ఈ పెద్దాళ్ళున్నారే…

ఒక అపద్దాలు…

అప్పుడేమయిందో తెలుసా? తెలీదు! ‘అమ్మా’ అని ‘మా’కి దీర్ఘమిచ్చినట్టు.. మామూలు దీర్ఘం కాదు, మహా దీర్ఘమిచ్చినట్టు అరిచాడు నాని. పచ్చిమిరపకాయను నమిలి, నాలుక మీద పెట్టుకొని చప్పరిస్తే ఎలా కళ్ళల్లో నీళ్ళూరుతాయో నానిగాడి కళ్ళలో అలా నీళ్ళూరిపోయాయి. టపటప పెద్ద...

ఒక దెయ్యాలు…

ఈ పెద్దాళ్ళున్నారే… ఒక దెయ్యాలు… -బమ్మిడి జగదీశ్వరరావు మా మంచి నేస్తాలూ... ఒకసారి ఏమయిందంటే- ఒకసారేంటి, చాలా సార్లు అదే అయ్యింది. ఏమయిందా? మా చిట్టి చెల్లి చిన్నది. పొన్నది. బంగారు కన్నది. దానికి చీకంటంటే భయం… ఆమాటకొస్తే చీకటంటే మా...

ఒక ప్రయాణం…

హాయ్ ఫ్రెండ్స్.. ఒకసారి ఏమయిందంటే- అప్పుడు మేమందరం మా తాతగారి వూరికి రైల్లో వెళ్తున్నాం. నేనూ అమ్మా నాన్నా అక్కయ్యా మావయ్యా అందరమూ అన్నమాట. అవి వేసవి సెలవులన్న మాట. సెలవుల్లో ఏయే ఆటలు ఆడాలో మేం చెప్పుకుంటూ వుంటే – పెద్దవాళ్ళు ఏమేం చదువుకోవాలో...

ఒక అర్ధాలు…

హాయ్ ఫ్రెండ్స్.. ఒకసారి ఏమయిందంటే- ఒకసారే కాదు, చాలాసార్లు అనిపిస్తుంది కదా?, ఏదైనా తినాలని. చాక్లెట్స్.. ఇవి చాలా బాగుంటాయ్. కాని తింటే పళ్ళు పాడయిపోతాయ్ అట. ఎలాగూ పాల పళ్ళు వూడిపోయేవే కదా? పోతే ఏం? మళ్ళీ కొత్త పళ్ళు వస్తాయి కదా? స్వీట్స్.. ఇవి...

ఒక తన్నులాట…

ఒరే- తంతే తప్పా? ‘తప్పా.. తప్పున్నారా’ అని నాన్న నన్ను పట్టుకు తన్నారు. నాన్న పట్టుకు తన్నడం తప్ప, ఏదీ తప్పు కాదనిపిస్తోంది. బంటిగాడ్ని బాదేసాను. అది తప్పంటే నేను ఒప్పుకోను. తంతే తప్ప, ఎవరూ మన మాట వినరు కదా? ‘ఇలాంటి యెదవ బుద్దులన్నీ యెక్కడ...

ఒక అమ్మా నాన్నా…

హాయ్ ఫ్రెండ్స్.. ఒకసారి ఏమయిందంటే- నేనొకటి కనిపెట్టేసా. ‘అవును, నువ్వో పెద్ద సైంటిస్టువి మరి..’ అంటుంది అమ్మ. ఏం చిన్న పిల్లలు కనిపెట్టకూడదా ఏంటి? ‘ఏంటే నువ్వు కనిపెట్టింది?’ అని అన్నయ్య అంటాడు, కాని నేనీ విషయం కనిపెట్టానని వాడికి కుళ్ళు. నాకయితే...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.