ఆ రోజు మేము తొందరగానే నిద్ర లేచాము, అన్నీ కానిచ్చి రెడీ గా వున్నా ట్యాక్సీ పట్టుకునే సరికి పది గంటలయింది, మా గైడు ముందుగా మమ్మల్ని ‘శ్మశానానికి’ తీసుకు పోతానని చెప్పింది. దాంతో మేము కొద్దిగా కంగారు పడ్డాము. ఆమె నవ్వుతూ భయపడకండి అక్కడికి వెళ్ళిన...
Name: వేణుగోపాల రెడ్డి

వేణు గోపాల రెడ్డి: కర్నూల్ జిల్లా వడ్ల రామాపురంలో జన్మించారు. వృత్తి రిత్యా హై కోర్ట్ లో న్యాయవాది. ప్రవృత్తి వామపక్ష సాహిత్య అధ్యయనం, ప్రచారం. రెండు దశాబ్దాల కింద కర్నూల్ కేంద్రంగా పని చేసిన LEAP (లీగల్ ఎడ్యుకేషన్ అండ్ ఎయిడ్ పర్ పూర్) వ్యవస్థాపకుడు. గడిచిన రెండున్నర దశాబ్దాలుగా మొదట కర్నూల్ లో ఇప్పుడు హైదరాబాద్ లో అనేక సాహిత్య సాంస్కృతిక వ్యాపకాలలో ఉన్నారు. ‘ప్రజ్వలిత’అనే సాహిత్య సాంస్కృతిక సంస్థ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వామపక్ష సైద్దాంతిక అంశాల మీద పలు జాతీయ దిన పత్రికలలో వ్యాసాలూ సమీక్షలూ రాశారు. ఈ ప్రపంచాన్ని అర్ధం చేసుకోడానికి, వ్యాఖ్యానించడానికీ, మార్చడానికీ వామపక్ష రాజకీయాలు మినహా మరేదీ లేదనే అచంచల విశ్వాసం.