మన భూమి

సమ్మతి మాన్యుఫాక్చరింగ్ – అసమ్మతి అణిచివేత

బలవంతంగానైనా సరే భూములను లాక్కుని తమకు అప్పగించేందుకు పారిశ్రామికవేత్తలు గవర్నమెంటు దగ్గరకు వెళ్ళే కాలం చెల్లిపోయింది.ప్రజలు ఇప్పుడు జాగృతమై, సంఘటితమవుతున్నారు. భూములను ప్రజల నుంచి బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నించి చేతులు కాల్చుకున్నారు. కళింగనగర్...

ఆదివాసుల గుండె చప్పుడు ఫాదర్ స్టాన్ స్వామి

ఆగస్టు 28, 2018 ఉదయం: సామాజిక, మానవహక్కుల కార్యకర్తల మీదా, ప్రొఫెసర్లూ, జర్నలిస్టుల మీదా దేశవ్యాప్తంగా తెల్లవారు ఝామున్నే జరిగిన దాడులతో ఉలికిపడి మేల్కొంది భారతదేశం. ‘నరేంద్ర మోదీ మీద హత్యాప్రయత్న’ ప్రణాళిక  అంటూ పోలీసులు సృష్టించిన ఉత్తరం ఆధారంగా...

నేరమెవరిది? శిక్షలెవరికి?

సోమవారం సాయంత్రం ఆఫీస్ లోంచి బయటపడబోతూ పర్సనల్ ఈ-మెయిల్ తెరిచి చూస్తే, ‘న్యూ యార్క్‘ నగరంలో దక్షిణ ఆసియా ప్రజా సమస్యల గురించి పని చేస్తున్న స్వచ్చంద సంస్థ నుంచి వచ్చిన ఒక ఫార్వర్డెడ్ మెసేజ్ కనిపించింది: “Urgent: someone needed to drive family to...

బ‌తికే హ‌క్కుకి బ‌తుకెక్క‌డ‌? (కె. బాబూరావుతో ముఖాముఖి)

యురేనియం భూమిలో ఉంటేనే భ‌ద్ర‌త‌ తుమ్మలపల్లిలో యురేనియం ఖనిజం తవ్వ‌కాలు ఆ ప్రాంతానికి శాపమే పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలోనే వృత్తులకు బదులుగా ఉద్యోగాలు ప్రస్తుత ధోరణి కొనసాగితే మనిషి మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌క‌మే – మాన‌వ‌హ‌క్కుల కార్య‌క‌ర్త కె...

విస్మృతి లోనికి ఎగిరిపోతున్న బట్టమేకపిట్ట

తెల్లవారుజామునే మొదలయ్యే కువకువ శబ్దాలు చెవులలోకి ప్రవహించి శరీరాన్నీ మనసునూ జాగృతం చేస్తే, బద్దకంగా వొళ్ళు విదిలించుకుని బయటకొచ్చి చిరువెలుతురులో గాలికి వూగుతున్న చెట్ల కొమ్మలనూ కొమ్మల మాటున కూర్చుని పదే పదే అరుస్తున్న పక్షులనూ చూస్తే వొంట్లోని...

జాతిని జాతినే తవ్విపోస్తారా?

దారికడ్డంగా ఒక జంతువు పరిగెట్టేదాక కారు అంత మెల్లగా డ్రైవ్ చేస్తున్నానని అనుకోలేదు. రోడ్డు దాటేసి గులకరాళ్ల మీద నిలబడి కారు వైపు చూసింది. విండ్ షీల్డ్ లోంచి ఎలా కనపడ్డానో, అక్కడే నిలబడి నా కళ్లల్లోకి సూటిగా చూసింది. కారు ఆపేసి ఆ జంతువును...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.