మొహమాటాలొదిలి మాట్లాడుకుందామా? పోయినోళ్ళందరూ పోయాక, పోకుండా మిగిలినోళ్లమైనా … మాట్లాడితే అన్య ధోరణి అని ముద్ర వేస్తారని భయపడకుండా మాట్లాడుకుందామా? మాట్లాడుకోవాల్సిందే గాని, ఇప్పుడు కాదు, ఇప్పుడు మనం కష్టాల్లో వున్నాం… అంటారా? మనం...
September 16-30, 2018
కొత్తాంధ్రపదేశ్ లో నాలుగేళ్ళ నాటకం
ఇరవయ్యో శతాబ్దంలో నోటి మాటకు విలువ లేకుండా పోయిందంటారు. నేటి దేశ పాలన విధానాలను నిశితంగా పరిశీలిస్తే నోటిమాటకే కాదు, రాత కోతలకు కూడా విలువ లేకుండాపోతోంది. 2014 మేలో ఆంధ్రప్రదేశ్ లో మూడవ పర్యాయం… కొత్తాంధ్రప్రదేశ్ లో మొదటి సారి…...
కకాకికీ
నిండైన, సంపూర్ణమైన, పరిపూర్ణమైన సూర్యోదయం కోసం యెదురుచూస్తున్నాను. సముద్రాన్నీ ఆకాశాన్నీ వేరుచేసే క్షితిజరేఖ స్పష్టా స్పష్టంగా ఆకృతి నేర్పరచుకుంటోంది. వెలుతుర్లో ముందుకెళ్ళిన కొద్దీ వెనక్కు వెళ్ళిపోతున్న క్షితిజరేఖ చీకట్లోనైనా నిలకడగా వుంటుందో లేదో...
నీ ఉనికి నేరం కాదని తెలిసినప్పుడు
ఎప్పటిలాగే ఆఫీసు పని ముగించుకుని తిరిగి రూంకి వెళ్లడానికి బస్ ఎక్కాడు ప్రమోద్. టికెట్ తీసుకున్నాక అలవాటుగా ఫేస్బుక్ ఓపెన్ చేయగానే ఫ్రెండ్ నుంచి మెసేజ్ “సెక్షన్ 377” విషయంలో రేపే తీర్పు అని. చాలా రోజుల నుంచీ ఎదురుచూస్తున్నాడు ప్రమోద్ ఆ...
ఒక తన్నులాట…
ఒరే- తంతే తప్పా? ‘తప్పా.. తప్పున్నారా’ అని నాన్న నన్ను పట్టుకు తన్నారు. నాన్న పట్టుకు తన్నడం తప్ప, ఏదీ తప్పు కాదనిపిస్తోంది. బంటిగాడ్ని బాదేసాను. అది తప్పంటే నేను ఒప్పుకోను. తంతే తప్ప, ఎవరూ మన మాట వినరు కదా? ‘ఇలాంటి యెదవ బుద్దులన్నీ యెక్కడ...
నేరమెవరిది? శిక్షలెవరికి?
సోమవారం సాయంత్రం ఆఫీస్ లోంచి బయటపడబోతూ పర్సనల్ ఈ-మెయిల్ తెరిచి చూస్తే, ‘న్యూ యార్క్‘ నగరంలో దక్షిణ ఆసియా ప్రజా సమస్యల గురించి పని చేస్తున్న స్వచ్చంద సంస్థ నుంచి వచ్చిన ఒక ఫార్వర్డెడ్ మెసేజ్ కనిపించింది: “Urgent: someone needed to drive family to...
బ్లాక్ బోర్డ్స్ – An Image of Surrealism.
ఎక్కడ చూసినా ఒక్క గడ్డి పోచ కూడా కనిపించనంతగా ఎండిపోయిన బంజరు భూములూ, రాతి కొండలూ. ఆ కొండల మీదుగా కాలి నడకన పయనిస్తూ ఇరాన్ నుండి తమ మాతృదేశమైన ఇరాక్ కి తిరిగి వెళ్ళి అక్కడే చచ్చి పోవాలనుకునే ముసలి సంచార జీవులు, చావు ఎపుడు మీద విరుచుకు పడుతుందో...
తిమ్మప్ప పార
దాదాపు ఐదేండ్ల తర్వాత పొద్దుటూరికి పోతి. గాంధీ రోడ్డు కాపక్క ఈపక్క ఉండే పెద్ద షాపుల్ను చూసుకుంటా ‘టౌను శానా మారిపోయిందిబ్బా’ అనుకుంటి మనసులో. పెట్రోలు బంకుకాడికొచ్చాలకు యాన్నో తెలిసిన ముఖం నాకు అదాటు పడ్య. కానీ ఆడ ఎవ్రో తటిక్కెన మతికి రాల్య. ఆయన్న...
రాయలోరి తోటలో
చీకటి మంటల చిక్కటి మసితో పొగచూరి పోయింది వెన్నెల వంచన గాయాల నెత్తుటి ధారలు గడ్డ కట్టి మట్టి కొట్టుకుపోతున్నాయి పాతిపెట్టిన నమ్మకానికి నివాళులర్పిస్తూ… చిన్నప్పుడు ఊయలలూపిన మర్రిమాను ఊడలు ఊరితాళ్లు పేనుతున్నాయు ఒకటే ఉక్కపోత… ఎడారి బ్రతుకులో...
రంగు రాళ్ళు …
సాగర్ అనే చిన్న పిల్లోడు (10 వ క్లాస్ పాస్ అయి ఉండి ఉండవచ్చు) చదువు మానేసి ఆటో నడుపుతుండేవాడు. మా ఇంటి బుజ్జి పిల్లల్లో ముగ్గురిని భారతీయ విద్యా భవన్ కి తీసుకెళ్ళడానికి దాంట్లోనే ఇంకో 36 మంది పిల్లల్ని కుక్కి కుక్కి తీసుకెళ్ళినా కిక్కురుమనకుండా...
చీకటి నాటకం – వెలుగుల కవిత్వం
అన్ని కళా రూపాలలోకీ ఉత్తమమైనది నాటక రచన అన్నారు ప్రాచీన అలంకారికులు. ఒక జాతి యొక్క సాహిత్య పరిణతికి కొలమానం నాటక రచనే అంటాడు లియో టాల్ స్టాయ్. నాటకీయతకు అతి ముఖ్యమైన ధర్మాలలాంటివి కొన్ని ఉండి తీరాలి. మొదటిది నాటకాభినయానికి కావాల్సిన రంగస్థలం...
ప్రవాహం వెనక్కి నడిచొస్తుందా ?
చారిత్రిక విభాత సంధ్యల మానవ కధ వికాసమెట్టిది ? అన్నాడొక మహాకవి. అంటే జీవన పరిణామక్రమంలోమానవుడు సాధించిన పురోగతి ఏమిటన్నది ఆతని ఊహ కావొచ్చు. నిజమే మనిషి ప్రయాణాన్ని మించిన వికాస రహస్యం ఇంకెక్కడ దాక్కుంటుంది ? ఏ జీవికైనా జాతి పుట్టుక, దాని పురోగతీ...
చిటారు కొమ్మను మిఠాయిపొట్లం
దేవదాసు తరువాత వినోదాసంస్థ గురజాడ మహాకవి కన్యాశుల్కం నాటకాన్ని తెరకెక్కించి నిర్మించిన మరో కళాఖండం ‘కన్యాశుల్కం’. తెలుగువారు మరచిపోలేని పాత్రల్లో గిరీశం ఒకటి. గురజాడ సృష్టించిన రక్తమాంసాలు కలిగిన సజీవపాత్ర గిరీశం. ఈ సినిమాలో గిరీశం...
“కాల్వ”
మొన్న మాయమ్మ ఫోను సేసి వర్యా దరేసా సచ్చిపోనిక్య వచ్చెడ్యంట ఒకసారి ఊరికి పోయి సుసిరాకుడదా నిన్ని శానా మతికి సేసుకున్న్యాడంట అనె. సర్లేమా అని ఆయిత్వారం నాడు ఇల్లిడిస్తి. . పేనవున్న ఫోటో సూస్తిరా . అది ఏ మనుకుంట్రి . మావూరు కాల్వ. ఏ అంతా సుళ్ళ సెబుతావు...
కవితలు చెప్పే అమ్మాయిలు ఆకాశమెత్తు హర్మ్యాలు
యాస్నా పోల్యానా లోని టాల్ స్టాయ్ ఎస్టేటుకు పోలేక పోయినా ఆయన నివసించిన ఇంటిని చూశామన్న ఆనందం తో అక్కడినుండి బయలుదేరి షాపింగ్ కు వెళ్దామని అడగగానే మా గైడు క్రెమ్లిన్ పక్కన నడక దూరం లోనే ఉన్న ఒక పురాతన షాపింగ్ కాంప్లెక్స్ కు తీసుకెళ్ళింది. దాని...
దగ్ధ కధా స్వరం
మాట ఎంత చెప్పినా తరిగిపోని గని. మనిషికి మాత్రమే ఉన్న ఒకేఒక లక్షణం మాట్లాడడం, ఎదుటివారిని మాట్లాడేలా చేయడం, కొందరు మాటలకి సానుకూలంగా స్పందిస్తారు, మరికొందరు మౌనంగా ఉంటారు , ఇంకా చాలా మంది వాదిస్తారు , మరికొంతమంది పోట్లాడతారు ఎలా అయినా సరే తమ...