చదివిన పుస్తకం

ఆడదిగా వుంటే అంతే
మానవిగా మారాలి!

ఆడవాళ్లెప్పుడు ఒక బిడ్డగానో,ఒక భార్య గానో,ఒక తల్లి గానో పురుషుని చాటుగా బతకడమే జీవితమని, అదే పరువని నమ్మబలికే…నమ్మించే…ఈ సమాజం,ఇసుక పునాదుల మీద ఆడదాని ఆత్మగౌరవాన్ని, స్వేచ్చను నిర్మిస్తుంటది. ఆడదానికి జీవితంలో ఏదో ఒకరోజు...

‘నేను భంగీని’

“మై భంగీ హూ” ఒక అంటరాని వాని ద్వారా రాయబడిన అంటరాని కులపు ఆత్మకథ.హిందీలో భగవాన్ దాస్ రచించిన ఈ పుస్తకాన్ని తెలుగులోకి “నేను భంగీని” అంటూ డా.జి.వి.రత్నాకర్ గారు అనువదించారు.”నేను భంగీని” మొదటగా ఉర్దూ పత్రిక...

ఒక విముక్తి విభిన్న కోణాలు

“విముక్త” పుస్తకం విభిన్న కోణాలలో సాగిన ఆసక్తికరమైన కథల సంపుటి. ఈ పుస్తకానికి ‘ఓల్గా’ గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. నేటి సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను కళ్లకు కట్టినట్టు చూపించడానికి రామాయణం లోని...

తలపుల తోవ

షౌకత్ హైదరాబాదు నిజాం నవాబు రాజ్యం లో ఒక ఉన్నతోద్యోగి కూతురు. అభ్యుదయ భావాలు కల్గి, కవిత్వం అంటే అభిమానం, తెగింపు, మొండి పట్టుదల గల యువతి. తన కష్టాలను ఇష్టాలు గా మార్చుకుని, సమస్యలకే ధైర్యం చెప్పే వసంత పుష్పం లాంటి అందమైన అమ్మాయి. ఉత్తరప్రదేశ్...

నిక్కమైన నక్సలైటు బషాయి టుడు

ఉన్నాడు-లేడు అనిపించే పరస్పర విరుద్ద భావాలు రేపే ఓ ఉత్కంఠభరిత ఆదివాసీ రైతాంగ విప్లవ కథానాయకుడిని ఆవిష్కరిస్తుంది ఈ ‘బషాయి టుడు’ నవలిక. 1967 మే-జూన్ మాసాల్లో ఉత్తర బెంగాల్ లోని నక్సల్బరీ ప్రాంత రైతాంగ ఉద్యమం, దాని నేపథ్యం ఈ “బషాయి...

కట్టు కథ కాదు… పలు తరాల వ్యధ!

“శప్త భూమి ” రాయలసీమ చారిత్రక నేపథ్యంలో రాసిన నవల. రచయిత బండి నారాయణ స్వామి అనంతపురం జిల్లా వాస్తవ్యులు. శతాబ్దాలుగా ఎంతో మంది దేశీ విదేశీ దోపిడి కింద ఇక్కడి సమాజం తన నిజ స్వరూపాన్ని కోల్పోయిన చారిత్రాత్మక మార్పులను రచయిత 1775 సంవత్సరం...

నిజమైన భూమి పుత్రిక స్మెడ్లీ

“భూమి పుత్రిక ” వాస్తవ సంఘటనలతో, పరిస్థితులతో గుండెను తడిచేసే నవల. స్మెడ్లి తన జీవిత చరిత్రను తానే లిఖించుకున్నది.ఈ నవలలో స్మెడ్లీ, మేరీ రోజర్స్ గా కనబడుతుంది. దీనిని తెలుగులోకి 1985 లో ఓల్గా అనువదించారు. స్మెడ్లీ 20వ శతాబ్దపు మొదటి...

రచయితకు తెలియని ఆత్మకథ

కొన్ని పుస్తకాలను చదువుతుంటే పరిసరాలను మరిచిపోయి, పుస్తకంలో లీనమైపోతాం. అలాంటి పుస్తకం “బేబీ హాల్ దార్- చీకటి వెలుగులు.” ఇదొక బెంగాలీ రచన. “ఆలో-ఆంధారి-బేబి హాల్ దార్” పేరుతో వెలువడింది. తన కథని తాను రాసుకుంటున్నానని...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.