నలభైకి దగ్గరపడే కొద్దీ నాకు ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది. తెల్లారగట్ల పార్కులో పరిగెడుతున్నాను. మొదట్లో ఓ పదడుగులేయటం కష్టంగా ఉండేది. ఇప్పుడు పావు కిలోమీటరు పైనే ఆగకుండా పరిగెత్తగలను. మొన్నో రోజు పరుగు మధ్యలో ఉండగా పాత విషయం ఒకటి గుర్తొచ్చింది...
June 01 – 15, 2019
తోబా టేక్ సింగ్, 2016
(మలయాళమూలం: కె. సచ్చిదానందన్. ఆంగ్లానువాదం: కె. సచ్చిదానందన్. ఇది ఆంగ్లం నుండి తెలుగు) (సాదత్ హసన్ మంటో రాసిన ప్రసిద్ధ కథ తోబా టేక్ సింగ్ ను స్మరిస్తూ రాసిన కవిత యిది. భారతదేశ విభజన జరిగినప్పుడు ఒక శరణాలయంలోని పిచ్చివాళ్లను ఇండియాకూ పాకిస్థాన్ కూ...
పాతకొత్తల మేలుకలయిక…
“Poetry analysis is the process of investigating a poem’s form, content, structural semiotics and history in an informed way, with the aim of heightening one’s own and others’ understanding and appreciation of the work…...
ప్రేమ విలువను గానం
చేసిన నవ్య కవులు (2)
వడ్స్ వర్త్ తర్వాత పేర్కొనదగిన ముఖ్యమైన నవ్య కవులు లార్డ్ బైరన్, పెర్సీ బిషీ షెల్లీ, జాన్ కీట్స్. జార్జి గార్డెన్ బైరన్ (1788 – 1824) రెండు విభిన్న పార్స్వాలు గల వ్యక్తి, కవి. ఓ వైపు విచ్చలవిడితనం మరోవైపు కవిత్వం పట్ల ప్రేమ అతన్ని ఒక వ్యక్తిత్వం...
అమర ప్రేమకు చివరి పరీక్ష ‘అమోర్’
అది పారిస్ లోని ఒక ఎగువ మధ్యతరగతి అపార్ట్మెంట్ భవనం. ఒక అపార్ట్మెంట్ నుండి అసహజ దుర్వాసన వస్తోందన్న ఫిర్యాదు మేరకు అగ్నిమాపక సిబ్బందితో పోలీసులు కలిసి వచ్చి తలుపులు విరగ్గొట్టి సోదా చేస్తారు. పడక గది మంచం మీద పువ్వులతో అందంగా అలంకరించిన ముసలావిడ...
ఒక బలం టానిక్…
.‘చెప్పండి…’ ‘…………..’ ‘ఊ… చెప్పండి… ఎవరు బలవంతులు?, రాముడా భీముడా?’ నా మాటకు అమ్మా నాన్నా ముఖా ముఖాలు చూసుకున్నారు. ‘మేడ్ క్వశ్చన్?’ అన్నాడు పక్కనే ఉన్న అన్నయ్య. ‘నీ దగ్గర ఆన్సర్ లేకపోతే, నాది మేడ్ క్వశ్చన్...
పర్యావరణ రక్షణకై
భవిష్యత్తు విజ్ఞాపన
ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగి భూతాపం పెరుగుతూ భూకంపాలు, కార్చిచ్చులు ( వైల్డ్ ఫైర్స్), తుపాన్లు, వరదలు, టొర్నడోలు పెరుగుతుంటే, మరోవైపు అత్యధిక దేశాల్లో రైట్ వింగ్ శక్తులు అధికారంలోకి వస్తున్నాయి. తూర్పు దక్షిణ ఆఫ్రికా దేశాలు ‘ఇదాయ్’ తుపాను...
నా ‘విపశ్యన’ ధ్యాన
మార్గంబెట్టిదనిన…1
పదేళ్ళ క్రితం మా ఊళ్ళో దీపావళి సంబరాలలో మా బుడ్డోడు డ్యాన్స్ చేస్తాడని తీసుకొళ్ళా. ఇంకా టయిం అవకపోవడంతో అమ్మలక్కలందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. నాది సరికొత్త మొఖం.. ఒకరిద్దరి వైపు చూసి చిరునవ్వు నవ్వి కలుపుకుందామంటే, వాళ్ళందరూ ఒకరికొకరు బాగా...
కృతజ్ఞతలోనే విజ్ఞత
‘There is attitude in Gratitude’. కృతజ్ఞతలోనే విజ్ఞత ఉంది. ఒక చిన్న మాట అద్భుతాలు చేస్తుంది. లక్షలాదిమందిని ప్రభావితం చేస్తుంది. ఎదుటివారిని ప్రభావితం చేయడానికి పరిచయాలు అవసరం లేదు. అతడు మీ శత్రువైనా కావచ్చు. మీ పై అధికారులు, సహచరులు, సమాన స్థాయిలో...
ఒక్క ఆశ!
‘అయ్యా కాయలన్నీబండికెత్తాను. ఒక్క కాయ ఇయ్యయ్యా. శ్రీకాంత్ వాళ్ళు ఫ్రిజ్ తెచ్చారంట. ముక్కలు కోసి దానిలో పెట్టుకుని తింటే చల్లగా బాగుంటయ్యంట. ఒక కాయ నానా ప్లీజ్.’ పదోసారి అడుగుతున్నాడు శీనుగాడు శంకరయ్యని. ‘ఒకటే గోల పొద్దుగాల నుంచి. కొన్న యాబై కాయల్లో...
వాడిపోయిన పువ్వుల్లో నువ్వు
ఉద్వేగంతో ఎదురుచూసే మధుర క్షణాలు కాస్తా నువ్వొక్క నిర్లక్ష్యం బాణంతో నిర్లిప్తం చేస్తావు.. ఆనందపుటంచులు తాకి జ్ఞాపకాల్లో దాచుకోవాల్సిన వెన్నెల రేయి విషాద రాగమాలపిస్తుంది. దేహాం తప్ప మరేదీ కనపడని మనిషికి గాయమెక్కడో తెలీదు.. దగ్గరకి తీసుకోని...
సరుకూ మనిషీ
బజారులోకి…. నేనలా అడుగు పెడతానో … లేదో సరుకులు నాతో మాట్లాడటం మొదలెడతాయి బియ్యం … పప్పులూ… ఉప్పుల్లాంటి నిత్యావసరాలన్నీ… నన్ను పలకరించి నా సంచిలో కూర్చుంటామంటాయి ఆఫర్లు… డిస్కౌంట్ల పేరుతో కొన్ని… కన్నుగీటి...
కుల, మతమ్ములు మాసిపోవక జ్ఞానమెప్పుడు నిలిచి వెలగదు!
కుల, మతమ్ములు మాసిపోవక జ్ఞానమెప్పుడు నిలిచి వెలగదు!
రస్తా చదువరులకు కొన్ని విన్నపాలు
రస్తా లో రచయితలం… ఎడిటర్లతో సహా అందరం… ఎలాంటి గర్వం లేని వాళ్ళం. మీరు మీ కాలాన్ని వెచ్చించి ఇక్కడికి వొచ్చి మమ్మల్ని చదవడం మాకు మహా భాగ్యం. చదివిన తరువాత సందేహపడక పత్రికలో రచన(ల) మీద మీ అభిప్రాయాల్ని… అనుకూల ప్రతికూల...
హాజీపూర్ తరహా ఘటనలు ఆగేదెప్పుడు?
(పైన ఫొటో: ముగ్గురు అమ్మాయిల శవాలు దొరికిన బావి వద్దకు వెళ్లి పరిశీలిస్తున్న పిఓడబ్ల్యు తదితర కార్యకర్తలు) మహిళలపై దేశ వ్యాప్తంగా దాడులు, అత్యాచార హత్యలు రోజురోజుకు పెరిగిపోతున్న సందర్భంలో ఏమీ చేయలేని దీన స్థితిలో మనం ఇప్పుడు జీవిస్తున్నాం...
ప్రజల అవసరాలే
వుద్యమ చక్రాలు!
చాలిక చాలు… ఈ సాయంత్రానికి ప్రళయం రాబోతుందన్నట్టు గావు కేకలు.. ఆకాశం నుంచి అమృతం కురవ లేదు. అలాగని, కొంపలు మునగనూ లేదు. ఇప్పటికిప్పుడు ఏం చేయాలో ప్రజలు అదే చేశారు. కులవాదాల కలగూర గంపకు చెక్ పెట్టారు. ఆట ఫలితాన్ని ఒక మతవాదం...