అనువాద కథ

ల్యోంపా

(అనువాదం: మెహెర్) అలెగ్జాండర్ అన్న పిల్లాడు వంటగదిలో కలప చెక్కుతున్నాడు. అతని వేళ్ళ మీద దెబ్బలకి కట్టిన పొరలు బంగారం రంగులో తినాలనిపించేట్టు ఉన్నాయి. వంటింటి గుమ్మం పెరట్లోకి తెరుచుకొని వుంది[1]; ఇది ఎండాకాలం, తలుపులు ఎప్పుడో తప్ప మూసుకోవు. గుమ్మం...

జమీందారు గడ్డం

(అనువాదం: హెచ్చార్కె) పోకాపాగ్లియా అనే ఊరు కొండ మీద ఉంటుంది. ఆ కొండ ఎంత నిటారుగా వుంటుందంటే, అక్కడ కోడి గుడ్డు పెడితే దొర్లుకుంటూ కొండ దిగువకు పోతుందని, వాళ్ళు కోళ్ళ తోకలకు సంచులు కట్టే వారు. చూశారుగా పోకాపాగ్లియా జనం ఎంత తెలివైన వాళ్ళో. అయినా...

సూర్యుడికై ఎదురు చూపులు

“సిద్ధమా?” “సిద్ధం!” “ఇప్పుడేనా!” “ఆగు” “శాస్త్రజ్ఞులకు ఇది రూడిగా తెలుసా? ఇవాళ అది నిజంగా జరుగుతుందా?” ”చూడు చూడు నువ్వే చూడు” పిల్లలందరూ అందమైన గులాబీల గుచ్చంలా ఒకరికొకరు దగ్గరిగా జరిగి గుంపుగా కలిసిపోయి దాక్కున్న సూర్యుడిని చూసేందుకు...

వెయ్యి సంవత్సరాల ప్రార్థన

ప్రజలు ఎవరైనా అడిగినప్పుడు నేను చైనాలో రాకెట్ శాస్త్రజ్ఞుడిగా పని చేసి రిటైర్ అయ్యాను అంటాడు షి. ప్రజలు అందరూ అతడిని గొప్పగా చూస్తారు. రాకెట్ శాస్త్రజ్ఞుడు అనే పదం తను డెట్రాయిట్ లో ఉండగా ఒక మహిళ ఉపయోగించింది. తన చాలీచాలని ఉద్యోగాన్ని గురించి...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.