ఈ వ్యాసంలో కొక్కోక శాస్త్రం, అప్పటి సామాజిక పరిస్థితులను ఎలా చెప్పింది, సమాజాన్ని ఎలా చైతన్య పరిచింది అనే సున్నితమైన అంశాలనే అందించాను. పోర్న్ సంబందిత విషయాలు ప్రస్తావించలేదు. ఎక్కడైనా ప్రస్తావనకు వచ్చినా, అది కేవలం విషయ సమగ్రత కోసం మాత్రమే. “అది...
పువ్వులూ మొగ్గలు
ప్రపంచాన్ని చుట్టి వచ్చిన పంచతంత్రం
తెలుగు సమాజాన్నే గాక, ప్రపంచం మొత్తాన్ని చైతన్య పరుస్తూ, భారతీయ సాహిత్యాన్ని సంపన్నం చేసిన నీతి కథల సంపుటి మన దేశం లో అతి ప్రాచీన కాలం లోనే ప్రభవించింది. ఈ నీతి కథల సంపుటి 50 పై చిలుకు భాషల్లోకి అనువాదం చేయబడి ఎన్నో సమాజాలకు, రాజరికాలకు...
దైనందిన జీవితానికి అద్దం పట్టిన కవులు
ఇదివరకే అనేక మంది ప్రాచీన కవులు తమ కవిత్వం లో ప్రదర్శించిన చైతన్య ధోరణులను చూశాం. చైతన్యం…అది సామాజిక పరమైనా, భాషా పరమైనా, మరే ఇతర అంశాల్లోనయినా కవులు ఎలా స్పందిస్తున్నారనే అంశం మీద దృష్టి సారిస్తున్నాము. ఈ క్రమం లో 13 వ శతాబ్దానికి చెందిన...
నీతి రాజనీతి చెప్పిన కవులు
జనం మెరుగైన సమాజాన్ని, నిండైన జీవితాన్ని అనుభవించిన కాకతీయుల కాలంలో రాజులు, కవులు అనేక కావ్యాలు రాసారు. మతపరమైన చైతన్యాన్ని తెచ్చారు. కాకతి యుగానికి పేరు తెచ్చిన రుద్రమదేవి తెగువ ను చూస్తే, ఆ కాలం లో స్త్రీ లను తొక్కి పట్టకుండా, స్త్రీలు అన్ని...
బ్రాహ్మణ్యం మీద కలమెత్తిన యోధులు
“భక్తి మీది వలపు బ్రాహ్మణ్యంబుతో బొత్తు బాయలేను నేను బసవలింగ” అని చెప్పిన పండితయ్య తర్వాత క్రమంలో బసవన్న ను పూర్తిగా అనుసరించి, రెవల్యూషనరీ గా వ్యవహరించారు.
వీరశైవ ధిక్కారం: అక్కమహాదేవి!
12 వ శతాబ్దం లో శైవమత ప్రాబల్యం బాగా ఎక్కువగా ఉండటం తో పాటు, కొన్ని భయంకర మూఢాచారాలు అమలు లో ఉండేవి. శివుడి ఎదురుగా తలలు నరుక్కోవడం, శివార్పణగా అంగాలు ఛేదించు కోవడం, ఆత్మ హింసలు, తనకు తానే తల నరుక్కోవడం వంటివి ఉండేవి. వీటిని అప్పట్లోనే వ్యతిరేకిస్తూ...
తెన్నేటి సూరి చూపిన దారి
(3 వ భాగం) “ హే! ఇక్కడికి దేవుడొచ్చాడు ఇత్తడి విగ్రహంలో జీవం లేకుండా! కొయ్య గుర్రం పై స్వారీ చేస్తూ.. వీధులెంబడి ఊరేగుతున్నాడు ఇక్కడి వ్యక్తుల గురించి, వారి జీతాల గురించి ఆ దేవుణ్ణి అడగండి.. మాకు తినడానికి తగినంత తిండి లేదని కూడా అతడికి చెప్పండి...
భక్తి కవనంలో సమాజ చేతన
(సామాజిక చైతన్య ధోరణులు – కవిత్వం 3) సమాజ చైతన్యం అంటే, తొలుత మత, కుల, ఛందస్సుకు సంబంధంగా మార్పులను తీసుకువచ్చే క్రమం కూడా సామాజిక చైతన్యమని భావించాలి. నన్నయ్య తర్వాత 11 వ శతాబ్దం లోనే శివ కవులు సమాజ చైతన్య దిశగా కవిత్వం రాసిన వారిలో ప్రధములు...
కత్తికి కలానికి
మొదట్నించి చుక్కెదురే!
(సామాజిక చైతన్య ధోరణులు – కవిత్వం ; పార్ట్ – 2) ‘విశ్వ శ్రేయః కావ్యమ్’ అని ఆనాడే ‘ఆంధ్రశబ్ద చింతామణి’ లో చెప్పారు. కవి సమాజాన్నుండి దూరంగా పోలేడు. సమాజ చైతన్య దిశగా అనాదిగా కవులు తమ కలాలను ఝుళిపిస్తున్నారు. అయితే, సమాజ...
సామాజిక చైతన్య ధోరణులు – కవిత్వం 3
సమాజ చైతన్యం అంటే, తొలుత మత, కుల, ఛందస్సుకు సంబంధంగా మార్పులను తీసుకువచ్చే క్రమం కూడా సామాజిక చైతన్యమని భావించాలి. నన్నయ్య తర్వాత 11 వ శతాబ్దం లోనే శివ కవులు సమాజ చైతన్య దిశగా కవిత్వం రాసిన వారిలో ప్రధములు. మతాల వారిగా కాకుండా, కులాల వారిగా ఉన్న...
పాతకొత్తల మేలుకలయిక…
“Poetry analysis is the process of investigating a poem’s form, content, structural semiotics and history in an informed way, with the aim of heightening one’s own and others’ understanding and appreciation of the work…...