Name: శ్రీరామ్

Alternative Text

శ్రీరామ్: పుట్టింది తెనాలిలో, పెరిగింది విజయవాడలో. వ్యవసాయ శాస్త్రంలో పీజీ చేసి ప్రస్తుతం రాజమండ్రిలో బ్యాంకుజ్జోగం చేసుకుంటున్నారు. కవిత్వమూ, కవిత్వ విశ్లేషణ, సమీక్షా వ్యాసాలు రాస్తున్నారు. కవిసంగమం లో కవితా ఓ కవితా శీర్షిక నిర్వహిస్తున్నారు. అద్వంద్వం తనకి గుర్తింపు తెచ్చిపెట్టిన తొలి కవితా సంపుటి. +91 9963482597 మొబైల్ నంబర్లో అతన్ని పలకరించవచ్చు.

ఈ అమృతం కురిసిందెక్కడ?

తిలక్  గురించి రాసుకోవల్సింది ఇంకా ఏమన్నా మిగిలి ఉందా ? తెలుగు వచన కవిత్వ ప్రపంచాకాశంలో దివారాత్రములుగా  వెలుగొందినవారెవరో ఇంకా స్థిరపరుచుకోవల్సిన అవసరముందా ? రూప సారాలే పరికరాలుగా, అవి తిలక్ కవిత్వంలో చేసిన ఛూం మంతర్కాళీ మాయా ప్రభావాన్ని ఏమని...

ఔను, ఒఖడే !

ఒక్కో కవిత్వం ఒక్కో రకంగా ఉంటుందెందుకని ? రకం అంటే, అది రాయబడ్డ విధానమనేనా ? లేదూ, దాని లక్ష్యం, గమ్యం అనుకోవచ్చునేమో. చెప్పదలుచుకున్న భావాన్ని ఏ రకంగా, ఏ వాహకాన్ని ధరింపజేసి ఆ కవిత్వ రూపాన్ని మనకి సాక్షాత్కరింపజేయవచ్చునో అది ఆయా కవులకి సులభసాధ్యమైన...

కరిగిన నీలి వెన్నెల
జ్ఞాపకాలు: శ్రీకాంత శర్మ

మనక్కొన్ని కనిపించవు. వినిపించవు కూడా. ఇంకొందరికవే చాలా గొప్పగా వ్యక్తమవుతాయి. వాళ్ళకీ మనకీ ఇంద్రియ లోపం ఉండి అలా జరుగదు. కానీ అదంతే. వాళ్ళకీ మనకీ మధ్య ఏ వ్యత్యాసం వల్ల అలా జరుగుతుందనేదే ముఖ్యమైన విషయం. ఈ వ్యత్యాసం దృశ్యాన్నో, శబ్దాన్నో ఎందుకు...

సూర్యుణ్నెవరు వురితీస్తారు?

రాజ్యం కవినెలా చంపేస్తుంది ? అసలు రాజ్యానికి కవిని చంపాల్సిన అవసరమేముంటుంది ? 64 కళల్లో ఒకటైన కవిత్వాన్ని రాజులు పెంచిపోషించారు గానీ ఆ కవిత్వ నిర్మాణకర్తల్ను చంపేసేంతటి అవుసరం రాజ్యానికెందుకు? అందుకే అడుగుతున్నాను. చెర ని ఎవరు చంపారు ? అనారోగ్యమా ...

మర్యాదస్తుల కవి కాని పఠాభి!

1939, ఇప్పటికెన్నేళ్ళయ్యింది. సుమారు ఎనభయ్యేళ్ళు. ఈ ఫిడేల్ రాగాల డజన్ పుస్తకం అచ్చయ్యి ఇన్నేళ్ళయ్యాక్కూడా ఎందుకింత ఆసక్తి రేపుతోంది. ఆరుద్ర, సినారె మొదలగు వారు కవిత్వాన్ని పద్యం నుండి వచనం వైపు నడిపించినవాళ్ళలో పట్టాభి ముందు వరసలో ఉంటాడని రాశారు...

పద్యం వెనుక దాక్కున్న
భీభత్స ఏకాంతం 

వాడూ, నీవు, నేను. లేదా వారూ, మీరూ, మేమూ. ఈ మూడింటితర్వాతి మాటేమిటి ? అసలు కవి ఏ వచనంలో, ఏ సంబోధనలో ఏమని మాట్లాడతాడు ? కోపంలో, పగలో, వంచనలో, పశ్చాత్తాపంలో, అతని గొంతు ఏ స్వరంలో, నిన్నేమని పిలుస్తుంది. రా, అన్నా రా ! అంటుందా ? నా కంఠం, నా చెవీ, నా...

కాస్త వెలుతురు మిగిల్చి
ఎగిరిపోయిన పిట్ట!

ఇలా రాయడం కొత్తగా, గమ్మత్తుగా ఉంటుంది కానీ, ఇది నాన్సెన్స్. ఇది పసితనం ప్లస్ వెర్రితనం ఇంటూ డికడెన్స్. ఈ కషాయం వికటిస్తుంది. ఈ వ్యవసాయం వెర్రితలలు వేస్తుందంటాడొకచోట తిలక్. దేని గురించి ? కవిత్వం లో అబ్స్ క్యూరిటీ (అర్ధ దురవగ్రాహ్యత) ఎంత పాళ్ళుండాలో...

కఠోర నిర్బంధాన్ని బహిష్కరించిన
హృదయ భాష

కాదా మరి ? కప్పి చెప్పేది కవిత్వం లాంటి డెఫినిషన్సని ఒక్క అదాటున పక్కకి తోసెయ్యాలని అనిపిస్తోందిప్పుడు. ఏది కప్పి, ఎందుక్కప్పి, ఎలా కప్పి చెప్పినపుడు అది కవిత్వమవుతుందో భాషా శాస్త్రాన్ని తిరగేయడమిప్పుడు కష్టం. ఈ కవిత్వం దేన్నీ అనిర్దిష్టంగా...

జైలు కిటికీ లోని నల్లని చందమామ

జైళ్ళలో కవిత్వం రాసుకోవచ్చా ? ఏ ఆటంకమూ లేకుండా, ఓ దస్తాడు కాగితాలూ, బస్తాడు పెన్నులూ (కర్టెసీ: త్రివిక్రం; జులాయి)అందుబాటులో ఉంటాయా ? అసలు శిక్షించే ఉద్దేశ్యంతో రిమాండు చేసిన ఖైదీలందరూ కవిత్వమో, కధో, నవలో రాస్తుంటే పోలీసులూరుకుంటారా ? హత్యలూ...

అద్దిరి పడు, గుక్క పెట్టు! షీ కాంట్ హెల్ప్ యూ!

“నువ్వు నాకు నచ్చలేదు కాబట్టే నిన్ను చేసుకున్నాను, నచ్చిన దాన్ని చేసుకుంటే దానితో కల్సి తిరగాలనిపిస్తుంది. అలా తిరిగితే వెధవంటారు జనం, అందుకే ఏ మాత్రం నచ్చని నిన్ను చేసుకున్నాను. నిన్నయితే ఎక్కడికైనా పంపొచ్చు. అటు పెళ్ళాం చేత తండ్రికి సేవ...

ఇప్ప పూల కొమ్మల్లో నిప్పు కణికలు

కవిత్వంలో రాజకీయముంటుందా? ఇదేమీ కొత్త ప్రశ్న కాదు. కాలానుగుణంగా కేవలం కవిత్వం మాత్రమే చదివే ప్రతి తరంలోనూ ఉత్పన్నమయ్యే సందేహమే. అయితే అసలు రాజకీయం లేని కవిత్వముంటుందా? అదొక జీవిత భాగంగా ఉన్నపుడు, దానికి చిత్రిక పట్టగలిగింది కవిత్వమే కాగలిగినప్పుడు...

జాతి మూలాల్ని గెలిపిస్తుందీ కవిత్వం

అసలీ పుస్తకానికి “అయినా నిలబడతాను” అని పేరు పెట్టాల్సిందేమో. అంత శిఖరాయమానంగా ఉందా కవిత. “రుచించనప్పుడు ఓ గెలుపు అదృష్టమే అవుతుంది. గెలవడం ఇష్టంలేకపోతే చెప్పు….ఇకముందు ఓడిపోవడానికి ప్రయత్నిస్తాను” అన్న వాక్యాలు మంచు...

కాలం సేతిలో సంటోడి పొద్దు

“కార్తీక మాసంలో, గోదాట్లో ములిగే  ఆడోలు తడిసిన బట్టలతోనే ఇల్ల కొత్తారు..అందుకే నొరే.. ఆడోల గుండెలు సెంచలం అన్నోడు సచ్చెదవ” ! (శీతకట్టు). ఏమిటీ వాక్యం ? ఎదో వింత పరిమళాన్ని హృదయంలోపలికి ఒంపుతోంది కదూ?”కొబ్బరినూని సిక్కగా పేరకపోయి...

చినుక్కింద దాక్కున్న మట్టి పూవు

కవి శిలాలోలిత ఈ పుస్తకం ముందు మాటలో ఒక మాటన్నారు. “ప్రేమ, విరహం, శృంగారం, వియోగం స్త్రీలకు నిషిద్థవిషయాలని సమాజం భావిస్తోంది. స్త్రీల  రచనల్లో అవి ఏ మాత్రం కనబడినా ఎవరై వుంటారు? అని డైరెక్ట్ , ఇండైరెక్ట్ గా చర్చిస్తూ వుంటారు. అది...

మోహ సహవాస రాత్రి! వెళ్ళనీదు, ఉండనీదు !

  మొన్నీమధ్య Rx 100 అని ఒక సినిమా రిలీజయింది. హీరో హీరోయిన్లు కొత్తవాళ్లు. సినీమా భలే గా ఉంది. జంకు జంకుగా ఉండే కుర్ర హీరోని చాలా అందంగా ఉన్న హీరోయిన్ తన గుండెల పై పైకి లాక్కుని ముద్దులు పెట్టే సీన్లు చాలా రొమాంటిగ్గా ఉంటాయి. పెళ్ళై పిల్లలున్న...

రసజ్జ్వలిత సమాధి పాడిన పాట

“నేనైతే నిజాయితీ గానే ఉందును గానీ, ఉంటే ఈ వంధ్య కన్యాలోకానికి కడుపొస్తుందిట. నేనైతే పవిత్రంగానే ఉందును గానీ, ఉంటే ఈ వ్యర్ధ కన్యాలోకానికి కార్య మవుతుందిట. నేనైతే స్వచ్ఛంగానే ఉందును గానీ, ఉంటే ఈ వృద్ధ కన్యాలోకానికి కళ్యాణమొస్తుందిట; అందుకని...

ప్రవాహం వెనక్కి నడిచొస్తుందా ?

చారిత్రిక విభాత సంధ్యల మానవ కధ వికాసమెట్టిది ? అన్నాడొక మహాకవి. అంటే జీవన పరిణామక్రమంలోమానవుడు సాధించిన పురోగతి ఏమిటన్నది ఆతని ఊహ కావొచ్చు.  నిజమే మనిషి ప్రయాణాన్ని మించిన వికాస రహస్యం ఇంకెక్కడ దాక్కుంటుంది ? ఏ జీవికైనా జాతి పుట్టుక, దాని పురోగతీ...

మొండి రాత్రిలో వెలిగిన నెత్తుటి దీపం

నారాయణబాబు కవిత్వం చదవడం ఒక అనిర్వచనీయమైన అనుభవాన్ని కలిగిస్తుంది. ఆ అనుభవం కాలం మెళ్ళో గంటలు కడుతుంది. కవితాశ్వములు లాక్కెళ్ళే జట్కా బండి నెక్కించి భూమ్యాకాశాలని చుట్టిరమ్మంటుంది. చీకటి గుండెని కదిల్చే జాలిపాట వినపడే చోటుకు తీసుకెళ్తుంది...

నవ్విన ఖండిత శిరస్సు

సుడిలో ఉన్నాను, ఉరవడిలో ఉన్నాను, జడిలో, అలజడిలో ఉన్నాను. అజంతానంత దు:ఖ వాక్య మృత్యు సందడిలో ఉన్నాను. ఇది నా సుషుప్తి. కానీ నేను నా పక్కనే కుదురుగా కూర్చుని మొలకెత్తి ఉన్మత్త మరణగీతమొకటి రాస్తున్నాను. రా, వచ్చి కూర్చోరాదూ? తోడు కావాలి. లేదంటే నాకు...

గోడ కుర్చీ

కొండలాంటి వాడివి కావొచ్చు లంకంత ఇల్లు లాంటి వాడివీ కావొచ్చు సముద్రం లాంటి గోడ మీద మాత్రం. నువ్వొక వలకి చిక్కిన జాలరివి…!! 1 పెరటి గోడమీద నాచు, యవ్వనం కాలేస్తే జారిపోయే బొమ్మల్ని చూపిస్తుంది..! ఇంటి ప్రహరీ గోడ, ఏళ్ళతరబడిగా ఊసరవిల్లిలాంటి...

కాలం సేతిలో సంటోడి పొద్దు

“కార్తీక మాసంలో, గోదాట్లో ములిగే  ఆడోలు తడిసిన బట్టలతోనే ఇల్ల కొత్తారు..అందుకే నొరే.. ఆడోల గుండెలు సెంచలం అన్నోడు సచ్చెదవ” ! (శీతకట్టు) ఏమిటీ వాక్యం ? ఎదో వింతపరిమళాన్ని హృదయంలోపలికి ఒంపుతోంది కదూ ?”కొబ్బరినూని సిక్కగా పేరకపోయి...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.