August 1-15

దేవరకొండ సుబ్రహ్మణ్యం, ఉప్పల సుధాకర్

1. అయ్యా, ఇప్పుడు తెలుగు సాహిత్యంలో ఒకర్నొకరు పొగుడుకోవడమెక్కువయిందని తరచూ వినే మాట. అలాగే వారు రాసినది ఎవరయిన విమర్శిస్తే కూడా కోపం వచ్చే పరిస్తితి . నాకు ఈ మధ్య చాగంటి తులసి గారు అభిమానంగా చాసో గారి ఉత్తరాల సంకలనం “నీ ఉత్తరం అందింది…...

ఆంధ్రా విలాస్ కాఫీ క్లబ్

(మొదటి అంకము)   (సాయం వేళ, ఆంధ్రా విలాస్ కాఫీ క్లబ్బు) (అయ్యరుకి నిండా పని. తసిబిసి అయిపోతోంది.   ఓ పక్క కాఫీలు పుచ్చుకుంటూ, వాదులాడుకుంటున్న  చిలకమర్తి వారు, జయంతి రామయ్య పంతులు, మానవల్లి రామకృష్ణ కవి, గిడుగు, కాశీనాధుని. అక్కడే మరో బల్ల మీద...

‘ పిల్లల్ని తల్లుల్ని విడదీసే అమానుషం’: అమెరికాలో  హోరెత్తిన నిరసన

  స్కూలుకో, ఆడుకోడానికో వెళ్లిన పిల్లలు ఇంటికి రావడం అరగంట ఆలస్యమైనా, పిల్లలు కనిపించడం లేదని, ఏమైందోనని తల్లడిల్లుతాం. కోడిపిల్లను గద్ద ఎత్తుకెళ్ళడానికి వస్తుంటే, తల్లికోడి పిల్లను కాపాడుకోడానికి గద్దనే తరుముతుంది. కానీ నిస్సహాయులైన తలిదండ్రులు తమ...

రెపెల్ చేయకుండా షాక్ చేసే ‘ఆమె’ కవిత్వం!

బతుకు మరీ పుచ్చిపోయినప్పుడు, ప్రజా క్షేమం ఎవడికీ పట్టనప్పుడు.. అప్పుడు కూడా కవులూ కథకులూ ఊహా ప్రేయసి బుగ్గ సొట్టల  గురించో, తమ మానాన తాము ఎక్కడికో పోతున్న పిట్టల గురించో కొంగ్రొత్త వూహలకై ప్రయాస పడుతున్నప్పుడు… ఆ నిద్దర నుంచి లేపడానికి జనాల్ని...

 ఎన్నో యేండ్లు గతించి పోయినవీ… కానీ

 “ఎన్నో యేండ్లు గతించి పోయినవీ..” పొద్దున్నే కిటికీ తెరవగానే హరిశ్చంద్ర పద్యం చెవుల్ని తాకి, హాంగోవర్ మూడ్ మరింత పెంచేసింది. రాత్రి ఎవడో పోయినట్టున్నాడు భగవద్గీత బోరొచ్చిందనుకుంటా శవాల బండి సామేల్ “కాటిసీను” పద్యాలు...

బానిస బ్రతుకుల వ్యధార్థ చిత్రం “అమిస్టాడ్”

“స్వేచ్ఛ ఒకరిచ్చేది కాదు, వేరొకరు తీసుకునేది కాదు, కానీ కొన్ని సందర్భాల్లో దాన్ని బలవంతంగా గుంజుకోవలసివస్తుంది.”“అమిస్టాడ్” చిత్రం పోస్టర్లోని కాప్షనది. ఈ చిత్రానికి దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్. స్పిల్ బర్గ్ పేరెత్తగానే...

విస్మృతి లోనికి ఎగిరిపోతున్న బట్టమేకపిట్ట

తెల్లవారుజామునే మొదలయ్యే కువకువ శబ్దాలు చెవులలోకి ప్రవహించి శరీరాన్నీ మనసునూ జాగృతం చేస్తే, బద్దకంగా వొళ్ళు విదిలించుకుని బయటకొచ్చి చిరువెలుతురులో గాలికి వూగుతున్న చెట్ల కొమ్మలనూ కొమ్మల మాటున కూర్చుని పదే పదే అరుస్తున్న పక్షులనూ చూస్తే వొంట్లోని...

స్త్రీ స్వేచ్ఛకు వూపిరులూదిన ఇబ్సెన్ నాటకం!

సాహిత్యం సమాజ సమస్యల్ని ప్రతిబింబించినప్పుడే ఎక్కువగా ప్రజలకు చేరుతుంది.  కథారచన, నవల, నాటకం ఈ మూడు ప్రక్రియలు సాహిత్యాన్ని ప్రజలకు మరింత చేరువచేస్తాయి. నాటక రచన నవలా రచనకన్న సంక్లిష్టమైనది. నవలారచయితకు పరిథి చాలా ఎక్కువ.   నాటక రచయిత తక్కువ సమయంలో...

ఆఫ్రికా అంటే భయం వట్టి ప్రచారమే!

ప్రపంచ  వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల మీద, దేశాల మీద ఒక  బలమైన అభిప్రాయం ఉంటుంది. ఉదాహరణకు మధ్య ప్రాచ్య దేశాలనగానే మతఛాందసవాదులని, అమెరికా నిండా వున్నవారు ధవనంతులని, థాయిలాండ్ వాసులంతా కామ కలాపాలలో మునిగితేలుతారని, ఆఫ్రికా వెళ్ళితే ప్రాణాలతో...

మోహన్ రుషి- Urban Saint

ఇవాళ మనకున్న చాల మంచి కవులలో మోహన్ రుషి ఒకరు. తన కవిత్వంలో అచ్చమైన అర్బేనిటీ మనల్ని తనతో కట్టేసుకుంటుంది. దీపశిల, బొమ్మల బాయి సిద్ధార్థ సంగతి చెప్పేదేముంది. తను మోహన్ రుషి తాజా పుస్తకం ‘స్క్వేర్ వన్' మన కోసం ఇలా చదువుతున్నాడు. తనతో పాటు మీరూ చదవండి...

నవ్విన ఖండిత శిరస్సు

సుడిలో ఉన్నాను, ఉరవడిలో ఉన్నాను, జడిలో, అలజడిలో ఉన్నాను. అజంతానంత దు:ఖ వాక్య మృత్యు సందడిలో ఉన్నాను. ఇది నా సుషుప్తి. కానీ నేను నా పక్కనే కుదురుగా కూర్చుని మొలకెత్తి ఉన్మత్త మరణగీతమొకటి రాస్తున్నాను. రా, వచ్చి కూర్చోరాదూ? తోడు కావాలి. లేదంటే నాకు...

మా బీరప్ప కథ

పది వీధులతో దాదాపు రెండువందల గడపలున్న పల్లె మాది. వీధికో కులం వారు తమ చేతి వృత్తుల నైపుణ్యంతో రాష్ట్రంలోనే పేరును సంపాదించారు!! వారిని గురించి ప్రపంచానికి చాటి చెప్పాలని, వారిలాగే అందరూ తమ వృత్తుల్లో తరించడానికి మా గ్రామంలోని ఒక్కో పనివారి పనితనము...

నిర్మలానంద కవితాత్మ

without translation, we would be living in provinces bordering on silence – George Steiner ప్రజావిముక్తి సమరంలో చేరగ వేగమె రండోయని శివసాగర్‌ తొలిగంటలు మ్రోగిస్తున్న కాలంలో, సాహితీపిపాసి అయిన పల్లెటూరి యువకుడికి ‘సృజన’ చిరునామా...

విమర్శ – ఆత్మవిమర్శ

  మనుషులం. మాట్లాడుకోకుండా వుండలేం. మూగవాళ్ళు కూడా మాట్లాడుతారు. సైగలతో, చిరు శబ్దాలతో. మాట పతనమైతే మనమూ పతనమవుతాం. గమనించారా?! ఇద్దరు వ్యక్తులు ఒకే అభిప్రాయంతో వున్నట్లయితే; ఆ సంగతి తెలిసే కొద్దీ… ఆ యిద్దరు మాట్లాడుకోడం మానేస్తారు...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.