ప్రతి రోజు

మాట మారిస్తే ఎలా?

బైక్ మీద వెళ్తుండగా ఫోన్ రింగ్ అవుతూ ఉంది. బైక్ పక్కకు ఆపి, ఎవరు కాల్ చేసారా అని చూస్తే నాన్న. “నానమ్మ కింద పడింది. కాలు విరిగినట్టుంది. త్వరగా వచ్చేయ్” ఇంటికి వెళ్లేసరికి నానమ్మ మంచం మీద పడుకుని ఉంది. “ఏం  జరిగింది?”...

 ఆమె జవాబు 

 “జీరో డిగ్రీలకు చేరుకున్న విశాఖ ఏజెన్సీ ప్రాంతం లంబసింగి”  అనే వార్తను విన్నప్పుడు తప్పకుండా ఆ ప్లేస్ కి వెళ్ళాలనుకున్నాను. నేనూ ఇద్దరు మిత్రులూ కలిసి ఉదయాన్నే కాకినాడ నుండి బయలుదేరి లంబసింగి జంక్షన్ చేరేసరికి  పది అయిపోయింది. ఇక్కడితో...

“సంస్కారం తెలీని బిడ్డ”

ఆ కొడుకు ఒక్కసారి కూడా తల్లి పాదాలకు నమస్కారం పెట్టలేదు.   పెట్టించుకోవాలని ఆ తల్లీ కోరుకోలేదు. బిడ్డకు సంస్కారం నేర్పడంలో ఆ తల్లి ఫెయిల్ అయిందేమో. పాదాలకు  మర్దన చేయమని ఆ తల్లి అడిగింది. తాను అడగకుండా, కొడుకే తెలుసుకొని చేయాలనే పెద్దరికం ఆమెలో లేదు...

పొగమంచు

చలికాలం కావడం వలన ఆరు దాటి అరగంటైనా, ఇంకా సూర్యోదయం కాలేదు. గులాబీ రంగు కాంతి ఆకాశానికి అంటుకొని, సముద్రమూ ఆకాశమూ కలిసే చోటంతా పొగమంచుతో నిండి పోయి, ఆ మొత్తం దృశ్యం నీటిలో ప్రతిబింబించి, కళ్లెదురుగా ఉన్నది రోజూ చూసే భూమేనా? లేక  వేరే లోకమా...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.