భౌతికంగా దూరాలు పాటిద్దాం! సామాజికంగా చేరువ అవుదాం!!
Quotes
నడు నడు నడు భయం గియం విడు! విశాలావనిన్ ప్రజారాజ్యమే ఘటించగా శ్రమించరా పరాక్రమించరా!!

అబద్ధం… తల వంచితే తినేస్తుంది ప్రతిఘటిస్తే పారిపోతుంది

మరెప్పుడో మరెక్కడో సరేగాని ఇప్పుడు ఇక్కడేం చేదాం కామ్రేడా!
మరెప్పుడో మరెక్కడో సరేగాని ఇప్పుడు ఇక్కడ ఏం చేదాం కామ్రేడా!
కావలసింది ‘రాజ’కీయం కాదు; అడుగడుగున ‘ప్రజా’కీయం!

మోసంచేయడమే కాదు మోసపోవడమూ నేరమే! శిక్ష తప్పదు!!

జనసందోహాలు కదిల్తేనే సంక్షోభాలు పరిష్కారం!

వెలుగు దివ్వెలు ఏకం కాకుండా చీకటిపై పోరాటం అసాధ్యం!

కులవాదం వొదలనంతవరకు ఇక మతవాదానిదే రాజ్యం!

ఆలోచన ఆవేశం రెండూ రెండు కళ్లు నవకవనానికీ నవగమనానికీ!

చెడుగును తుంచీ మంచిని పెంచే దారిలోనే నడుద్దాం!

చిన్నిచిన్నిగుంపులం పోరు సంద్రమౌదాం! అన్యాయం మీద జయం జెండాలమౌదాం!!
చిన్నిచిన్నిగుంపులం పోరు సంద్రమౌదాం!అన్యాయం మీద జయం జెండాలమౌదాం!!
కుల, మతమ్ములు మాసిపోవక జ్ఞానమెప్పుడు నిలిచి వెలగదు!

నువ్వుట్నించి రా నేనిట్నించి వస్తా ముట్టడిద్దాం దోపిడినీ పీడనను
నువ్వట్నించి రా నేనిట్నించి వస్తా ముట్టడిద్దాం దోపిడినీ పీడనను
విశాలావనిన్ ప్రజారాజ్యమే ఘటించగా శ్రమించరా క్రమించరా పరాక్రమించరా
విశాలావనిన్ ప్రజారాజ్యమే ఘటించగా శ్రమించరా పరాక్రమించరా
అబద్దం లేదా హిపోక్రసీ… ప్రపంచ ప్రజల మొట్టమొదటి శతృవు!
ప్రపంచ ప్రజల మొట్టమొదటి శతృవు : అబద్ధం లేదా హిపోక్రసీ!
చరిత్ర నిర్మాతలెవరు? నిర్ణేతలెవరు? ప్రజలు! ప్రజలు! ప్రజలే!!!

ప్రేమించు సుఖముకై ప్రేమించు ముక్తికై ప్రేమించు ప్రేమకై ఏమింక వలయురా!

వుట్టి ప్రేక్షకులుగా వుండి పోవొద్దు వేదిక మనది ఆక్రమించండి

పోరాడితే పోయేవేమీ లేవు ఆకలిమంటలూ అవమానాలు తప్ప!

ఉన్నది వున్నట్లు చూడగలిగితేనే మనిషి దాన్ని మార్చగలడు!

కలలు కనే వేళ కాదు సోదరా! విప్లవించు వేళ యిదే లెమ్మురా!!

మానవ జాతి మొట్ట మొదటి శత్రువు హిపోక్రసీ
మానవ జాతి మొట్ట మొదటి శత్రువు హిపోక్రసీ