Name: Rama Teertha

Alternative Text

రామ తీర్థ: ప్రముఖ కవి, అనువాదకులు, సాహిత్య విమర్శకులు , రచనలు తెల్ల మిరియం, కెన్ సరో వివా స్మృతికి పదేళ్లు, పోస్ట్ ఆఫీసు నాటిక, నూరేళ్ళ జనగణమన, కన్యాశుల్క కవితోత్సవం, నిర్భయజ్యోతి, హుద్ హుద్ నగర కవిత్వం, జోన్ –సమాంతర సాహిత్యం, రావి సారాలు, Raconteur Rachakonda, జెండా పై గురజాడ . తెలుగు ఆంగ్ల భాషల్లో పలు పత్రికల్లో రచనలు, వ్యాసాలు ప్రచురణ.టి. ఎస్. ఇలియట్,కాజీ నజ్రుల్ ఇస్లాం, అలెక్సాండర్ బ్లాక్, గిల్లమే అపోలినర్, ఓటో రెని కాస్టిల్లో మొదలగు అంతర్జాతీయ కవులను ఇతర రచయితలనురచనా అనువాదం ద్వారా తెలుగు పరిచయం చేశారు. వంద కి పైగా తెలుగు కవులను ఆంగ్లంలో అనువాదం చేశారు. శ్రీ శ్రీ, గురజాడ, రావిశాస్త్రి, గిడుగు పురస్కారాలు పొందారు. రామతీర్థ27@gmail.com 91 98492 00385

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.