“హలో మెగాస్టార్ “అన్న పిలుపు వినబడి పేపర్లోంచి తలెత్తి చూశాను. ఎదురుగా చిరునవ్వులు చిందిస్తూ సతీ సమేతంగా కనబడ్డాడు ఎన్టీఆర్. చప్పున కుర్చీలోంచి లేచి ‘రండి’అంటూ ఆహ్వా నించాను. లోపలికి తీసుకెళ్ళగానే మా ఆవిడ ఆప్యాయంగా పలకరించి...
Name: కౌలూరు ప్రసాద రావు

కౌలూరు ఫ్రసాద రావు వృత్తి: ఆర్టీసీ కండక్టర్,. ప్రవృత్తి: కథలూ కవితలు. చదరంగంలో ఇంటర్నేషనల్ రేటింగ్ వున్న క్రీడాకారుడు. చదువు: బి ఏ.