Name: తల్లావజ్ఝుల శివాజి

Alternative Text

తల్లావజ్ఝుల శివాజీ వెటెరాన్ పాత్రికేయులు. కళా, సాహిత్యాలు ఆయన రెండు కళ్లు. చాల కథలు, విమర్శలు రాశారు. ఉదయం తదిిిితర పత్రుకల్లో  చిరకాలం పని చేసి, ఇప్పుడు బొమ్మలేయడమే జీవితంగా హైదరాబాదులో నివసిస్తున్నారు.

గర్జించే పోస్టర్లు… గాండ్రించే బ్యానర్లు

  ఎర్రని ఎరుపు, నల్లటి నలుపు-  రెండూ ఒకటే మాట్లాడతాయి. చిత్రకళ ఈ రెండు రంగుల్ని ప్రతిఘటనకు, నిరసనకు ఒకటిగానే చూపెడుతుంది చిత్రంగా. ప్రాపంచికంగా ఒక పెను మార్పు తెచ్చిన మహా సంఘటన ‘మేడే’. రెండే పదాల్లో ఇమిడి సదా నిలబడే ఈ ‘మే డే’ ప్రతిధ్వనించే...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.