నాయకత్వం స్ఫూర్తినివ్వాలి; ఆధిపత్యం చెలాయించకూడదు; సహకారం పునాదిగా సాగాలి; బెదరింపులు కాదు. విలియం ఆర్థర్ వార్డ్ పనిచేసే ప్రదేశంలో సహకారం ఉద్యోగుల పనిలో నాణ్యతను పెంచుతుంది. బృంద స్ఫూర్తికి దోహదం చేస్తుంది. సహకారం చక్కని సమన్వయంతోను, చిన్న చిన్న...
బతుకు సులువులు
ఆత్మవిశ్వాసమా? అహంకారమా? ఎంపిక మీదే!
నీ మీద, నీ సామర్ధ్యాలమీద నమ్మకం అన్నట్లు ప్రవర్తించడం అహంకారం. అహంకారం ఒక తప్పుడు విశ్వాసం. అంతర్గతంగా ఉన్న బలహీనతలను అతిగా ప్రదర్శించడమే అహంకారం. –స్టేవార్ట్ స్టఫ్ఫోర్డ్ మన మెదడు ఖాళీ గ్లాసు లాంటిది. దాన్ని అమృతంలాంటి ఆత్మవిశ్వాసంతో...
మీ అవకాశాల అయస్కాంతం మీరే!
నిరంతరం అవకాశాలు మనకు ఎదురవుతూనే ఉంటాయి. కానీ అవి పరిష్కరించలేని సమస్యల ముసుగులో ఉంటాయి. -జాన్ గార్డ్ నర్...
నైపుణ్యాలతోనే పరివర్తన
“Personal transformation can and does have global effects. As we go, so goes the world, for the world is us. The revolution that will save the world is ultimately a personal one.” ...
అభివ్యక్తి ఆధ్యాత్మికశక్తి
You have to grow from the inside out. None can teach you, none can make you spiritual. There is no other teacher but your own soul. Swami Vivekananda Expression i.e. Communication and Spiritual Quotient are two key factors which help...
మానసికంగా సంసిద్ధమైతే విజయం తప్పక నీదే
“All things are ready, if our mind be so.” William Shakespeare, మనం మానసికంగా సన్నద్ధమై ఉంటే అన్నీ సిద్ధంగా ఉంటాయి.’ విలియం షేక్స్పియర్ “Opportunity does not waste time with those who are unprepared.” “Wealth for All : Living a Life of...
‘బాసిటివిస్ట్’ వైఖరి
విజయానికి రహదారి
Don’t blame the boss; he has enough problems. -Donald Rumsfeld ‘బాస్‘ – ఈ పదం ఎంతో మందిలో ఎన్నో రకాల భావాలను రేకెత్తిస్తుంది. కొంత గౌరవం, కొంత ఉద్వేగం, కొంత స్ఫూర్తి, కొంత తాత్కాలిక అసహ్యం – ఇటువంటి భావాలన్నీ ‘బాస్’ అనే పదం...
ఆధునిక మహిళ
వ్యక్తిత్వ వికాసం
‘సార్! చల్లా రామ ఫణిగారేనా మాట్లాడేది?’ ‘అవునండీ చెప్పండి.’ ‘నా పేరు స్వప్నజ. (పేరు మార్చాను). కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. మీ ఆర్టికల్స్ చదువుతుంటాను సార్. చాలా బాగుంటాయి. చిన్న సందేహం సార్! వ్యక్తిత్వ వికాస రచనలు కూడా మగవారికేనా...
కమ్యూనికేషన్ స్కిల్స్ – విజయానికి విటమిన్ పిల్స్
కమ్యూనికేషన్ స్కిల్స్ అని మనం తరచూ తెగ ఉటంకిస్తూ ఉంటాం! వ్యక్తిత్వ వికాస నిపుణులకు, ఉద్యోగాలిచ్చేవారికి ఈ మాట నాలుక మీద నాట్యం చేస్తుంటుంది. ఇదే వారి వ్యాపార విజయానికి తారక మంత్రం! అబ్బే...
మార్పును ఆహ్వానిస్తే
విజయం వరిస్తుంది
వ్యక్తిగతంగా నిరంతరం మార్పును ఆహ్వానించడమే విజయవంతమైన నాయకుల లక్షణం. వ్యక్తిగతమైన మార్పు మన మానసిక పరిణతికి, సాధికారికతకు అద్దం పడుతుంది. –రాబర్ట్ ఇ. క్విన్ విజయం వరిస్తుందంటే నువ్వు మారతావా? సమాధానం చెప్పడానికి కొంచెం...
ప్రగతికి ప్రథమ శతృవు ఆత్మన్యూనత
‘ఆత్మన్యూనత మన బద్ధశత్రువు. ఒకసారి దానికి లొంగితే ఇక ఈ ప్రపంచంలో ఎటువంటి మంచి పనులు చేయలేము.’ ...
నైపుణ్యాలతోనే మెరుగైన వుపాధి
క్యాంపస్ నుండి కార్పొరేట్ వుద్యోగం వైపు అడుగులు వెయ్యాలంటే పదవ తరగతి పరీక్షలు రాశాక, వేసవి కాలం శెలవుల నుండే తగిన ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాలి. ఏ రంగంలో మంచి జీతం వస్తుంది? ఎంతిస్తారు? ప్రమోషన్ ఎప్పుడొస్తుంది? వంటి భవిష్యత్తు పరిణామాల మీద...
వ్యక్తి వికాసమే సంస్థ వికాసం
You may never know what results come of your action, but if you do nothing, there will be no result. –Mahatma Gandhi వ్యక్తి వికాసమెప్పుడూ సంస్థాగత...
కార్యనిర్వహణ శాస్త్రాలకు
ఆద్యుడు చాణక్యుడు
Before you start some work, always ask yourself three questions – Why am I doing it? What the results might be? And Will I be successful? Only when you think deeply and find satisfactory answers to these questions, go ahead...
కృతజ్ఞతలోనే విజ్ఞత
‘There is attitude in Gratitude’. కృతజ్ఞతలోనే విజ్ఞత ఉంది. ఒక చిన్న మాట అద్భుతాలు చేస్తుంది. లక్షలాదిమందిని ప్రభావితం చేస్తుంది. ఎదుటివారిని ప్రభావితం చేయడానికి పరిచయాలు అవసరం లేదు. అతడు మీ శత్రువైనా కావచ్చు. మీ పై అధికారులు, సహచరులు, సమాన స్థాయిలో...
పిడకలా పడి వుండకు
బంతి వలే ఎగురు!
“There’s no such thing as ruining your life. Life’s a pretty resilient thing, it turns out.” – Sophie Kinsella, The Undomestic Goddess ‘నీ జీవితం పాడైపోవడంలాంటిదేమీ ఉండదు. పడి...
ఉద్యోగుల మధ్య సహకారం – ఉత్పాదకతకు ఊతం
Competition has been shown to be useful up to a certain point but no further; cooperation is the thing we must strive for today, begins where competition leaves off...
వ్యక్తివికాస పాఠాల గని అక్కినేని
నా కోరిక ఒక్కటే. నా శక్తిమేరకు ఈ ప్రపంచంలో నా బాధ్యత నిర్వర్తించాలి. మంచివాళ్ళందరితోటి మంచివాడనిపించుకోవాలి. – జార్జ్ వాషింగ్టన్, 1789లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక. తెలుగువారి ఆరాధ్య నటుడు అక్కినేని జీవితానికి ఈ సూక్తి...
ఇతరులతో పోల్చుకోడం
మీ కష్టాలకు తొలిమెట్టు
ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకోవడం మానేసిన మరు క్షణం మీ వ్యక్తిత్వ వికాసం ప్రారంభమవుతుంది. చిరస్మరణీయులుగా మిమ్మల్ని మీరు రూపుదిద్దుకోండి. ఆత్మవిశ్వాసంతో జీవించండి. సగర్వంగా జీవించండి. –షానోన్ ఎల్. ఆల్డర్ మీకు తెలుసు. ఇతరులతో మిమ్మల్ని మీరు...
సంసిద్ధత లేకుంటే విజయం లేదు
‘మనం మానసికంగా సన్నద్ధమై ఉంటే అన్నీ సిద్ధంగా ఉంటాయి’.. –విలియం షేక్స్పియర్ (“All things are ready, if our mind be so.” William Shakespeare, Henry V) ‘సంసిద్ధంగా లేనివాడి దగ్గర అవకాశం తన సమయాన్ని వృధా చేసుకోదు’ అంటాడు ఇడొవు కొయెనికన్...
నవ్వించే మాట విజయానికి బాట
‘ఎంత పని ఒత్తిడిలో ఉన్నా, చాల పని భారం ఉన్నా చక్కగా నవ్వగలిగే ఉద్యోగి ఆరోగ్యవంతుడే కాదు; దీర్ఘకాలంలో ఎంతో ఉత్పాదకత, పనితనాన్ని కూడా చూపిస్తాడు. ‘ -రండాల్ ఒస్బోర్నే సైకాలజీ ప్రొఫెసర్ జీవితంలో తమదైన విజయం సాధించడానికి, తాము అనుకున్న విజయ తీరాలు...
నిర్భయం వల్ల జయం నిశ్చయం!
‘ఒకసారి మన మీద మనకు నమ్మకం ఏర్పడితే మనలోని కుతూహలాన్ని, ఆశ్చర్యాన్ని, తక్షణ ఆనందాన్ని, ఆ మాటకొస్తే మనిషిలోని అంతర్గత శక్తిని మేల్కొలిపే ఏ అనుభవాన్నైనా తిరస్కరించవచ్చు.’ -ఇ.ఇ.కమ్మింగ్స్ ఎన్నో ఏళ్ళుగా నా కలల్ని నిజం చేసుకోవడానికి...
ఆలోచనాత్మక నాయకత్వం
‘నాయకత్వమంటే నియంత్రణ కాదు; పెత్తనం చేయడం నాయకత్వం కాదు; నాయకత్వమంటే నాయకత్వమే. నలుగురిని నడిపించే నాయకుడివి కావాలంటే నీకున్న సమయంలో 50 శాతాన్ని నీ లక్ష్యం కోసం, నీ విలువలకోసం, నీవు పాటించే నీతి నియమాల కోసం, స్ఫూర్తి కోసం, నడవడి కోసం వినియోగించు. 20...
మరీ ముక్కు సూటిగా వుంటే ముక్కుకే ప్రమాదం!
“A person should not be too honest. Straight trees are cut first and honest people are screwed first.” ...
వ్యక్తిత్వ వికాసానికీ బుద్ధుడే శరణం
ఈ రోజు బుద్ధుడి గురించి ఎవరికీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జ్ఞానం కోసంఆయన అంతఃపురం నుండి అనంత ప్రపంచంలోకి, అన్ని బంధాలు వదలి ఏకాకిగా నడచిన వైనం అందరికీ తెలుసు. సకల దుఃఖాలకు మూలం కోరికలేనని; కోరికలను నియంత్రిస్తేనే సంతోష ద్వారాలు తెరుచుకుంటాయని...
సంకీర్తనల్లో అంతర్లయగా వ్యక్తిత్వ వికాసం!
వ్యక్తిత్వ వికాసమంటే కేవలం ఒక ఉద్యోగం సంపాదించుకుని, కావలసినంత డబ్బు సంపాదించుకుని జీవితమనే కోరికల ఊరేగింపులో కలసిపోవడం కాదు. లక్ష్య సాధన మీద మనసు లగ్నం చేసి, ఆ కృషిలో విజయ శిఖరాలు చేరుకున్నప్పుడు జీవితం మీ వెంట పరుగెత్తుకుంటూ వస్తుంది. వెంట మీరు...
అన్నమయ్య సంకీర్తనల్లో వ్యక్తిత్వ వికాసం
సంకీర్తనా సాహిత్యంలో వ్యక్తిత్వ వికాస పాఠాలు అరుదుగా ఉంటాయి. అవి వ్యక్తిగత భావనలకే ప్రాధాన్యతనిస్తాయి. అవి ఆత్మగతం. వ్యక్తిగతం. భక్తిలాగే విజయం కూడా వ్యక్తిగతం. భారతీయ సంకీర్తనా సాహిత్యమంతా ఏ భాషలోనైనా భక్తి ప్రధానంగానే ఉంటుంది. భగవంతునిపట్ల వారి...
ఆమోదంలోనే ప్రమోదం
‘Don’t write him off yet; he is still alive’ అని ఒక నానుడి ఉంది. వాణ్ణి అప్పుడే తీసిపారేయద్దు; వాడింకా బతికే ఉన్నాడు అని అర్ధం. సాధారణంగా మనం చుట్టూ ఉన్నవాళ్ళని తీసిపారేస్తుంటాం. ఈ అవలక్షణం ఇంట్లోనే మొదలవుతుంది. తల్లిదండ్రులు ఒకరినొకరు మీ మొహం, నీ...