అలనాటి నుంచి ఓ మంచి పద్యం

చీకటి నాటకం – వెలుగుల కవిత్వం

అన్ని కళా రూపాలలోకీ ఉత్తమమైనది నాటక రచన అన్నారు ప్రాచీన అలంకారికులు. ఒక జాతి యొక్క సాహిత్య పరిణతికి కొలమానం నాటక రచనే అంటాడు లియో టాల్ స్టాయ్. నాటకీయతకు అతి ముఖ్యమైన ధర్మాలలాంటివి కొన్ని ఉండి తీరాలి. మొదటిది నాటకాభినయానికి కావాల్సిన రంగస్థలం...

రచించె తెనుంగునన్

‘భాష్’ అనే సంస్కృత ధాతువు నుంచి ‘భాష’ అనే పదం పుట్టింది. దీనికి మాట్లాడబడేది అని అర్థం. భావ ప్రకటన సాధనాలలో ఇది ప్రధానమైనది. వ్యక్తి జీవితంలోనూ నాగరికతా నిర్మాణంలోనూ దీనికున్న ప్రాధాన్యం అపారం.  భాషా శాస్త్రవేత్తలు...

భాష పేరు “తెనుగు”

ఆదిమ దశ నుండి విడివడి ముందుకుసాగి మానవులు చిన్న చిన్న సమూహాలుగా సంచరించిన నాటి నుండి, పరిపక్వతనొందిన సమాజ వ్యవస్థలుగా పరిణితి సాధించి, సంఘటిత జాతులుగా ఎదిగి చరిత్రకెక్కే దశ వరకూ చేరడానికి ఉపకరించిన అతి ముఖ్యమైన సాధనం భాష. ఆ విధంగా నిలదొక్కుకొని...

సరళ కవితకు ఆద్యుడు నన్నెచోడుడు

  పాశ్చ్యాత్య సాహిత్య ధోరణుల ప్రేరణ కావచ్చు లేక మారుతున్న కాల ప్రభావం కావచ్చు,  ఆధునిక కవిత్వ సృజన అధిక శాతం వచనంలోనే సాగుతోంది. భావనా శక్తి ఉండాలే గానీ ఛందో బద్ద  పద్యంలోనే కాదు ప్రతీ ఆలోచననూ స్వేచ్చగా సరళమైన వాడుక భాషలో వ్యక్తం చేయవచ్చు. ఇది...

పువ్వుల మధ్య పూచే పోటీ

ప్రాచీన కావ్యాలలోని పద్యాలనగానే గ్రాంధిక భాషా క్లిష్టత, రాచరిక వ్యవస్థ పొగడ్తలు, మత విశ్వాసాలు ఎక్కువగా ఉంటాయని భయంవేసి వాటి జోలికి వెళ్ళకుండా ఆగిపోతాం. కొద్దో గొప్పో కవిత్వ ఆసక్తి ఉన్న పాఠకుడు కూడా ఇప్పటి సమాజ జీవన వత్తిళ్ళతో సమయం లేక సులువుగా...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.