సాయంత్రం ఆరుగంటలు ఏషియన్ జిపీఆర్ ముందు ఉన్న బస్ బే దగ్గర నించున్నాను. అసలు బస్సు ఎక్కడానికి కారణం కాబ్ లు చాలా ఎక్కువ రేట్ చూపించటమే. పోనిలే పూల్ లో వెళదామా? అనుకుంటే అదీ ఎక్కువ చూపిస్తుంది. సరేలే చాల రోజులయింది బస్ ఎక్కి పోదాములే అని డిసైడ్ అయ్యా...
Name: మణి వడ్లమాని

మణి వడ్లమాని: స్వస్థలం రాజమండ్రి .బి.కాం చదివి కొంతకాలం హెచ్ ఆర్ రంగం లో పని చేశారు. సాహిత్యాభిలాష ఉన్న కుటుంబ వాతావరణం కావడం వల్ల చిన్నతనం నుండే చదువరి. అదే ఇప్పుడు రచనలు చేయడానికి ఉత్ప్రేరకం అయింది. ఇప్ప దాక దాదాపు 60 కధలు రెండు నవలలు రాసారు. ఇటివలే కొత్తకథ -2018), యుద్ధనపూడి సులోచనారాణి గారి స్మరణ సంకలనం లో వీరి కధలు చోటు చేసుకున్నాయి. కొన్ని కధలకు బహుమతులు కూడా అందుకున్నారు. ఒక కధా సంపుటి ‘’ వాత్సల్య గోదావరి ని , ఒక నవల 'కాశీ పట్నం చూడరబాబు' జాగృతి వార పత్రికలో వచ్చిన ధారావాహికను పుస్తకాలుగా వెలువరించారు.