Name: లోలా కోసూరి

Alternative Text

లోలా కోసూరి(రవికుమార్): వృత్తి ఉపాధ్యాయం..1997నుంచి.కవిత్వం రాస్తున్నారు. ప్రచురణలు: బొడ్డుపేగు, కాలంతెరలు..కవితాసంపుటులు, రంజని కుందుర్తి, ఎక్స్ రే, బహుమతులు,

పదునైన కలాలూ
ఎత్తిన పిడికిళ్లూ

>జల జల పొంగే నెత్తుటి ఉడుకుని సన్నరాలు* తెగిపడేలా వొత్తిపట్టి దాన్ని మాటలుగానో  అక్షరాలుగానో కాలువగట్టించి జనసేద్యం చేస్తున్నందుకేనా ఈ గుళ్ళవాన ఇంతకీ మీరేమడిగారు గౌరీ నువ్వేం చెప్పావ్ కల్బుర్గీ మీరంతా ఏం చేశారని ఈ నెత్తుటి ధార… అయ్యా సాయిబాబా...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.