చీకటి మంటల చిక్కటి మసితో పొగచూరి పోయింది వెన్నెల వంచన గాయాల నెత్తుటి ధారలు గడ్డ కట్టి మట్టి కొట్టుకుపోతున్నాయి పాతిపెట్టిన నమ్మకానికి నివాళులర్పిస్తూ… చిన్నప్పుడు ఊయలలూపిన మర్రిమాను ఊడలు ఊరితాళ్లు పేనుతున్నాయు ఒకటే ఉక్కపోత… ఎడారి బ్రతుకులో...
Name: మామిళ్ళపల్లి కృష్ణ కిశోర్

మామిళ్లపల్లి కృష్ణ కిశోర్: వృత్తి రీత్యా భారతీయ స్టేట్ బ్యాంక్ ఉద్యోగి. ప్రవృత్తి సాహిత్యం. కర్నూలు జిల్ల పారుమంచాల గ్రామంలో పుట్టిపెరిగారు. ప్రస్తుతం కర్నూలులో వుద్యోగం, నివాసం ఫోన్: 9701868171