April 16-30, 2019

వెతుకులాట

“ఒరే! ఈరబాబు! ఇజీనగరం పైడితల్లమ్మ పండక్కి ఎప్పుడైనా ఎల్లేవా? ఎంత బాగుంతాదో తెలుసా?ఊరు వూరంతా నైట్లే. పట్టపగల్లాగా వుంతాది. ఎక్కడ సూడు, పులేసాలు, కొండేసాలు, కోయేసాలు, దొంగా పోలీసులు. మరో పక్క బుర్రకతలూ, అరికతలూ, డేన్సులు. ఒరే! సెప్పడానికి నేదురా...

 ఆమె జవాబు 

 “జీరో డిగ్రీలకు చేరుకున్న విశాఖ ఏజెన్సీ ప్రాంతం లంబసింగి”  అనే వార్తను విన్నప్పుడు తప్పకుండా ఆ ప్లేస్ కి వెళ్ళాలనుకున్నాను. నేనూ ఇద్దరు మిత్రులూ కలిసి ఉదయాన్నే కాకినాడ నుండి బయలుదేరి లంబసింగి జంక్షన్ చేరేసరికి  పది అయిపోయింది. ఇక్కడితో...

వ్యక్తివికాస పాఠాల గని అక్కినేని

నా కోరిక ఒక్కటే. నా శక్తిమేరకు ఈ ప్రపంచంలో నా బాధ్యత నిర్వర్తించాలి. మంచివాళ్ళందరితోటి మంచివాడనిపించుకోవాలి.             – జార్జ్ వాషింగ్టన్, 1789లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక. తెలుగువారి ఆరాధ్య నటుడు అక్కినేని జీవితానికి ఈ సూక్తి...

ఇందిర దారిలో మోదీ ?

 తమ తరఫున ఒక బలమైన నాయకత్వం ఉండి, ఆ నాయకత్వం ప్రజల అభిమానాన్ని ఓట్ల రూపంలోకి మార్చగలదు అన్న నమ్మకం కుదిరిన రోజున ప్రజల అభిప్రాయాల్ని రాజకీయ పార్టీలు పట్టించుకోవడం మానేస్తాయి. ఎందుకంటే పార్టీగా, ప్రభుత్వ పరంగా, ఇతరత్రా తాము చేసే తప్పులను ఆ బలమైన...

కొన్ని ఒంటరి నరకాలు

(రెక్విమ్ ఫర్ ఎ డ్రీమ్ – డ్రగ్స్ వర్సెస్ అబ్సెషన్స్) ప్రపంచానికి నీవు చేసేదంటూ ఏమీలేదు. నిజానికి ప్రపంచమే నిన్ను చేస్తుంది. నిన్ను నడిపిస్తుంది. నవ్విస్తుంది. ఏడిపిస్తుంది. అంతేనా?. అదును చూసి అది నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. ఏకాకిని చేసి...

కవి కష్టాలు కవివి

అందరూ పడుకున్నాక నిమ్మలంగా లేచి, చీకట్లో కూర్చొని కవిత రాయడమంటే భలే ఇష్టం నాకు పొద్దుగాల అది తిరిగి చదువుకున్నప్పుడు ఎంత ఆనందమేసేదో (మూడు నెలల తర్వాత) అందరూ ఇంకా పూర్తిగా పడుకోకముందు, వాళ్ళ వాళ్ళ జీవితాల్లోకి జారుకొని పరీక్షించుకునేప్పుడు నిమ్మలంగా...

రంగనాయకమ్మ చీవాట్లకు
హెచ్చార్కె జవాబు

గత సంచిక, ‘చర్చ’ శీర్షికలో… సికింద్రాబాద్, అల్వాల్ నుంచి వద్దిపర్తి బుచ్చి బాపూజీ వేసిన రెండు ప్రశ్నలకు రంగనాయకమ్మ జవాబిచ్చారు. ఆ ప్రశ్నకు, జవాబుకు రెండు మూలాలు.  ఒకటి రస్తా(ఫిబ్రవరి 16-28)లో ‘యాత్ర’ సినిమా స్పందనగా నేను రాసిన...

తలపుల తోవ

షౌకత్ హైదరాబాదు నిజాం నవాబు రాజ్యం లో ఒక ఉన్నతోద్యోగి కూతురు. అభ్యుదయ భావాలు కల్గి, కవిత్వం అంటే అభిమానం, తెగింపు, మొండి పట్టుదల గల యువతి. తన కష్టాలను ఇష్టాలు గా మార్చుకుని, సమస్యలకే ధైర్యం చెప్పే వసంత పుష్పం లాంటి అందమైన అమ్మాయి. ఉత్తరప్రదేశ్...

ఒక డూప్లికేట్…

మా తమ్ముడు యేమడిగాడో తెలుసా? చాక్లెట్ కాదు! చందమామా కాదు! వాడు అడిగింది విన్న అమ్మానాన్నలకే కాదు, అందరికీ గుండె ఆగిపోయింది! ఇదేదీ తెలియని తాతయ్య “అడిగిందేదో ఆడి చేతిలో పెట్టీవొచ్చు కదా?!” అన్నారు! “వాడేమడిగినాడో తెలుసునా? ఏనుగుని తెచ్చి అడ్డల...

పాలెగాడు

మాయ్టాల బాయిబండల కాడ శ్యామన్న, సీనా(శ్రీను), మూలోల్ల రవన్న ఇంగో ఐదారు మంది కూచ్చోని యవారాలు సేచ్చనారు. అటుపక్క మన్నులో  పిల్ల పిసిక్య సేరి గోలుగుండ్లో, సిల్లాకట్టో యాదో ఒకాట ఆడుకుంటా ఎగులేచ్చనారు. ఆపక్క మూలనుండే యాపమాను మీదికి కాకులు, కొంగలు...

పద్యాల్లో గణితం: పావులూరి మల్లన

“హితేన సహితం సాహిత్యం” అని సంస్కృతంలో  సూక్తి. హితంతో కూడినదే సాహిత్యం అని దానర్థం.  ఒక జనసమూహం మాట్లాడుకునే భాషలో వెలువరించ బడి సృజనాత్మకంగా అభివ్యక్తీకరణ చేయబడేదే సాహిత్యం. ఒక భాషలో రాయబడి ఆ భాష తెలిసిన వారినే అధికంగా ప్రభావితం చేసేది...

వెన్నెల గానం రజనీ గేయం!

తెలుగునాట లలితసంగీత సౌధాన్ని నిర్మించిన వైతాళికులలో ప్రసిద్ధుడు, అతి పిన్నవయసులోనే సంగీత, సాహిత్యాలపై సరిసమాన ప్రభుత్వాన్ని సాధించిన కవిగాయకుడు, తన ప్రతిభా పాండిత్యాలతోనే గాక కార్యదక్షతతో ఆకాశవాణి మద్రాసు, విజయవాడ, హైదరాబాదు క్షేత్రాలలో బంగారాన్ని...

జలియన్ వాలా బాగ్ జ్ఞాపకాలు

ఏప్రిల్ 13, 2019 ఈరోజు భైశాఖి, పంజాబీ ప్రజల గుండె చప్పుడు. నూర్పిళ్లు మొదలయ్యే ఈ రోజు కోసం సంవత్సరమంతా ఎంతో ఆశతో ఎదురుచూస్తుంటారు. ఎన్నెన్నో జాతర్లూ, పాటలూ, ఉత్సవాలు ఈ రోజున జరుగుతాయి. ఈ రోజు జలియన్ వాలా బాగ్ హత్యాకాండ శతాబ్ది కూడా. ఆంగ్లేయుల పాలనకు...

లేఖ

ప్రియాతి ప్రియమైన పూజ్యులైన శ్రీయుత గౌరవనీయులైన సంబోధనతో మొదలయ్యే ఆప్యాయతాక్షరాలతో  కూడిన వాక్యాల పరంపర ఆద్యంతం మళ్ళీ మళ్ళీ చదువుకోవాలన్పిస్తుంది ఆరాటపడే మనసు లోంచి ఉద్భవించే అక్షరాలు కలంలోంచి కాలంలోకి ప్రవహిస్తూ ఎదుటిమనసుని తాకుతుంది ప్రేమయో...

పాఠం

‘రెండు ప్లేట్లు ఆలు సిక్స్టీ ఫైవ్’ అడిగాను నేను. ‘రెండు ప్లేట్లు ఆలు 65 బదులు బేబీ కార్న్ ఒక ప్లేటు ఆలు 65 ఒక ప్లేటు తీసుకోండి. వెరైటీ ఎంజాయ్ చేస్తారు’ అన్నాడు అతను. సన్నగా పొడుగ్గా  నమ్మకంతో చిన్నగా నవ్వుతున్నాడు. వంకీలు తిరిగిన జుట్టు పక్క పాపిడి...

ఇకనైనా….

  ‘నాకు ప్రజాస్వామ్యం కావాలి. ప్రజాస్వామ్యం నన్ను కాపాడాలి. నేను ప్రజాస్వామికంగా వుండను. నేను ప్రజాస్వామ్యాన్ని కాపాడను.’ ఈ మాట వింటానికి కష్టంగా వుందా? అట్టెట్టా అని ఆడగాలనిపిస్తోందా? నిజానికి చాల ఏళ్లుగా జరుగుతోంది ఇదే. కొండొకచో దీన్ని...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.