Name: లెనిన్ వేముల

Alternative Text

లెనిన్ బాబు వేముల: వృత్తికి సాఫ్ట్ వేర్ ఇంజనీరు, ఎమ్మే లో చదువుకున్న తెలుగు భాషా సాహిత్యాల సౌందర్యం మత్తు వదలని పాఠకుడూ వ్యాఖ్యాత. ప్రస్తుతం అమెరికా, టెక్సాస్ రాష్ట్రం, డాలస్ నగరంలో నివసిస్తున్నారు. అక్కడి టాంటెక్స్ (తెలుగు అసోషియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్)  నెల నెలా తెలుగు వెన్నెల క్రియాశీలురలో ఒకరు.

హాలునికి తెలుగు మౌక్తిక హారం
నరాల రామారెడ్డి అనువాదం

ఆధునిక సాహిత్యంలో స్రవంతులైన అభ్యుదయ, దళితవాద మొదలైన సాహిత్యాలకుమూలం వర్గ చైతన్యం. సమాజంలోని ప్రజలను ఆర్థిక, సామాజిక అంశాల ప్రాతిపదికన ఊహించుకుని వర్గాలు చేసి ఆయా జనసమూహాల ప్రయోజనాలను కాపాడేందుకువారిని అప్రమత్తంగా ఉంచేది వర్గ చైతన్యం. దానికంటే...

నాటి పద్యానికి మేటి వారసుడు ‘కవి సమ్రాట్

గతం గర్భంలోకి పోయి శోధించి కొన్ని రత్నాలు ఏరుకుని నేటి సమాజపు విలువలకు అనుగుణంగా కావలసినంత వరకు మాత్రమే పొదిగి మాలికలు  గ్రుచ్చిన వారినే మనం అధికంగా చూశాం ఆధినిక సాహిత్య రంగంలో. కానీ నాటి రత్నాలనే తిరిగి శుభ్రం చేసి మరింత ప్రకాశమానం గావించి వాటి...

నిందలోనూ చాతుర్యం తిక్కనార్యుని కవిత్వం

ఈ నాటి కాలంలో రాసేవాళ్ళమందరం ఏ చిన్నది రాసినా నా మాట, తన మాట అంటూ ముందుమాటగా తప్పక కొన్ని మంచి విషయాలు రాస్తాం, రాయించుకుంటాం తెలిసిన వాళ్ళ చేత. ముందు పేజీలలోనో లేక చివరి అట్టమీదో ఎక్కడో చోట మన బతుకుబాట క్రమాన్ని కూడా తప్పక చెబుతాం. మనం రాసేదానికి...

సుభాషిత భూషణుడు
ఏనుగు లక్ష్మణ కవి

నడక నేర్చి నాగరికత పెంచుకొని ప్రాభవం చెందుతున్న ఏ రాజ్యంలోనైనా నీతిని బోధించే సామాజిక తత్వవేత్త కనీసం ఒకడైనా ఉండక మానడు. వడివడి గా వేగంగా పరుగెత్తే జీవనంలో సామాజిక విలువలు హద్దులు దాటిపోకుండా అదుపు చేసే సామాజిక వేత్తలుంటారు. ప్రతీ తరంలోనూ అటువంటి...

ఆవేశభరితం పండితారాధ్యుడి పద్యం

కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కాలాన్ని బట్టి మారుతుంటాయి. కాలంతోపాటు మానవుడు సంతరించుకొనే విజ్ఞానం మేర గతంలోని ఒప్పులు నేడు తప్పులు కాగలవు. కేవలం కాలమే కాదు, సంస్కృతి, దేశ పరిస్థితులను బట్టి కూడా సమాధానాలు మారుతుంటాయి. ‘హితేన సహితం సాహిత్యం’ –...

పద్యాల్లో గణితం: పావులూరి మల్లన

“హితేన సహితం సాహిత్యం” అని సంస్కృతంలో  సూక్తి. హితంతో కూడినదే సాహిత్యం అని దానర్థం.  ఒక జనసమూహం మాట్లాడుకునే భాషలో వెలువరించ బడి సృజనాత్మకంగా అభివ్యక్తీకరణ చేయబడేదే సాహిత్యం. ఒక భాషలో రాయబడి ఆ భాష తెలిసిన వారినే అధికంగా ప్రభావితం చేసేది...

అక్షర ఖడ్గం – వేములవాడ భీమన పద్యం

కొందరు కవులు రాసింది కొంచెమే ఐనా, సాహిత్య ప్రపంచంపై చెరగని ముద్రవేసి చిరంజీవులైతారు. “చెయ్యెత్తి జైకొట్టి తెలుగోడా” రాసిన వేములపల్లి శ్రీకృష్ణ, “ఎంత చక్కని కన్నులమ్మ” రాసిన “వజ్రాయుధం” అవంత్స సోమసుదర్ ఇలా కొందరు...

మహాకవి హుళక్కి భాస్కరుడు

"నన్నయ భట్టు తిక్కకవి నాయకులన్న హుళక్కి భస్కరుండన్నను జిమ్మపూడి యమరాధిపుడన్నను సత్కవీశ్వరుల్
నెన్నుదుటన్ కరాంజలుల నింతురు చేయని రావితాపాటి తిప్పన్నయు నంతవాడె తగునా యిటు దోసపుమాట లాడగన్"

తొలి నీతి శాస్త్రం బద్దెన పద్యం

భూమి మీద మనుషులంతా ఒకలాగే పుడతారు. జన్మలొక్కటే అయినా జనులు ఏ జాతిలో పుడితే ఆ జాతివారైపోతారు. జాతికో రకం పండుగలు, ఆచారాలు, అహార అలవాట్లు ఉంటాయి. అలాగే జాతికో రకం నీతి కూడా ఉంటుంది. ప్రాథమికమైన జీవన నీతి లోకంలోని వారందరికీ ఒకటే అయినా, ఆ నీతులను జన...

తెలుగు సాహిత్యంలో తొలికోడి సోమ‍న!

“రవి కాననిచో కవి కాంచునే కదా!” అని నానుడి. సూర్యుడు తన కాంతితో తాను ముందు చూచి అ బింబాన్ని ప్రసరించి ప్రతిఫలిస్తేనే తప్ప మనం ఏ వస్తువునైనా చూడలేము. ఎంత కనిపిస్తుందో అంతే చూస్తాము, ఆంతవరకే ఆ ఇమేజ్ యొక్క పరిమాణం అని భ్రమిస్తాము. కవియైనవాడు...

చీకటి నాటకం – వెలుగుల కవిత్వం

అన్ని కళా రూపాలలోకీ ఉత్తమమైనది నాటక రచన అన్నారు ప్రాచీన అలంకారికులు. ఒక జాతి యొక్క సాహిత్య పరిణతికి కొలమానం నాటక రచనే అంటాడు లియో టాల్ స్టాయ్. నాటకీయతకు అతి ముఖ్యమైన ధర్మాలలాంటివి కొన్ని ఉండి తీరాలి. మొదటిది నాటకాభినయానికి కావాల్సిన రంగస్థలం...

రచించె తెనుంగునన్

‘భాష్’ అనే సంస్కృత ధాతువు నుంచి ‘భాష’ అనే పదం పుట్టింది. దీనికి మాట్లాడబడేది అని అర్థం. భావ ప్రకటన సాధనాలలో ఇది ప్రధానమైనది. వ్యక్తి జీవితంలోనూ నాగరికతా నిర్మాణంలోనూ దీనికున్న ప్రాధాన్యం అపారం.  భాషా శాస్త్రవేత్తలు...

భాష పేరు “తెనుగు”

ఆదిమ దశ నుండి విడివడి ముందుకుసాగి మానవులు చిన్న చిన్న సమూహాలుగా సంచరించిన నాటి నుండి, పరిపక్వతనొందిన సమాజ వ్యవస్థలుగా పరిణితి సాధించి, సంఘటిత జాతులుగా ఎదిగి చరిత్రకెక్కే దశ వరకూ చేరడానికి ఉపకరించిన అతి ముఖ్యమైన సాధనం భాష. ఆ విధంగా నిలదొక్కుకొని...

సరళ కవితకు ఆద్యుడు నన్నెచోడుడు

  పాశ్చ్యాత్య సాహిత్య ధోరణుల ప్రేరణ కావచ్చు లేక మారుతున్న కాల ప్రభావం కావచ్చు,  ఆధునిక కవిత్వ సృజన అధిక శాతం వచనంలోనే సాగుతోంది. భావనా శక్తి ఉండాలే గానీ ఛందో బద్ద  పద్యంలోనే కాదు ప్రతీ ఆలోచననూ స్వేచ్చగా సరళమైన వాడుక భాషలో వ్యక్తం చేయవచ్చు. ఇది...

పువ్వుల మధ్య పూచే పోటీ

ప్రాచీన కావ్యాలలోని పద్యాలనగానే గ్రాంధిక భాషా క్లిష్టత, రాచరిక వ్యవస్థ పొగడ్తలు, మత విశ్వాసాలు ఎక్కువగా ఉంటాయని భయంవేసి వాటి జోలికి వెళ్ళకుండా ఆగిపోతాం. కొద్దో గొప్పో కవిత్వ ఆసక్తి ఉన్న పాఠకుడు కూడా ఇప్పటి సమాజ జీవన వత్తిళ్ళతో సమయం లేక సులువుగా...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.