ఇలా పని చేస్తున్నాం!

మీరు గమనించారా?!
1. ‘రస్తా’లో పాత సంచికల్లోని ఫీఛర్లను తదుపరి సంచికలో అలాగే వుంచడం వుండదు. రచనల సంఖ్య తగ్గినా ఫరవా లేదు. అన్నీ తాజావే వుంటాయి. పాత సంచికల కోసం ఆ శీర్షిక మీద క్లిక్ చేసి, పాత సంచికల్లోకి వెళ్లొచ్చు.
2. ‘రస్తా’ సమయ పాలనకు కూడా ప్రాధాన్యమిస్తుంది. ప్రతి సంచిక 1వ తేదీన, 16 వ తేదీన నెలకు రెండు సార్లు… హైదరాబాద్ సమయం ఉదయం 7.00 కు పెన్నింగ్టన్ సమయం అంతకు ముందు తేదీతో సాయంత్రం 9.30 గంటలకు… తాజా సంచిక వెబ్ లో సిద్ధంగా వుంటుంది.
3. దాదాపు ఆ వెంటనే ఫార్మల్ గా నాకు వాట్సాప్ లో వున్న కాంటాక్టులు అందరికీ పత్రిక లింకు పెడుతున్నాను. ఫేస్ బుక్ లో నా పేజ్ లో షేర్ చేస్తున్నాను. ఓపిక వుంటే, ఆ పోస్టును చాల ఎక్కువ మందికి షేర్ చేస్తున్నాను.
4. ఒక్కోసారి వారి వారి పనుల వొత్తిడి వల్ల ఎవరేనా రచయితలు తమ రచన మరీ (నా టైమ్) 9 గంటలకో మరి కాస్త ఆలస్యంగానీ పంపినా దాన్ని ఆ వెంటనే అప్లోడ్ చేస్తాను, గాని, 9 గంటలకు పత్రిక ‘రిలీజ్’ కావడం అగదు. ఈ విషయంలో రచయితలు, చదువరులు మన్నించాలి, సహకరించాలి.
5. మితృలందరూ పత్రిక రిలీజ్ సమయం నుంచి ఇక ఎప్పుడైనా కొంత సమయం వెచ్చించి పత్రిక చదివి వ్యాఖ్యానించి, లెటర్స్ టు ది ఎడిటర్ రాసి… రస్తాలో కలవాలని విజ్ఞప్తి.
ఎడిటర్

రస్తా

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.