త్రీ ఛీర్స్ టు పొయెట్రీ

కొప్పులో రగిలే దవనమాకుల అలికిడి

ఇది సిద్ధార్థ కవిత్వం. తనను తాను కవి వాగ్గేయకారుడనని పరిచయం చేసుకుంటాడు. వచన కవితే. కాని చెప్పడు. పాడుతాడు. తనకు సంగీతం వొచ్చు. సిద్ధార్థ ఎవురంటే ఏం చెప్పను? మెటఫిజికల్ కవి జాన్ డన్ ను తెలుసుకున్న తెలుగోడు. మాటలు వైలిన్ తీగలు. తెలంగాణా ఏక్ నహీ అనేక్...

ఏడు రంగుల చేపపిల్ల – దేవీప్రియ కవిత్వం

ఇటీవలే కేంద్ర సాహిత్య అకాడేమీ బహుమతి పొందిన దేవీప్రియ1951 లో గుంటూరులో జన్మించారు. కవిగా, జర్నలిస్టుగా సుప్రసిద్ధులు. జర్నలిజంలో సృజన శీలి అయిన ఎడిటర్ గా అందరికీ తెలుసు. ఆయన రన్నింగ్ కామెంట్రీ ‘ఉదయం’, మరి కొన్ని పత్రికల్లో మొదటి పేజీ దిగువ కార్నర్...

త్రీ ఛీర్స్ టు పొయెట్రీ

  నీలోకి దారి తెలియక… నీలోకి చూసే ముందు నాలోకి నన్ను చూసుకోవాలి లోపల్లోపలికి చూసుకున్న కొద్దీ నీ నీలికళ్ళ వలయ లయల్లోకి మంద్రస్వర మార్మిక తుషారాల లోయల్లోకి- నిను స్పృశించే ముందు నా చర్మం పొరల వెనుక జ్వలించిన కాంక్షా సౌగంధ సౌరభాల్ని...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.