అవును, ఆయన ఎప్పుడో వెళ్ళాడు. నా కవిత్వం అందమైన ఆడపిల్ల అన్నాడు. కొత్త ఊహలతో కవితలు కట్టుకున్నాడు. అమృతం కురిపించాడు. కానీ కథల్లో మాత్రం ఆకాశం వైపు చూడలేదు. అద్భుతాలు కలగన లేదు. నేల మీదే ఉండి, మధ్య తరగతి గతిని రాశాడు. వాస్తవాలు కురిపించాడు. ఊరి చివర...
కితాబు
ఈ పాట వినండి……..
మా పాపని రాత్రి పూట త్వరగా నిద్రపుచ్చేందుకు,నేను ఏవేవో కథలు చెప్పేవాణ్ణి, ప్రతి రాత్రి మా చుట్టూ మాంత్రికుడో, రెక్కల గుర్రమో, ఎగురుతున్న చాప, నది మీద ఎగిరే నావ,మాట్లాడే పక్షులు,జంతువులు తిరుగుతూ ఉండేవి.ఒక రోజు కథ చెప్పే సమయంలో కథ అంతా నువ్వే...
రెండు మాంసం ముక్కల కోసం…
కథ రెండే రెండు అక్షరాలు.ఎంత ఇంద్రజాలం చేస్తాయి. పుట్టుక కథ చావు కథ మధ్యలో బతుకు కథ బతుకే కథ ఈ రెండు అక్షరాలు కనబడినా వినబడినా ఉత్సుకథ. పిట్ట ఎగరడం కథ. గూడు కట్టడం కథ. గుడ్లు పెట్టడం కథ. పాము మింగడం కథ. నా మటుకు నాకు కథ చదవడం అంటే తీవ్రమైన సంతోషం...
కంచికి చేరని కథ
కథ చెప్పడం అంటే అనగనగా అని మొదలు పెట్టడం కాదు. ఊ కొట్టించడం కాదు. ఊ కొట్టి నిద్రపోవడం కాదు. ఏడేడు సముద్రాలు దాటించడం కాదు. అన్ని కథలు కంచికి చేరుతాయా? కథ చదివాక పాదాల కింద సన్నటి సెగ తగలాలి. నరనరాన అగ్గి పుట్టాలి. రవ్వలు ఎగరాలి. అస్తవ్యస్త సమాజ...