ప్రేమించు సుఖముకై ప్రేమించు ముక్తికై ప్రేమించు ప్రేమకై ఏమింక వలయురా!
February 01-15, 2019
పంటభూములు కాంక్రీట్ అడవులైతే గాని రాష్ట్రం వర్ధిల్లదా?
ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణమవుతున్న నూతన రాజధాని గురించి ఇది ‘జన రాజధానా? ధన రాజధానా?’ అని అందరూ ముక్తకంఠంతో అడుగుతున్నారు. రైతులు, అమరావతి ప్రాంత ప్రజలు స్వచ్ఛందంగానే భూములు ఇస్తున్నారని ప్రభుత్వం ప్రతి వేదికలోనూ చెప్పుకుంటోంది. ఒకరిద్దరు రైతుల్ని...
క్రూరత్వం
జానకీ, నువు చాలా కష్టపడి పంపించిన ఉత్తరం చదివాను. ఇన్నేళ్ళయినా నువు నన్ను మర్చి పోలేదు. నా గురించి ఎలాగోలా తెలుసుకున్నావు. నేను ఇక్కడ ఉన్నానని అమ్మ చెప్పిందన్నావు. కనీస సౌకర్యాలు అంటే కనీసంగా కూడా తెలీని గిరిజన ప్రాంతం ఇది. ఇక్కడి పిల్లలందరూ “ఒకటో...
నిజమైన భూమి పుత్రిక స్మెడ్లీ
“భూమి పుత్రిక ” వాస్తవ సంఘటనలతో, పరిస్థితులతో గుండెను తడిచేసే నవల. స్మెడ్లి తన జీవిత చరిత్రను తానే లిఖించుకున్నది.ఈ నవలలో స్మెడ్లీ, మేరీ రోజర్స్ గా కనబడుతుంది. దీనిని తెలుగులోకి 1985 లో ఓల్గా అనువదించారు. స్మెడ్లీ 20వ శతాబ్దపు మొదటి...
మెలకువ రేవు
పగలంతా సముద్రం మింగిన నా పాదముద్రల కోసం ఈతకొడుతూనే ఉన్నాను రాత్రి కొమ్మకు పూసిన పూలను అక్కడే వదిలేశాను ఇవన్నీ గాజు కళ్ళు కలలు కనే కళ్ళు రాత్రి దేహంపై అతికించబడ్డాయి నన్ను నేను మర్చిపోతాను ఎవరో తట్టి లేపుతారు దేహం లేచి పరిగెడుతుంది కాలాన్ని సెకండ్ల...
అద్దిరి పడు, గుక్క పెట్టు! షీ కాంట్ హెల్ప్ యూ!
“నువ్వు నాకు నచ్చలేదు కాబట్టే నిన్ను చేసుకున్నాను, నచ్చిన దాన్ని చేసుకుంటే దానితో కల్సి తిరగాలనిపిస్తుంది. అలా తిరిగితే వెధవంటారు జనం, అందుకే ఏ మాత్రం నచ్చని నిన్ను చేసుకున్నాను. నిన్నయితే ఎక్కడికైనా పంపొచ్చు. అటు పెళ్ళాం చేత తండ్రికి సేవ...
మనుషుల్లో మంచీ చెడూ
సి.రామారావు, నేలకొండపల్లి. ప్రశ్న: ప్రతీ మనిషిలోనూ, మంచీ-చెడ్డా ఉంటాయి – అంటారు. ఇది, నిజం అంటారా? లేకపోతే, ఒక మనిషి, పూర్తిగా మంచి వాడి గానూ, ఇంకో మనిషి పూర్తిగా చెడ్డ వాడి గానూ ఉంటారంటారా? ఏది సరైన విషయం అంటారు? రెండూ నిజమే అనిపిస్తోంది...
Φ (ఫై)
;1. ఏమీలేనితనమంటే శూన్యమేనా? అప్పుడప్పుడు మనసు గుంజాయితి పడుడు సూత్తాంటె గుండె తరుక్కపోతది. బోర్లించిన ఖాళీ గిన్నెల్లోంచి గాలిని ఎల్లగొట్టి నిన్ను నువ్వు నింపుకుంటావు. ఖాళీగా వున్న రెండు మీసాల బ్రాకెట్లు ఎప్పటికీ నిన్ను ప్రతిబింబిస్తూనే వుంటది. 2...
వైవిధ్య భరిత కథా రచయిత గీ ద మోపస
నాటక రచయితకు, నవలా రచయితకు లేని పరిమితులు కథారచయితకు చాలా ఉంటాయి. తక్కువ వ్యవధిలో జీవితాన్ని చిత్రీకరించాల్సిన కష్టమైన బాధ్యత నాటక రచయితదైతే, తక్కువ నిడివిలో జీవితాన్ని రసవంతంగా చిత్రించడం కథా రచయిత బాధ్యత. దీనిలో పాత్రలను, సంభాషణలను, పటిష్టమైన...
మధ్య తరగతి శల్యపరీక్ష ‘ఏక్ దిన్ ప్రతిదిన్’
‘ఏక్ దిన్’ అంటే ‘ఒకరోజు’, ‘ప్రతిదిన్’ అంటే ‘ప్రతిరోజు’. మొన్న, నిన్న, నేడు, రేపు, ఎల్లుండి విడివిడిగా అన్నీ ‘ఒకరోజు’లే. కలిపి చెబితే ‘ప్రతిరోజు’. ‘ప్రతిరోజు’లోని ‘ఒకానొక రోజు’కి ప్రత్యేకత వుంటే ఉండొచ్చు గాక, అయితే ఆ ‘ఒకరోజు’కి రోజుల ప్రవాహాన్ని...
టూరిస్టులా వొద్దు బాబోయ్ అంటారక్కడ!
యూరోప్ చూడాలనుకున్న వారు ఖచ్చితంగా చూడవలసిన దేశాలలో నెదర్లాండ్స్ ఒకటి. స్వేచ్చాయుత సామాజిక, రాజకీయ వాతావరణానికి నిలయం ఆ దేశం. అక్కడి ప్రభుత్వం దేని మీద నియంత్రణ వుంచదు. కాని ప్రతివిషయం లోను ప్రజలను జాగరూకులను చేస్తుంది. తన భాద్యతను ఖచ్చితంగా...
కొండమీది బంగ్లా
దయ్యాలు ఉన్నాయా? చిన్నప్పుడు కథలు వినేటప్పుడు ఉన్నాయి అనిపించేది. ఇప్పుడు అలా అనిపించదు. చీకట్లో గజ్జెల చప్పుడు,కనిపించని అడుగులు పరిగెత్తడం, ఇలాంటివి తలుచుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. కాలేజీ చదివే రోజుల్లో చీకట్లో పది పదిహేనుకిలోమీటర్లు సైకిల్...
ఒక నిజాలు..
నిఝo… నిజంగా నిఝo… ఒకరోజు కాదు, ప్రతిరోజూ అమ్మ అదే చెప్తుంది. చెప్పిందే చెప్తుంది. ‘నువ్వే తిను..’ అంటుంది. అలాగేనని తలూపుతానా? ‘ఎవరికీ పెట్టకు.. నువ్వే తిను..’ మళ్ళీ అంటుంది. నేను మళ్ళీ తలూపుతాను. ‘వాళ్ళకీ వీళ్ళకీ పంచకు..’ అర్థమయ్యిందా...
ఆలోచనాత్మక నాయకత్వం
‘నాయకత్వమంటే నియంత్రణ కాదు; పెత్తనం చేయడం నాయకత్వం కాదు; నాయకత్వమంటే నాయకత్వమే. నలుగురిని నడిపించే నాయకుడివి కావాలంటే నీకున్న సమయంలో 50 శాతాన్ని నీ లక్ష్యం కోసం, నీ విలువలకోసం, నీవు పాటించే నీతి నియమాల కోసం, స్ఫూర్తి కోసం, నడవడి కోసం వినియోగించు. 20...
దేవుడిని చూశాను
గుళ్ళల్లో దేవుడున్నాడంటే అన్ని గుళ్ళూ తిరిగాను గొంతు పోయేదాకా పిలిచాను..! నిరాశతో వెనుదిరిగిన నాకు మెట్లమీద అయ్యా ఆకలి అంటూ దీనంగా అర్ధిస్తున్న గొంతొకటి వినపడింది… ఆ వేదనా భరితమైన గొంతులో దేవుడిని చూశాను! పెద్దపెద్ద మేడల్లో, మిద్దెల్లో, ఘనంగా...
అనార్కీ! అనార్కీ!!
అంతకంతకు విస్తరించే వలయంలో గిర గిర తిరిగే డేగ తన శిక్షకుని మాట యిక వినిపించుకోలేదు అన్నీ పక్కలకు పడిపోతాయి, కేంద్రం పట్టి వుంచలేదు శుద్ధ అరాచకం ప్రపంచం మీద విరుచుకు పడుతుంది రక్త శ్యామల సముద్రం కట్టలు తెంచుకుంటుంది, అమాయకత్వపు...
సంపాదక లేఖలు రాయండి
1 మీరు చిన్న పెద్ద పుస్తకాలు చదువుతుంటారు. అది కొత్త గెటప్ లో ఎక్కాల పుస్తకమైనా కావొచ్చు. కొత్త రకం తెలుగు నిఘంటువు కావొచ్చు. కథలో, కవితలో కూడా కావొచ్చు. అది మీకు బాగుంటుంది, కోప్పడాలనిపిస్తుంది. మీరు రెగ్యులర్ రచయిత కాకపోవచ్చు. సమగ్రమైన రివ్యూ...