(వైజాగ్ రుషికొండలో ఒక సినిమా పనిమీద గత ఏడాది రెండు నెలలు వున్నాను. ఆ జ్ఞాపకాలే ఇవి. ఇది ఐదో కథ. మిగిలిన నాలుగు నా ఫేస్బుక్ గోడపై చదవొచ్చు. “రస్తా”లో ప్రచురిస్తున్న హెచ్చార్కె గారికి కృతజ్ఞతలు. నిజానికివి కథలు కాదు, స్కెచ్ లు అనాలేమో.)...
October 16-31, 2019
విప్లవ నిబద్ధతకు ఎత్తిన కేతనం: వరవర రావు
పెండ్యాల వరవరరావు.. ఆ పేరు వినగానే విప్లవం, విప్లవ కవిత్వం ఒకేసారి గుర్తుకొస్తాయి. విప్లవ రచయితల సంఘం (విరసం) వ్యవస్థాపకుల్లో ఒకరైన వరవరరావు, 1957 లో ‘సోషలిస్టు చంద్రులు’ అనే కవితతో తన కవనప్రస్థానాన్ని ప్రారంభించారు. ‘చలినెగళ్లు’...
రభస దేవుడు
ప్రాణభయం వల్ల నాకు కలిగిన తాత్కాలిక దైవభక్తిని నాలో కమ్యూనిస్టు కూడా ఆమోదించినట్టున్నాడు. ప్రమాదం నుంచి బయటపడగానే మళ్ళీ నాస్తికుడిగా మారిపో అంటూ నీరసంగా అదేశించాడు. నాలో ఉన్న కమ్యూనిస్టు ఏపాటి? జాతీయ నాయకులే, తమ మద్దతుతో నడిచే బూర్జువా ప్రభుత్వాలను...
షార్ట్ సర్క్యూటవుతున్న ప్రతిపక్ష వాదం?
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత ప్రభుత్వం గతంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పునః సమీక్ష చేస్తోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ ఆలోచనేమిటంటే… గత తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్ ఉత్పాదక కంపెనీలకు అధిక మొత్తంలో యూనిట్ ధర చెల్లించేలా ఒప్పందాలు...
అమెరికన్ సమాజానికి అద్దం: జోకర్
.ప్రతీ సమాజంలో కొంత మంది ఉంటారు. వాళ్ళు ఎవరికీ ఏ ఇబ్బందీ కలిగించరు, కానీ అందరూ వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళకు వారి సొంత అస్తిత్వం గురించిన అవగాహన కూడా ఉండదు. ఈ ప్రపంచంలో తామూ బతుకుతున్నామనే స్పృహ ఉండదు. వాళ్ళు సమాజం నుంచి ఏదీ...
కొన్ని వెన్నెల ఉదయాలు కొన్ని చీకటి మధ్యాహ్నాలు
బయట వెన్నెల హోరు లోన చీకటి దీపం; బద్దలైన నీ తిమిర కిరణాలు ఒంటరి నిర్ణిద్ర గది గోడలను ఢీకొని నేల రాలుతుంటవి. నీవు కట్టుకున్న అగ్గిపెట్టెలో నీవు నిన్ను నీవు బంధించుకున్న బంగరు రెక్కవు. ఎంత గింజుకున్నా రేయి చల్లారదు ఈ తుఫాను రాత్రి నిద్రించదు, ఏ చలువ...
లోతులున్న నవ్వులు: మార్క్ ట్వెయిన్
మనమందరం చిన్నతనంలో టామ్ సాయర్ కథలు చదివి వారిలో మనలను వూహించుకుని స్వప్న జగత్తులో విహరించిన వారమే. వాటన్నిటినీ వ్రాసింది మార్కెట్వెయిన్ అని ఎంతమందికి గుర్తుంది? మార్క్ ట్వెయిన్ గా ప్రసిద్ధి పొందిన శామ్యూల్ లాంగోర్న్ క్లెమెన్స్ 1835 నవంబర్ 30 న...
ఎర్రి ఎంకన్న
మా ఊరి నుంచి కడపకు పోవాలంటే ముందు యర్రగుంట్లకు పొయ్ ఆన్నుంచి కడప బండి పట్టుకోవాల. నేను ఎగాసగా పడ్యాలకు ఊర్లో బస్సు దాటిపాయ. అట్లైందాన రోడ్డు కాడికి నర్సిపోవాల్సి వచ్చ. బస్సు నిలిపే పాటిమీద నుంచి మెయిన్ రోడ్డుకు పోవాలంటే ఓ మైలు దాక నడకుంటాది. కట్టెల...
ఒక చందమామ రావే…
మ్మా… అమ్మా…. అని అమ్మని పిలుస్తాను! ఆ… ఇంగా… ఇంగా… ఇంగా… అని ఏడుస్తాను! ఎందుకేడుస్తానో? ఎందుకేడ్చినా ఆకలికే ఏడ్చానని అమ్మ అనుకుంటుంది! వెంటనే నన్ను ఎత్తుకుంటుంది! గుండెల్లో పెట్టుకుంటుంది! పమిట కప్పి దుద్దు...
మానసికంగా సంసిద్ధమైతే విజయం తప్పక నీదే
“All things are ready, if our mind be so.” William Shakespeare, మనం మానసికంగా సన్నద్ధమై ఉంటే అన్నీ సిద్ధంగా ఉంటాయి.’ విలియం షేక్స్పియర్ “Opportunity does not waste time with those who are unprepared.” “Wealth for All : Living a Life of...
తల్లీ బయలెల్లినాదే!
పందిట్లో కొలువైన దుర్గమ్మకు పూజలు జోరుగా సాగుతున్నాయి. గూడెం అంతా భక్తిశ్రద్ధలతో పూజిస్తోంది. స్కూలు, ఆస్పత్రి, రోడ్డు, బస్సు అన్నీ రావాలని, అందరూ బాగుండాలని సాగిలబడి కోరుకుంటున్నారు. చిన్నదొర పోయినందుకు సంతాపంగా విగ్రహం పెట్టద్దని, పూజలు చేయొద్దని...
మరీ మంచితనం మంచిది కాదేమో!
మంచివాడు అనిపించుకోవాలనుకోవడం చాల ప్రమాదకారమయిన జబ్బు. మామూలు వ్యక్తులకు అలాంటి జబ్బు ఉంటే మహా అయితే వారి ఆస్తులు పోగొట్టుకుంటారు; కానీ అదే రాష్ట్రాన్నో లేక దేశాన్నో పాలించే పాలకులకు అలాంటి జబ్బు ఉంటే – దేశ/రాష్ట్ర ఆర్థికవ్యవస్థ, భవిష్యత్తు...
వీరభోజ్యం!
ఇప్పుడు కాసేపు ‘గత జల సేతు బంధనం’. ‘ఇవాల్టి నీళ్లు’ నిన్నటి నీళ్ల ‘ఇవాల్టి’ రూపమే. కొత్తవి కావు. తేడా వుండదని కాదు. ఉంటుంది. తేడా గత కాలం నుంచి చేరిన అనారోగ్య కాలుష్యాలు కావొచ్చు. కొండా కోనల్లోంచి చేరిన బలవర్ధక తాజా ఖనిజాలు కావొచ్చు. నిన్నటిని...
రెండు మాంసం ముక్కల కోసం…
కథ రెండే రెండు అక్షరాలు.ఎంత ఇంద్రజాలం చేస్తాయి. పుట్టుక కథ చావు కథ మధ్యలో బతుకు కథ బతుకే కథ ఈ రెండు అక్షరాలు కనబడినా వినబడినా ఉత్సుకథ. పిట్ట ఎగరడం కథ. గూడు కట్టడం కథ. గుడ్లు పెట్టడం కథ. పాము మింగడం కథ. నా మటుకు నాకు కథ చదవడం అంటే తీవ్రమైన సంతోషం...
కావలసింది ‘రాజ’కీయం కాదు; అడుగడుగున ‘ప్రజా’కీయం!
కావలసింది ‘రాజ’కీయం కాదు; అడుగడుగున ‘ప్రజా’కీయం!