Name: వంశీ పులి

Alternative Text

వంశీ పులి: పూర్తి పేరు పులి. వంశీధర రెడ్డి. స్వస్థలం: కర్నూలు జిల్లా లోని వెల్గోడు గ్రామం. డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి,. ప్రస్తుతం కర్నూలులో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు .

అబద్ధాల పట్టాలపై
రాజకీయ రైళ్ళు

ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయాలు ఏ విధంగా పరిణమిస్తున్నాయి అంటే వాటి గురించి మాట్లాడుకోవడానికే అసహ్యం వేసేంతగా. బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మునుపు జరిగిన ఏ ఎన్నికలూ ఇంత అద్వాన్నంగా జరిగి ఉండవు. పూర్తిగా అబద్దాలు, అనైతికతలతో ఏ మాత్రం సిగ్గూ ఎగ్గూ లేకుండా...

రెండు అధికార పక్షాలకూ గడ్డు కాలమే

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. అధికార , ప్రతిపక్ష పార్టీలు ఇరువురు పోటాపోటీగా బరిలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు. ఒకరకంగా చూస్తే యీ ఎన్నికలు అధికార టీడీపీ ప్రభుత్వానికి గడ్డుకాలమే. ప్రతిపక్షానికి కూడా ఇది...

కట్టు కథ కాదు… పలు తరాల వ్యధ!

“శప్త భూమి ” రాయలసీమ చారిత్రక నేపథ్యంలో రాసిన నవల. రచయిత బండి నారాయణ స్వామి అనంతపురం జిల్లా వాస్తవ్యులు. శతాబ్దాలుగా ఎంతో మంది దేశీ విదేశీ దోపిడి కింద ఇక్కడి సమాజం తన నిజ స్వరూపాన్ని కోల్పోయిన చారిత్రాత్మక మార్పులను రచయిత 1775 సంవత్సరం...

పంటభూములు కాంక్రీట్ అడవులైతే గాని రాష్ట్రం వర్ధిల్లదా?

ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణమవుతున్న నూతన రాజధాని గురించి ఇది ‘జన రాజధానా? ధన రాజధానా?’ అని అందరూ ముక్తకంఠంతో అడుగుతున్నారు. రైతులు, అమరావతి ప్రాంత ప్రజలు స్వచ్ఛందంగానే భూములు ఇస్తున్నారని ప్రభుత్వం ప్రతి వేదికలోనూ చెప్పుకుంటోంది. ఒకరిద్దరు రైతుల్ని...

అబద్ధాలపై అబద్ధాలు – పాలన నవ్వులపాలు.

ఈ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఓ కొత్త జబ్బు పట్టుకుంది. యీ జబ్బు గతంలోనే వున్నా 2014 లో అనుకోకుండా వచ్చిపడిన అధికారం  ‘అహం బ్రహ్మాస్మి‘ భావనను మరింత పెంచినట్టుంది. తానో రాష్ట్రానికి ముఖ్యమంత్రి ని అనే విషయం మరిచిపోయరా అని జనాలు అనుకునేంత...

నీళ్ళలో న్యాయమైన వాటా చాలు సీమ సస్యశ్యామలం!

“ రాయలసీమవాసులు నిరంతరం శ్రమజీవులు. అయినా ఎప్పుడూ వారికి కష్టాలు, కన్నీళ్లే తోడు. దీనికి కారణం ప్రభుత్వం సాగునీటి వసతి సరైన రీతిగా కల్పించకపోవడమే.  రాయలసీమ పై ఎటువంటి దయ చూపవలిసిన పని లేదు. న్యాయంగా రావలిసిన నీటి వాటా ఇచ్చి రిజర్వాయర్లు నిర్మిస్తే...

కన్నీటి ముత్యాలు కష్టాల రత్నాలు: రాసీమ!

కర్నూలు, కడప,చిత్తూరు, అనంతపురం అనే నాలుగు జిల్లాల సమూహం రాయలసీమ. 1800 సంవత్సరంలో బళ్లారితో కలిపి ఐదు జిల్లాలను నిజాం నవాబు బ్రిటిష్ వారికి దత్తత ఇవ్వడంతో దత్త మండలాలుగా పేరొందింది.1928 లో కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభలో చిలుకూరి...

పేరు పేదోళ్ళది – ఉపాధి ఉన్నోళ్లది

2005 లో నాటి యూపీఏ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేద ప్రజలకు అంతో ఇంతో ఉపయోగపడుతోంది. రెండు దఫాల యూపీఏ ప్రభుత్వ పాలన తర్వాత 2014 లో కేంద్రంలో అధికారంలోకొచ్చిన ఎన్డీయే ప్రభుత్వం కూడా...

కొత్తాంధ్రపదేశ్ లో నాలుగేళ్ళ నాటకం

ఇరవయ్యో శతాబ్దంలో నోటి మాటకు విలువ లేకుండా పోయిందంటారు. నేటి దేశ పాలన విధానాలను నిశితంగా పరిశీలిస్తే నోటిమాటకే కాదు, రాత కోతలకు కూడా విలువ లేకుండాపోతోంది. 2014 మేలో ఆంధ్రప్రదేశ్ లో మూడవ పర్యాయం…  కొత్తాంధ్రప్రదేశ్ లో మొదటి సారి…...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.