పాతసంచికలు

వెలుగు కోసం ఆరాటం!

ప్రజల అభిమతం మేరకు ఎంపికైన చిలీ దేశపు మొట్టమొదటి మార్క్సిస్ట్ అధ్యక్షుడు సాల్వడోర్ అల్లెండే. 1970 లో పాపులర్ యూనిటీ అనే ప్రజాస్వామ్య కూటమి తరుపు అధినేత అయ్యాడు. కానీ, అపారమైన సహజ వనరులున్న చిలీలో అమెరికా కార్పొరేట్లకు  స్వప్రయోజనాలున్నాయి. అల్లెండే...

ఆమె చూసింది

పది నిమిషాలయినా కాలేదు, చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టి బాల్కనీ లోకి వెళ్లి నిల్చున్నా. హాస్టల్ రెండో ఫ్లోర్లో ఉన్న నా రూమ్ నుండి కిందకి చూస్తే వార్డెన్ రూమ్, ఎదురుగా నీలగిరి చెట్లూ, వాటి సందుల్లోంచి చూస్తే చాలా దూరంలో మనిషెత్తైనా లేవన్నట్టు...

రష్యాలో నిరంకుశత్వం మీద
తిరుగుబాటు బావుటా ‘అనా అఖ్మతొవా’

“చీకటిలో అన్నిటినీ భయమే తాకుతుంది వెన్నెలనీ గొడ్డలి వేటుకు లాగుతుంది గోడ వెనుక ఓ దుశ్శకున శబ్దం: దయ్యమో, దొంగో, ఎలుకో…” లెనిన్ మరణం తర్వాత స్టాలిన్ పాలన రష్యా ప్రజలను భయాందోళనలో ముంచెత్తింది. ప్రజల బాధలకు, మరణానికి కారణమైంది. అతని దురహంకార...

కవిత కొమ్మకు పట్టిన తేనెతుట్టె

ఆగస్టు 1 కవి ప్రసాదమూర్తి అరవయ్యో జన్మదినం. ఈ రోజు ఆయన పుస్తకాలు మూడింటిని ఆవిష్కరిస్తున్నారు. ఈ ద్విగుణీకృతోత్సవంలో మా సంతోషాన్ని కూడా పంచుకుంటున్నాం… ఎడిటర్. మనం ఒక లోలకం మధ్యలో వున్నాం. రెండు కక్ష్యల లోలక లోకాల మధ్య వూగుతూ వున్నాం. ఒకటి...

అడివి దారులూ లోయ అంచులూ

మర్నాడు మధ్యాహనం విపశ్యన… ధమ్మా (ధర్మ) గురించి  ఇంకో సారి చెప్పాక విపశ్యన మొదలయింది.. ఆనా పానా అయ్యాక శరీరం లోని ప్రతి అణువు మీదా ధ్యాస పెట్టాలని గోయెంకా గారు చెప్తున్నారు. అప్పుడెప్పుడో ఆఫీస్ దగ్గర సహజ యోగా తరగతులున్నాయని తెలిసి కుదిరినప్పుడ...

ప్రగతికి ప్రథమ శతృవు ఆత్మన్యూనత

                                                                                      ‘ఆత్మన్యూనత మన బద్ధశత్రువు. ఒకసారి దానికి లొంగితే ఇక ఈ ప్రపంచంలో ఎటువంటి మంచి పనులు చేయలేము.’ ...

సూర్యుణ్నెవరు వురితీస్తారు?

రాజ్యం కవినెలా చంపేస్తుంది ? అసలు రాజ్యానికి కవిని చంపాల్సిన అవసరమేముంటుంది ? 64 కళల్లో ఒకటైన కవిత్వాన్ని రాజులు పెంచిపోషించారు గానీ ఆ కవిత్వ నిర్మాణకర్తల్ను చంపేసేంతటి అవుసరం రాజ్యానికెందుకు? అందుకే అడుగుతున్నాను. చెర ని ఎవరు చంపారు ? అనారోగ్యమా ...

భక్తి కవనంలో సమాజ చేతన

(సామాజిక చైతన్య ధోరణులు – కవిత్వం 3) సమాజ చైతన్యం అంటే, తొలుత మత, కుల, ఛందస్సుకు సంబంధంగా మార్పులను తీసుకువచ్చే క్రమం కూడా   సామాజిక చైతన్యమని భావించాలి. నన్నయ్య తర్వాత 11 వ శతాబ్దం లోనే శివ కవులు సమాజ చైతన్య దిశగా కవిత్వం రాసిన వారిలో ప్రధములు...

ఒక దేవుళ్ళు…

దేవుడా! నాకు చాలా డౌట్లున్నాయి! తోడు నువ్వు కూడా! ‘దేవుడు అంటే యేమిటి?’ నా ప్రశ్నకు వొక్కొక్కరు వొక్కో సమాధానం యిచ్చారు! ఒకే సమాధానం యివ్వలేదు?! ఔను! ‘నీకు అన్నం పెట్టేవాడు దేవుడు’ అంది అమ్మ! ‘అయితే నువ్వే’ అన్నాను! ఎందుకంటే అమ్మే కదా, నీకయినా...

అస్సామీ కవి నీలిమ్ కుమార్ కవితలు

1.మైనం నా మనసులోని చీకటిని తరమడానికా అన్నట్టు నువ్వు కాలిపోతున్నావు నీ జీవితంలో సగం ముగిసింది కానీ చీకటి ఇసుమంతైనా మాయమవలేదు నువ్వు తప్పకుండా చీకటిలో మునిగిపోతావు దేవుడొక్కడే నీకోసం దేవులాడుతాడు కానీ ఈ చిత్రమైన చీకటిలో నీ ఆత్మను అవలోకించలేడు ఓ నా...

మెకానికల్ ఇంజనీరింగ్

అక్కడ తలలు లేని సూత్రాలు ప్రాణం లేని సమీకరణాలు ఎందుకు పుట్టాయో తెలియని ప్రమేయాలు జీవితాలను లోతుగా అధ్యయనం చేస్తుంటాయి మధ్య మధ్యలో వేరే ప్రపంచపు విద్యుత్తు, కంప్యూటర్ అవశేషాలు పైపైన యుద్దం అని పూర్తిగా మెదడుని తినేస్తుంటాయి ప్రయోగాలు జరగని...

రంగు రెక్కల గుర్రం

రోజూ ఇలాగే ఇక్కడికే ఎందుకో ఎక్కడికో తెలియకుండానే వచ్చేస్తున్నా ఇది నిజమూ కాదనీ కలా కాదనీ కల లాటి నిజమూ కాదనీ తెలుస్తూనే వుంది నిజమైతే కూడా బాగుండని అనిపిస్తూనే వుంది ఏదో తెలియని లోకం రోజూ చూసే మనుషుల్లా లేని మనుషులు కనిపిస్తున్న లోకం ఆకసాన్ని...

లౌక్యం

  లౌక్యం వొద్దు, అమాయకత్వం ముద్దు అంటారు కొందరు.  అబద్ధం. అమలిన ప్రేమ వొకటుంది, దాని కోసం చావడం గొప్ప అని కూడా అంటారు.  అన్నిటి కన్న పెద్ద అబద్ధం.  భ్రమల వల లోంచి బయట పడాలి. నిజం నిప్పును గౌరవించాలి.  నిజం, భ్రమ పరస్పర విరుద్ధాలు. ఒకటి వున్న...

పిల్లల ముందు తల్లుల హత్యలు: కొలంబియా

దక్షిణ అమెరికాలోని, కొలంబియాలో, పట్టపగలు, నడివీధిలో, పదేళ్ళ పిల్లాడు చూస్తుండగా, పిల్లాడి తల్లిని గన్ మ్యాన్ దారుణంగా  కాల్చి చంపాడు. అంత వరకు శాంతి కోసం, మానవ హక్కుల కోసం నినదించిన మరియా దెల్ పిలార్ హుర్తదొ (Maria del Pilar Hurtado) నిర్జీవంగా...

పాపా! కథ చెప్తావా!

 “You want to tell a story? Grow a heart. Grow two. Now, with the second heart, smash the first one into bits.” — Charles Yu   అన్ని రోజులలాంటివి కాని కొన్ని రోజులని, పూర్తిగా సంపూర్ణంగా బతికిన ఆ క్షణాలని వదిలి మళ్ళీ ఎప్పటిలాగే దుమ్ము పట్టిన...

నవరసాలొలికించిన
శాసన సభాంగణం

ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తొలి బడ్జెట్ ప్రవేశపెట్టింది. వారు మొదటి నుంచి చెబుతున్నట్టే అవినీతి రహిత , పారదర్శక పాలనే తమ లక్ష్యమని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ప్రకటించారు. గత పాలకులు తమకు అప్పుల ఖజానాను...

ఇంటి పెరట్లో అణు విద్యుత్ కేంద్రం

మాది తమిళ నాడు రాష్ట్రంలోని తిరునల్వేలి జిల్లాలోని కవల్కినరు అనే పల్లెటూరు.  కన్యాకుమారి దగ్గర.  మా నాన్న ట్యూటికారన్ లోని హెవీ వాటర్ కర్మాగారం లో ఉద్యోగం చేసేవాడు. నా మొదటి 24 ఏళ్లు  అక్కడికి దగ్గర్లోని అటామిక్ ఎనర్జీ టౌన్షిప్ లో గడిపాను...

ఇసుకరేణువు కంటితో చూడు
విస్లావా సింబ్రోస్కా (పోలిష్ కవయిత్రి)

  దాన్ని మనం ఇసుకరేణువు అంటాం తనను తానది ఇసుకా అనుకోదు రేణువూ అనుకోదు ఆ పేరున్నా లేకున్నా దానికొక్కటే పేరు సామూహికమా తనకు ప్రత్యేకమా శాశ్వతమా తాత్కాలికమా తప్పుడిదా సరైనదా… ఏదైనా ఒక్కటే దానికి. మన చూపు, మన స్పర్శ దానికేం పట్టవు...

చూడలేదు

మా ఊరి మట్టివాసన నన్నెపుడూ వీడలేదు మళ్ళీ ఏ ఊరూ నన్ను కన్నబిడ్డలా చూడలేదు దృష్టి గమ్యంపై  లగ్నం చేసి నడుస్తూ ఉంటే దారిలో ముళ్ళు చూడలేదు మైలురాళ్ళు చూడలేదు ఎరుపెక్కిన చెక్కిలిపూలు అరవిచ్చిన అధరసుమాలు ఇటువంటి పూదోటని మునుపెన్నడూ చూడలేదు ఈరోజు కూడా ఒక...

ఒక యేడుపు…

‘ఆ…’ ప్చ్… కాదు! ‘యా…’ ఊహూ! ‘ఇంగే…’ ఊహూహూ! ఏడుపుని రాయడం నాకు రాదు! కాని యేడుపుని గురించి రాయాలంటే యేడుపొస్తుంది! రాదా? పుట్టినప్పుడు యేడుస్తాం! ఏడిస్తే అందరూ సంతోషంగా నవ్వుతారు! చెల్లి పుట్టినప్పుడు చూశాగా! చెల్లి యేడవలేదని...

లడ్డూ కావాలా?! 

‘మొత్తానికి ఈ పార్టీ దాకా తెచ్చినందుకు హార్టీ కంగ్రాట్స్ రత్నం‘ ముగ్గురూ గొంతులు కలిపి పెద్దగా నవ్వారు. ‘చీర్స్‘ అంటూ తలా ఒక గ్లాస్ అందుకున్నారు. గోల్డెన్ ఫుడ్ హోటళ్ళ స్థాపనలో నాలుగో హొటల్ ప్రారంభ సమావేశం అయాక ఫౌండర్స్...

నైపుణ్యాలతోనే మెరుగైన వుపాధి

క్యాంపస్ నుండి కార్పొరేట్ వుద్యోగం వైపు అడుగులు వెయ్యాలంటే పదవ తరగతి పరీక్షలు రాశాక, వేసవి  కాలం శెలవుల నుండే తగిన ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాలి. ఏ రంగంలో మంచి జీతం వస్తుంది? ఎంతిస్తారు?  ప్రమోషన్ ఎప్పుడొస్తుంది? వంటి భవిష్యత్తు పరిణామాల మీద...

ఎరుక

ఓ పక్క చిరిగిన దిండు, చెదలుపట్టిన కర్రలు కాలిన దేహాల నుండి రాలిన బూడిద వాడిన పూలమాలల,కింద శవాల్ని పెట్టుకొని ఉబ్బిన నేల ఇప్పుడే నిన్న రాలిపోయన ఇరవై రెండేళ్ల కుర్రాడి శవాన్ని ఇక్కడి కి తీసుకొచ్చాం సాయంత్రం నుండి వాళ్ళ అమ్మ తుపానుకి వణుకుతున్న...

రంగులు

ఎవరో ఏ దిక్కునుండి వచ్చారో నేను పరధ్యానంలో ఉండగా ఎదురుగా ముఖంనిండా ప్రశ్నల పుస్తకం పరచుకుని కంగారుగా లేరు జవాబుకోసం ఆశగా ఒక్క ప్రశ్నకైనా ఒక ప్రశ్న నేనెవరిని మనిషిని! ఏ మనిషి తెల్లబోయాను పులుముకున్న రంగుల్లో ఏ మనిషని చెప్పలేక నా దుర్గతికి...

మిరకిల్స్ జరుగుతాయి!

  మనుషులం దిగులు పడుతుంటాం. ఒకటా రెండా యెన్నో సమస్యలు.  దేన్ని ముట్టుకున్నా మృదువుగా తగలదు. పల్లెరుగాయను పట్టుకున్నట్టు గరుగ్గానే తగులుతుంది..  యెవర్ని గుర్తు చేసుకున్నా… వాళ్లు నిన్ను అన్న మాటలో, వాళ్లను నువ్వు అన్న మాటలో మనస్సుకు...

సంప్రదాయ_అత్యాచారాలు

ఉత్తములూ, సంస్కారవంతులూ, పితృవాక్య పరిపాలకులూ అయిన మహానుభావుల గురించి మాట్లాడుకుందాం. పెళ్ళికి ముందు గానీ, తరువాత గానీ పెళ్ళితో సంబంధంలేని ఫిజికల్ రిలేషన్స్ విషయంలో “మాత్రం” కులాన్ని గానీ, మతాన్ని గానీ పట్టించుకోని విశాల హృదయుల గురించి...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.