అనువాద కవిత

డి హెచ్ లారెన్స్, ఐమే సిజేర్
కవితలు

సీతాకోక చిలుక డి. హెచ్. లారెన్స్ సీతాకోకచిలుకా! గాలి తోట గోడలు దాటి, సముద్రం వైపు వీస్తోంది. నువ్వెందుకు నా బూటు మీద దుమ్మును తాగుతూ వుండిపోయావు, ఈనెలుఈనెల రెక్కలు పైకెత్తుతూ, రెక్కలు పైకెత్తుతూ, ఇంత పెద్ద తెల్లని సీతాకోకచిలుకా! అక్టోబర్ నెల...

అస్సామీ కవి నీలిమ్ కుమార్ కవితలు

1.మైనం నా మనసులోని చీకటిని తరమడానికా అన్నట్టు నువ్వు కాలిపోతున్నావు నీ జీవితంలో సగం ముగిసింది కానీ చీకటి ఇసుమంతైనా మాయమవలేదు నువ్వు తప్పకుండా చీకటిలో మునిగిపోతావు దేవుడొక్కడే నీకోసం దేవులాడుతాడు కానీ ఈ చిత్రమైన చీకటిలో నీ ఆత్మను అవలోకించలేడు ఓ నా...

ఇసుకరేణువు కంటితో చూడు
విస్లావా సింబ్రోస్కా (పోలిష్ కవయిత్రి)

  దాన్ని మనం ఇసుకరేణువు అంటాం తనను తానది ఇసుకా అనుకోదు రేణువూ అనుకోదు ఆ పేరున్నా లేకున్నా దానికొక్కటే పేరు సామూహికమా తనకు ప్రత్యేకమా శాశ్వతమా తాత్కాలికమా తప్పుడిదా సరైనదా… ఏదైనా ఒక్కటే దానికి. మన చూపు, మన స్పర్శ దానికేం పట్టవు...

స్వర్గనరకాల చెంత

చిరుగుల చెడ్డిలో కాలిన బ్రెడ్డులో ఆకలి ఆకలిని వేటాడుతుంది కళ్లకింది గుంటల్లో కన్నులమెరుపు క్షీణిస్తుంటే బొమికలగూళ్ల మీది ముసుగులోంచి మరణం తొంగిచూస్తుంటుంది నెనరు లేని గాలి దుఃఖవాక్యాన్ని నేస్తుంది బుధీర్ రామ్ బస్తీలోని బిషు ముండా కలలో కలను...

తోబా టేక్ సింగ్, 2016

(మలయాళమూలం: కె. సచ్చిదానందన్. ఆంగ్లానువాదం: కె. సచ్చిదానందన్. ఇది ఆంగ్లం నుండి తెలుగు) (సాదత్ హసన్ మంటో రాసిన ప్రసిద్ధ కథ తోబా టేక్ సింగ్ ను స్మరిస్తూ రాసిన కవిత యిది. భారతదేశ విభజన జరిగినప్పుడు ఒక శరణాలయంలోని పిచ్చివాళ్లను ఇండియాకూ పాకిస్థాన్ కూ...

శ్రామికుడు చరిత్ర చదివితే

థేమ్స్ ఏడు ద్వారాలను నిర్మించిందెవరు? చరిత్ర పుటలన్నీ రాజుల పేర్లుతోనే నిండిపోయాయి రాజులెప్పుడైనా రాళ్ళెత్తారా? పదే పదే ధ్వంసమయిన బాబిలోన్ నగరాన్ని పునర్నిర్మించిందెవరు? ధగధగ మెరిసే లైమా గృహాలలో… కట్టిన వారు ఒక్క పూటైనా వున్నారా? చైనాగోడ...

సోఫియా డి మెల్లో బ్రేయ్నర్  కవితలు నాలుగు

సముద్రపు పగలు ఆకాశంలో సముద్రపు పగలు, అది నీడలతో, గుర్రాలతో, పక్షి ఈకలతో తయారయినది. నా గదిలో సముద్రపు పగలు- అదొక క్యూబ్ అక్కడే నా నిద్రానడక చర్యలు జారుతుంటాయి జంతువుకీ పువ్వుకీ మధ్య, మెడుస్సా మాదిరి. సముద్రంలో సముద్రపు పగలు, మిట్ట మధ్యాన్నం అక్కడ నా...

‘అడోనిస్’ పద్యాలు మూడు

దారి   మంచుతో, అగ్నితో జీవితం పంచుకోవాలనుకున్నాన్నేను. మంచు అగ్ని రెండూ తమ లోనికి తీసుకోలేదు నన్ను. అందుకే ఇలా వుండిపోయాను, పువ్వుల్లాగ ఎదురు చూస్తూ, శిలల వలె పడి వుంటూ. ప్రేమలో నన్ను నే పోగొట్టుకున్నాను. నేను విడిపోయి నేను కల గన్న జీవితానికీ...

డాక్టర్ జివాగో పద్యాలు

బోరిష్ ప్యాస్టర్నాక్ ప్రపంచ ప్రసిద్ధ నవల ‘డాక్టర్ జివాగో’. డాక్టర్ జివాగో రాసినట్టుగా బోరిష్ ప్యాస్టర్నాక్ రాసిన పద్యాల పుస్తకం ‘డాక్టర్ జివాగో కవితలు’. నవలలో సజీవ రీతిలో కలిసిపోయే ఈ కవితలు డాక్టర్ జివాగో ప్రాపంచిక దృక్పధాన్ని ప్రతిబింబిస్తాయి...

ఒక పట్టు వోణీ

చెట్టు కొమ్మ మీద ఓ పట్టు వోణీ వేలాడుతుంది. ఓ అమ్మాయి ఇటువైపు వచ్చయినా వుండాలి లేదా గాలి ఆమె వోణీ ని చెట్టుకు వేలాడదీసుండాలి, అన్న వాక్యాలు వోణీ గూర్చిన సమాచారం కాదు. విరహ బాధనెరగని ఓ కవి తన కవితకు రాసుకున్న ప్రారంభ వాక్యాలు. ఓ అందమైన పచ్చిక బయలును...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.