Name: సుంకర‍ గోపాలయ్య

Alternative Text

సుంకర గోపాలయ్య: కాకినాడ, పిఠాపురం రాజా కళాశాలో తెలుగు శాఖాధిప‍తి. సొంత ఊరు నెల్లూరు. రాధేయ కవిత పురస్కార నిర్వాహకులు. కొన్ని పిల్లల కవితా సంకలనాలకు సంపాదకత్వం వహించారు.

తాను లేడు తన కథ ఉంది

అవును, ఆయన ఎప్పుడో వెళ్ళాడు. నా కవిత్వం అందమైన ఆడపిల్ల అన్నాడు. కొత్త  ఊహలతో కవితలు కట్టుకున్నాడు. అమృతం కురిపించాడు. కానీ కథల్లో మాత్రం ఆకాశం వైపు చూడలేదు. అద్భుతాలు కలగన లేదు. నేల మీదే ఉండి, మధ్య తరగతి గతిని రాశాడు. వాస్తవాలు కురిపించాడు. ఊరి చివర...

ఈ పాట వినండి……..

మా పాపని రాత్రి పూట త్వరగా నిద్రపుచ్చేందుకు,నేను ఏవేవో కథలు చెప్పేవాణ్ణి, ప్రతి రాత్రి మా చుట్టూ మాంత్రికుడో, రెక్కల గుర్రమో, ఎగురుతున్న చాప, నది మీద ఎగిరే నావ,మాట్లాడే పక్షులు,జంతువులు తిరుగుతూ ఉండేవి.ఒక రోజు కథ చెప్పే సమయంలో కథ అంతా నువ్వే...

రెండు మాంసం ముక్కల కోసం…

కథ రెండే రెండు అక్షరాలు.ఎంత ఇంద్రజాలం చేస్తాయి. పుట్టుక కథ చావు కథ మధ్యలో బతుకు కథ బతుకే కథ ఈ రెండు అక్షరాలు కనబడినా వినబడినా ఉత్సుకథ. పిట్ట ఎగరడం కథ. గూడు కట్టడం కథ. గుడ్లు పెట్టడం కథ. పాము మింగడం కథ. నా మటుకు నాకు కథ చదవడం అంటే తీవ్రమైన సంతోషం...

కంచికి చేరని కథ

కథ చెప్పడం అంటే అనగనగా అని మొదలు పెట్టడం కాదు. ఊ కొట్టించడం కాదు. ఊ కొట్టి నిద్రపోవడం కాదు. ఏడేడు సముద్రాలు దాటించడం కాదు. అన్ని కథలు కంచికి చేరుతాయా? కథ చదివాక పాదాల కింద సన్నటి సెగ తగలాలి. నరనరాన అగ్గి పుట్టాలి. రవ్వలు ఎగరాలి. అస్తవ్యస్త సమాజ...

ఎరుక

ఓ పక్క చిరిగిన దిండు, చెదలుపట్టిన కర్రలు కాలిన దేహాల నుండి రాలిన బూడిద వాడిన పూలమాలల,కింద శవాల్ని పెట్టుకొని ఉబ్బిన నేల ఇప్పుడే నిన్న రాలిపోయన ఇరవై రెండేళ్ల కుర్రాడి శవాన్ని ఇక్కడి కి తీసుకొచ్చాం సాయంత్రం నుండి వాళ్ళ అమ్మ తుపానుకి వణుకుతున్న...

రోటి పచ్చడి

మా ఆవిడ రోటి పచ్చడి చేస్తోంది వేరుశనగ పప్పులు కొన్ని కొన్ని ఎండు మిరపకాయలు దోరగా వేయించిన ధనియాలు, జీలకర్ర కాస్త చింత పండు ఉప్పు కూడా వేసింది నాలుక ప్రేమ లో పడాలిగా పొడవయిన వాక్యం లాంటి రోకలి లయబద్దం గా రోట్లో దంచుతుంటే పరిసరాలు పరిమళ భరితం రోటిది...

బొమ్మలు

ఒక సాయంత్రం నన్ను టీ తాగుతూఉంది పక్కనే ఇద్దరు సీనియర్ సిటిజెన్లు ఈ సమాజం మారదని రోడ్డు మీద ఊశారు వాహనాల బరువుతో నడుం వంగిన రోడ్డు ఊతకర్ర కోసం చూస్తోంది పిల్లల్ని మోసుకెళ్లి ఇంటికి చేరుస్తున్న స్కూలు వ్యాన్ కిటికీలోంచి తొంగి చూస్తున్న పసికంట్లో రేపటి...

పద్యాన్ని పట్టుకో…

ఉదయం కిటికీ తలుపులు తెరవమని ఒకటే గోల ప్రేమగ కొడుతూనే ఉన్నావ్ తీరా తలుపు తీశాక నువ్వు మాయం నీ వాసన ఆకుపచ్చ హృదయపు జాడ కన్ను కొడుతున్న గాలి రాత్రంతా జోరుగా కురిశావ్ తలుపు వేసి కూర్చున్నా కిటికీ అద్దాల నిండా నువ్వే స్పర్శ యేటి కాలువ స్పర్శ సెగ లాంతరు...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.