కథ

ఆఁ..!

“బాగున్నావా?” “హూఁ! భగవంతుడి దయ, బాగానే ఉన్నాం. నువ్వెల్లాగున్నావు?” “అంతా బాగే “చాన్నాళ్ళకి గుర్తుకొచ్చానే” “అలా ఏం కాదు.టైం కుదరక“ “ఇంకా” “ఇంకేం లేదు“ “అదేంటీ...

వాళ్ళ వాళ్ళ విజయాలు

1 ‘యింతకు ముందుసారి ఈమె వొచ్చినపుడు ఆ కళ్ళలోకి చూడడడానికి చాలా యిబ్బంది పడ్డాను’ అని గుర్తు తెచ్చుకున్నాడు డా.అయాన్‌. ‘ఐదేళ్ళయిందేమో… కానీ యింతలోనే ఎంత తేడా’ అని కూడా అనుకున్నాడు. ‘ఆ పక్కన కూర్చున్న తండ్రి యిప్పుడు నిర్లిప్తంగా తనకేమీ...

పాఠ్యాంశం

సీ…ముసురు సీకటి…సీకటి ముసురు…ముసురు… సీముసురు… మూత పెట్టి కప్పీసిన గంగాళం నాగుంది…భూగోళం సీకటి సీకటిగ.        ప్రెపంచంలోని మనుషులే కాదు జీవజాలమంతా కలిసి కారస్తన్న కన్నీళ్ల లాగ ఆకాశిం ధారగా కురస్తంది! ముసురు ముసురు...

నీ దారే నా దారీ!

మధ్యాహ్నం వచ్చాను హైదరాబాదు నుంచి. సూట్ కేసులు హాల్లోనే పెట్టి,  స్నానం చేసి, భోజనం చేసి, కాసేపు కునుకు తీద్దామనుకుంటే, ఏకంగా నాలుగు గంటలు నిద్రపోయాను.  లేచే సరికి సాయంత్రం అయింది. అది కూడా అనన్య స్కూల్ నుంచి వస్తూ ఇంట్లో అడుగుపెట్టిందో లేదో సూట్...

కకాకికీ

నిండైన, సంపూర్ణమైన, పరిపూర్ణమైన సూర్యోదయం కోసం యెదురుచూస్తున్నాను.  సముద్రాన్నీ ఆకాశాన్నీ వేరుచేసే క్షితిజరేఖ స్పష్టా స్పష్టంగా ఆకృతి నేర్పరచుకుంటోంది. వెలుతుర్లో ముందుకెళ్ళిన కొద్దీ వెనక్కు వెళ్ళిపోతున్న క్షితిజరేఖ చీకట్లోనైనా నిలకడగా వుంటుందో లేదో...

హడలిపోయాను

గౌరీశంకర్ చనిపోయాడన్న కబురు తెలిసింది. గౌరీశంకర్ మా ఆఫీస్ బోయ్. నేను బదిలీతో ఈ ఆఫీస్ కొచ్చిన రోజునే గౌరీశంకర్ నన్ను ఆకట్టుకున్నాడు. అతడి మాట తీరు బాగుంటుంది. అతడు కలివిడిగా కలిసి పోతుంటాడు. అతడు అరమరికల్ని ఆమడ దూరాన్న పెట్టేవాడు. అతడు నొవ్వడు ఎవర్నీ...

బస్ నంబర్ 113K

సాయంత్రం ఆరుగంటలు ఏషియన్ జిపీఆర్ ముందు ఉన్న బస్ బే దగ్గర నించున్నాను. అసలు బస్సు ఎక్కడానికి కారణం కాబ్ లు చాలా ఎక్కువ రేట్ చూపించటమే. పోనిలే పూల్ లో వెళదామా? అనుకుంటే అదీ ఎక్కువ చూపిస్తుంది. సరేలే చాల రోజులయింది బస్ ఎక్కి పోదాములే అని డిసైడ్ అయ్యా...

 ఎన్నో యేండ్లు గతించి పోయినవీ… కానీ

 “ఎన్నో యేండ్లు గతించి పోయినవీ..” పొద్దున్నే కిటికీ తెరవగానే హరిశ్చంద్ర పద్యం చెవుల్ని తాకి, హాంగోవర్ మూడ్ మరింత పెంచేసింది. రాత్రి ఎవడో పోయినట్టున్నాడు భగవద్గీత బోరొచ్చిందనుకుంటా శవాల బండి సామేల్ “కాటిసీను” పద్యాలు...

కోర్ స్పీషీస్

  నందు నాలుగో పెగ్గు కలుపుకుని ఆరామ్‌గా వెనక్కి వాలాడు. తన కథల్లోని “నేటివ్ ఎనర్జీ” గురించి టేబిల్ కవతల కూర్చున్న రామారావు సరైన మాటలు అందని ప్రయాసలో మలబద్ధకం మొహంపెట్టి ఏదో చెబుతుంటే వింటున్నాడు. మధ్య మధ్యలో రామారావు తల మీంచి వెనకాల గోడకి...

కౌముది

ఉదయం నుండీ  తన వెలుగు, వేడి  అందరికీ పంచి అలసిన సూర్యుడు ఎర్రబడిన శరీరంతో ఇక విశ్రాంతి కోసం వెళ్ళడానికి సిద్ధంగా  ఉన్నాడు.  క్రమంగా చీకటి కమ్ముకొస్తోంది. లేగదూడలు పాలకోసం ఎదురు చూస్తాయని పశువులు పరుగెడుతున్నాయి. చీకటి పడ్డాక మేం మాత్రం  ఏంచేస్తాం...

దిక్కుల్లేని వాడు

చల్లటి మలయపవనాల్లో విహరిస్తున్నవాడికి, కార్చిచ్చు సెగేదో మెల్లగా సమీపిస్తున్నట్లు అసౌకర్యంగా అన్పించి, నిద్రనుంచి తటాలున మేల్కొన్నాను. తెరిచిన కిటికీలోంచి, రోజూ నాపైన దయగా వ్యాపించే చల్లటి నీడ బదులు, ఉదయకిరణాలు కళ్ళల్లోచురుగ్గా గుచ్చుకున్నాయి...

ముగ్గు

జనవరి నెల కావడంతో చలి బాగానే వణికిస్తోంది. దానికి తోడు తెల్లవారుజామున బాగా మంచు కురిసినట్లుంది. మరింత చురుగ్గా పదునుగా శరీరాన్ని తాకిన చల్లని గాలులు వణుకు పుట్టిస్తున్నాయి. ఈ రోజునుంచి తనకు సంక్రాంతి శలవులు అన్న విషయం గుర్తుకు వచ్చిన సంతోషం...

గానిగిల్లు

నీలగుంట కాడ  చెరకు గానిగ ఆడతా ఉండారట . మా నాగ తాత  బయిదేలతా ఉండాడు. నేనూ పోవాలనుకుంటా ఉండాను. గానిగల కాలం వచ్చిందంటే నెలగానీ రెణ్నెల్లు గానీ మా తాత ఇంటికి రాడు. మా తాతే కాదు, ఏ ముసిలోడూ ఇంట్లో ఉండడు. గానిక్కి పొయ్యికట్టి  వేసేకి ముసిలోల్లే పోయేది...

వచన ప్రేమికుడు

       3010 చాలా కాలమైంది నేను కలల్లోకి వెళ్లడం మానేసి. తాకడానికి వీల్లేని వాటి మీద ఆసక్తి చచ్చిపోయింది. ఇంకా పూర్తిగా తెల్లారలేదు. అప్పటికే ఇంట్లో అందరూ లేచి ఏదో దూర ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. ఇది రోజూ జరిగే కార్యక్రమమే! చుట్టూ చూశాను. ఇల్లు ఎంత...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.