బక్కి శ్రీను మామిడాడ గ్రామంలోని పాటిమీద ఎస్సీ పేటలో నివాసం ఉంటున్న ముప్పై రెండేళ్ల వ్యవసాయ కూలీ. వ్యవసాయం పనులు లేనప్పుడు, గృహ నిర్మాణ పనీ, మట్టి మోసే పని, ఇలా ఎవరు ఏ పని ఇచ్చినా చేసేవాడని గ్రామస్తులు చెప్పారు. తన భార్య కుమారి(25), ఇద్దరు పిల్లలు...
June 16-30, 2019
యాభైసోమి గుర్రం
ప్రతిరోజూ.. ఉదయాన్నే నాలుగేళ్ల నా కూతుర్ని తీసుకుని రెహ్మత్‌నగర్‌లోని డైరీఫామ్కి వెళ్లటం అలవాటు. వెళ్లే దారిలో పావురాలు, కోళ్లు, ఆవులు, పిల్లులు, కుక్కలు, మేకలు.. ఎదురవుతూనే ఉంటాయి. వాటి గురించి కథలు చెప్పుకోవటం మాకు అలవాటు. అదే...
ఆ ఒకటి శాతం పెత్తనాన్ని
వొదిలించుకుంటే సుఖం
భారతదేశంలోని ప్రజా సమస్యలపై క్రియాశీలంగా పనిచేస్తున్న అమెరికాలోని (ముఖ్యంగా మసాచుసెట్స్, న్యూ యార్క్ రాష్ట్రాల్లో) ప్రోగ్రెసివ్ సర్కిల్స్ లో జస్పాల్ సింగ్ (పైన ఫొటో) సుప్రసిద్దులు. ఒక నెలలో కనీసం రెండు మూడు రోజులు తెల్లవారు ఝామున్నే...
పేరే ఒక ధిక్కారం
మనుషుల్లో కొందరు చాలా తేడాగా ఉంటారు. ప్రవర్తనలో మాట్లాడే తీరులో మనతో ఉన్నట్టే ఉంటూనే మళ్ళీ మనతో విభేదిస్తూనే ఉంటారు. అలాంటి వారిని చూసి కొన్ని సార్లు నవ్వుకుంటాం, మరికొన్ని సార్లు నొచ్చుకుంటాం. ఇంకా చాలా సందర్భాల్లో మనం వారికి కావాలనే దూరంగా...
పద్యం వెనుక దాక్కున్న
భీభత్స ఏకాంతం
వాడూ, నీవు, నేను. లేదా వారూ, మీరూ, మేమూ. ఈ మూడింటితర్వాతి మాటేమిటి ? అసలు కవి ఏ వచనంలో, ఏ సంబోధనలో ఏమని మాట్లాడతాడు ? కోపంలో, పగలో, వంచనలో, పశ్చాత్తాపంలో, అతని గొంతు ఏ స్వరంలో, నిన్నేమని పిలుస్తుంది. రా, అన్నా రా ! అంటుందా ? నా కంఠం, నా చెవీ, నా...
ఎర్జోవ్ కట్ట
సందకాడ బూతిని బాయి బండలకాడికని పోతి. ఆడ ఎవరైనా ఉంటే రోంతసేపట్టా కూచ్చోని యవారాలు చేసొచ్చామని. యాలపొద్దు కానందాన అప్పటికింగా ఆడికి ఎవరూ రాల్య. సరే ఆడ ఒక్కనీ కూచ్చోని కొంగ జపం సెయ్యడం దేనిక ని మల్లా ఇంటికి మల్లుకోని వచ్చాంటి. మా జయరాం పెదనాయన...
బాలల చదువులు
బతకడానికా చావడానికా… ?
విద్యావ్యవస్థ గురించిన చర్చ రాగానే చాలామంది ప్రస్తావించేది ‘అవునవును నారాయణ, చైతన్య వంటి విద్యా కర్మాగారాలను అదుపు చేయాలి’, ‘విద్యావ్యవస్థలో మార్పు రావాలి’, ‘ప్రభుత్వాల అలసత్వాన్ని నిరసించాలి’ … ఇలాంటివి...
ఒక రౌడీ…
యస్… యెస్సెస్… ఐ యామ్ రౌడీ బేబీ… ‘మారి 2’ సినిమాలో ‘రౌడీ బేబీ’ సాంగ్ యిప్పుడు అందరూ మర్చిపోయారు! ‘రౌడీ బేబీ’ అంటే డాన్సు కాదు! ధనుస్ కాదు! సాయి పల్లవి కూడా కాదు! ‘రౌడీ బేబీ’ అంటే నేనే! ఔను నేనే! హీరో విజయ్ దేవరకొండ అందర్నీ ‘రౌడీ’...
కార్యనిర్వహణ శాస్త్రాలకు
ఆద్యుడు చాణక్యుడు
Before you start some work, always ask yourself three questions – Why am I doing it? What the results might be? And Will I be successful? Only when you think deeply and find satisfactory answers to these questions, go ahead...
కొత్త తరం
స్నానం చేసి పేపర్ చదువుతున్నాను పొద్దున్నే సలీం ఫోన్ ‘ఇంట్లోనే ఉన్నావా?’ ‘అవును‘ ‘మన శోభన్‌బాబును హాస్పిటల్లో చేర్చారు. బాగోలేదు.’ ‘అయ్యో అలాగా !ఎక్కడ ?ఏ హాస్పిటల్ ? రమేష్ లోన? నేను ఒక గంట లో...
సుభాషిత భూషణుడు
ఏనుగు లక్ష్మణ కవి
నడక నేర్చి నాగరికత పెంచుకొని ప్రాభవం చెందుతున్న ఏ రాజ్యంలోనైనా నీతిని బోధించే సామాజిక తత్వవేత్త కనీసం ఒకడైనా ఉండక మానడు. వడివడి గా వేగంగా పరుగెత్తే జీవనంలో సామాజిక విలువలు హద్దులు దాటిపోకుండా అదుపు చేసే సామాజిక వేత్తలుంటారు. ప్రతీ తరంలోనూ అటువంటి...
రోటి పచ్చడి
మా ఆవిడ రోటి పచ్చడి చేస్తోంది వేరుశనగ పప్పులు కొన్ని కొన్ని ఎండు మిరపకాయలు దోరగా వేయించిన ధనియాలు, జీలకర్ర కాస్త చింత పండు ఉప్పు కూడా వేసింది నాలుక ప్రేమ లో పడాలిగా పొడవయిన వాక్యం లాంటి రోకలి లయబద్దం గా రోట్లో దంచుతుంటే పరిసరాలు పరిమళ భరితం రోటిది...
నిఘా!
చుట్టూరా ఏం జరుగుతోందనే ప్రశ్నకు సరైన సమాధానం లేకుండా ఎంత నడిచినా అగమ్యమే. పరిస్థితిని ఉన్నదున్నట్టు అర్థం చేసుకోకుండా నిజమైన ముందడుగు లేదు. స్థితి గురించి జ్ఞానం లేని గతితర్కం ముడ్డిలేని ముంత. ఏం జరగలేదు, అంతా ఎప్పటి లాగే వుందంటారు కొందరు. వాళ్ళకు...
వెండితెర మీద మేడే
“నేను 1950 జనవరిలో 18తేదీన పుట్టాను. కాశీమజిలీ కధలు రెండవ భాగంలో అదృష్టదీప చక్రవర్తి కధ ఉంది. దేవుళ్ళపేరు కాకుండా, వైవిధ్యంగా ఉంటుందని, కమ్యూనిస్టు అయిన మా మేనమామ నాకు ఆ పేరు పెట్టాడు.” అని అభ్యుదయ రచయిత అదృష్టదీపక్ తన అరుదైన పేరు గురించి...
ప్రారంభం లాగే
ప్రయాణం వుంటుందా?
మే 23 న వెలువడిన ఎన్నికల ఫలితంగా కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. ఆ ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ ను సైతం తలదన్నేలా , సొంత పార్టీ నేతల అంచనాలు తలకిందులయ్యేలా ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన వైసీపీ కూడా అన్ని సీట్లను ఊహించి వుండదు. అలాగే ప్రతిపక్షంలోకి మారిన...
చిన్నిచిన్నిగుంపులం పోరు సంద్రమౌదాం! అన్యాయం మీద జయం జెండాలమౌదాం!!
చిన్నిచిన్నిగుంపులం పోరు సంద్రమౌదాం!అన్యాయం మీద జయం జెండాలమౌదాం!!