వంశీ గానం

అనుకోకుండా జరిగే నేరాలు… ?

ఇటీవల ఒక వారం రోజుల్లో రెండు వార్తలు. ఒకటి తొమ్మిది నెలల పసికందుపై అత్యాచారం, మరొకటి డెబ్బైనాలుగేళ్ళ వృద్ధురాలిపై అత్యాచార యత్నం. తొమ్మిదినెలల పసికందుపై అత్యాచారం, ఆ పాప చనిపోవడం దాదాపుగా ప్రతి ఒక్కరిని కదిలించి వేశాయి. నిర్భయ ఘటన తరువాత నిర్భయ...

బాలల చదువులు
బతకడానికా చావడానికా… ?

విద్యావ్యవస్థ గురించిన చర్చ రాగానే చాలామంది ప్రస్తావించేది ‘అవునవును నారాయణ, చైతన్య వంటి విద్యా కర్మాగారాలను అదుపు చేయాలి’, ‘విద్యావ్యవస్థలో మార్పు రావాలి’, ‘ప్రభుత్వాల అలసత్వాన్ని నిరసించాలి’ … ఇలాంటివి...

భావోద్వేగాల విజయం

హ్మ్ మొత్తానికి మరోమారు సార్వత్రిక ఎన్నికల ప్రహసనం ముగిసింది. ఫలితాల విషయంలో సీట్ల అంచనాల పరంగా అంచనాలు కాస్త అటూ ఇటూ అయినప్పటికీ నరేంద్ర మోదీ సారధ్యంలోని భాజపా, ఎన్డీయేలోని ఇతర పక్షాలతో కలిసి మరోమారు అధికారాన్ని దక్కించుకుంది. ఫలితాలను విశ్లేషిస్తే...

బహుముఖ పోటీ ఫలితాలు అనూహ్యంగా ఉంటాయా?

           2009 ఎన్నికల తరువాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభకు మళ్ళీ బహుముఖ పోటీ జరిగినట్టు కనీసం కాగితాల మీద కనబడుతోంది. 2009 నాటి ఎన్నికలలో బహుముఖ పోటీ వల్ల నాడు అధికారంలో ఉన్న వైఎస్ లాభపడ్డారు, మళ్ళీ అధికారంలోకి రాగలిగారు. కొత్తగా...

ఇందిర దారిలో మోదీ ?

 తమ తరఫున ఒక బలమైన నాయకత్వం ఉండి, ఆ నాయకత్వం ప్రజల అభిమానాన్ని ఓట్ల రూపంలోకి మార్చగలదు అన్న నమ్మకం కుదిరిన రోజున ప్రజల అభిప్రాయాల్ని రాజకీయ పార్టీలు పట్టించుకోవడం మానేస్తాయి. ఎందుకంటే పార్టీగా, ప్రభుత్వ పరంగా, ఇతరత్రా తాము చేసే తప్పులను ఆ బలమైన...

వర్మా’స్ లక్ష్మీ’స్ ఎన్టీఆర్

“అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలే తప్ప; హీరోలూ విలన్లూ లేరీ నాటకంలో … ” (ప్రస్థానం చిత్రంలో ఒక డైలాగ్) బహుశా ఈ మధ్య కాలంలో బాహుబలి సిరీస్ మరియు చిరంజీవి రీ ఎంట్రీ అన్న కారణంగా ఖైదీ  నెంబర్ 150 మినహా లక్ష్మీస్ ఎన్టీఆర్ లా ఆసక్తి...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.