April 01-15, 2019

ముక్కు

ఇంక నేనే ఆఖరి పేషెంటుని. నర్సు నా పేరు ఇలా పలకబోయిందో లేదో డాక్టర్ గదిలో దూరిపోయాను. అంతసేపూ ఎప్పుడు పిలుస్తారా అని బైట నేను పడిన కంగారుకి విరుద్ధంగా ఉంది లోపలంతా. టేబిల్ మీంచి ఏదో నెమ్మదిగా తీసి దాన్ని ఆ టేబిల్ మీదే ఇంకోచోట అతినెమ్మదిగా...

కవి విల్లులో ఎనిమిదో రంగు!

కవుల్లో ఎపుడూ రకాలుంటారు. వూహలల్లో నేల విడిచి, జనం గోసని విస్మరించి రాసే వాళ్లొకరకం. వీళ్లకి కవిత్వం కాలక్షేపం, పూర్తిగా వైయక్తికం. వీళ్లకి కాలం పట్టదు. కళ్లముందటి సంఘం పట్టదు. సంఘంలోనే వుంటూ, దాన్ని స్పృశించని కవులు ఏ కాలంలోనైనా తారసపడతారు. అలాగే...

హెచ్చార్కె కు
రంగనాయకమ్మ చీవాట్లు

   వద్దిపర్తి బుచ్చి బాపూజీ, అల్వాల్, సికింద్రాబాద్  ప్రశ్న: రెండు విషయాల మీద, మీ అభిప్రాయం తెలుసు కోవాలనుకుంటున్నాను. (1) బహిరంగంగా, ఒక జంట ముద్దు పెట్టుకోవడం మనోహర దృశ్యమా ? (2) నక్సలైట్ల తో సంభాషణలు మొదలు, ఆరోగ్య శ్రీ వరకూ  ప్రతీ పనీ  రాజశేఖర...

బొమ్మలు

ఒక సాయంత్రం నన్ను టీ తాగుతూఉంది పక్కనే ఇద్దరు సీనియర్ సిటిజెన్లు ఈ సమాజం మారదని రోడ్డు మీద ఊశారు వాహనాల బరువుతో నడుం వంగిన రోడ్డు ఊతకర్ర కోసం చూస్తోంది పిల్లల్ని మోసుకెళ్లి ఇంటికి చేరుస్తున్న స్కూలు వ్యాన్ కిటికీలోంచి తొంగి చూస్తున్న పసికంట్లో రేపటి...

వర్మా’స్ లక్ష్మీ’స్ ఎన్టీఆర్

“అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలే తప్ప; హీరోలూ విలన్లూ లేరీ నాటకంలో … ” (ప్రస్థానం చిత్రంలో ఒక డైలాగ్) బహుశా ఈ మధ్య కాలంలో బాహుబలి సిరీస్ మరియు చిరంజీవి రీ ఎంట్రీ అన్న కారణంగా ఖైదీ  నెంబర్ 150 మినహా లక్ష్మీస్ ఎన్టీఆర్ లా ఆసక్తి...

అబద్ధాల పట్టాలపై
రాజకీయ రైళ్ళు

ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయాలు ఏ విధంగా పరిణమిస్తున్నాయి అంటే వాటి గురించి మాట్లాడుకోవడానికే అసహ్యం వేసేంతగా. బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మునుపు జరిగిన ఏ ఎన్నికలూ ఇంత అద్వాన్నంగా జరిగి ఉండవు. పూర్తిగా అబద్దాలు, అనైతికతలతో ఏ మాత్రం సిగ్గూ ఎగ్గూ లేకుండా...

భిన్నమైన అత్తా కోడళ్ళ కథ
‘ముఖర్జీ గారి భార్య’

కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక వీడియో కన్పించింది. ‘పెద్దయాక నువ్వేం చేస్తావ్?’ అని నాలుగేళ్ళ పాపను అడిగితే ‘పెద్దయితే పెళ్లి చేసుకుని అత్తను చంపేస్తా’ అని తడుముకోకుండా సమాధానమిస్తుంది ఆ పాప ఆ విడియోలో. చిన్న పిల్లలపై కూడా టీవీ సీరియళ్ళ...

తూనిక రాళ్లు… ?

విమర్శ విషయానికి వస్తే దాని గురించి మనం ఆలోచించవలసింది ఎంతో ఉంది. మన సాహిత్యాన్ని స్థూలంగా రెండు విభాగాలుగా  వర్గీకరించవచ్చు. ఒకటి ప్రాచీనం, రెండోది ఆధునికం. ఇది కాలాన్ని అనుసరించినట్లు కనిపిస్తుంది కాని సాహిత్య స్వరూపంలో వచ్చిన మౌలిక భేదాల...

ఇతరులతో పోల్చుకోడం
మీ కష్టాలకు తొలిమెట్టు

ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకోవడం మానేసిన మరు క్షణం మీ వ్యక్తిత్వ వికాసం ప్రారంభమవుతుంది. చిరస్మరణీయులుగా మిమ్మల్ని మీరు రూపుదిద్దుకోండి. ఆత్మవిశ్వాసంతో జీవించండి. సగర్వంగా జీవించండి. –షానోన్ ఎల్. ఆల్డర్ మీకు తెలుసు. ఇతరులతో మిమ్మల్ని మీరు...

పర్యావరణం కోసం ప్రపంచ బాలల సమ్మె

“మన దగ్గర చాలా డబ్బున్నది.  మిలిటరీ కోసం ఖర్చు చేయకుండా వాతావరణ రక్షణ కోసం ఖర్చు పెట్టొచ్చు కదా?”. అని 8 ఏళ్ల అమ్మాయి ప్రశ్నిస్తే, “బుష్ చేసిన యుద్దాలకు డబ్బెక్కడ్నుంచి వచ్చింది?” అని మరో గడసు పిల్ల ప్రశ్నించింది. ఆ అమ్మాయిలు ప్రశ్నించింది...

నాలుగు కన్నీటి బొట్ల తోడు

నువ్వూ వస్తే బాగుండు అన్నాడు తను రాళ్లను రాపాడిస్తూ మత్తుగా వచ్చే వీలుంటే రానా అందామె గాలిలోకి పరిమళాన్ని ఊదుతూ పిచ్చిగా ఏమైనా ఈ మధ్య నా మీద చిన్నచూపు నీకు అన్నాడు తనలో అలముకున్న నిశబ్దాన్ని నిమురుతూ అర్ధం చేసుకోవూ అందామె అతని నిరసన గొంతుకు ఊపిరి...

కుంక బొంకుడి గుడ్లు

రైలు ఎక్కడో ఆగింది. ఉక్కపోతగా ఉండడంతో అందరితో పాటు బయటకు దిగాను. ఒక చిన్న ఊరు. చిన్న ప్లాట్ ఫామ్. చాలా ఎత్తుగా ఉంది. దూరంగా ఒక పల్లె. ఇంకా దూరంగా ఓ పట్నం తాలూకు అపార్ట్మెంట్ లైట్లు పెద్ద స్తంభాలకు తళుకులు అంటించినట్లుగా మెరుస్తున్నాయి. చల్లటి గాలి...

ఒక పరీక్షలు…

చెప్పండి… మీరే చెప్పండి… వర్షాకాలంలో వర్షాలు కురుస్తున్నాయా? ఎండాకాలంలో ఎండలు కాస్తున్నాయా? చలికాలంలో చలి వేస్తోందా? నాన్నగారు ఆఫీసు నుంచి టైముకే ఇంటికి వచ్చేస్తున్నారా? అమ్మ పక్కింటి ఆంటీలతో పెట్టే మీటింగు గంటసేపట్లోనే క్లోజ్ చేసి...

ఎంత పెళ్లికి అంత ఆకలి… ?

మా పెద్దక్క పెళ్ళప్పుడు మధ్యవర్తి ఒక మాట మోసుకొచ్చాడు. ఆ మాట విని పెళ్ళి పెద్దలకు కాళ్ళూ చేతులూ  ఆడలేదు. అసలు ఇదేం కోరిక అంటూ ఇటువైపు మధ్యవర్తి విరుచుకుపడ్డాడు. అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ కూడా పెళ్ళిలో ఉపాహారమంటే  ఉప్మానే కదా. పెళ్ళి అవగానే భోజనాలే...

అమెరికా నాటకంలో మేలు మలుపు
యుజిన్ ఓ నీల్ (1888 -1953)

నటనే జీవితమూ వ్యసనమూ అయిన ఓ తండ్రి, భయంతో మత్తుమందుకు బానిస అయిన తల్లి, అగమ్య గోచరమైన జీవితం, దెబ్బతిన్న బాల్యం, విసుగు, కోపం, జీవితం పట్ల ద్వేషం, ఒక ఆత్మహత్యా ప్రయత్నం, తనకేం కావాలో తనకే తెలియనితనం,  జీవితంతో పోరాటం,  నాటక రచనలో అనూహ్య విజయం...

ఫ్రాన్స్ వీధుల్లో గ్రేట్ డిబేట్!

“ఫ్రాన్స్ వీధుల్లో ‘గ్రేట్ డిబేట్’ జరుగుతోంది’’ అని కొందరంటే, మరి కొందరు ‘’శనివారం విప్లవం చేస్తూ, తెల్లారే సరికి చల్ల బడుతున్నా”రని వెక్కిరిస్తున్నారు. అన్ని దేశాల్లాగే అక్కడి మీడియా కూడా ఈ  వారం వారం ‘’ఎల్లో వెస్ట్” వీధిపోరాటాల్ని...

పండుగలూ ఎన్నికలూ

అమావాస్య రాత్రి. చీకటికి రంగులు వేసినట్లు వెలుగు చారికలు. బజారు బజారంతా కోలాహలం. ఇళ్ళ ముంగిళ్ళలో నిలబడి కాకరపువ్వొత్తులు, చిచ్చుబుడ్లు, తారా జువ్వలు పేలుస్తున్నారు. పిల్లలు పెద్దాళ్ళు హడావిడిగా తుళ్లి తుళ్లి నవ్వుతున్నారు. మరి, నేనూ ఇంకొకరం ఏం...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.