August 15-31, 2018

ఎవరి సొతంత్రం?

భలే సమయం, భారతీయులం సగర్వంగా స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోడానికి ఇంతకన్న గొప్ప సమయం వుండదు. స్వాతంత్ర్యం కావాలంటే నువ్వొక మనిషివైతే చాలదు. ఒక దేశంలో పౌరుడివై వుండాలి. పౌరుడిగా వుంటానికి నీకొక దేశం వుండాలి. వీసా వొచ్చి, ఆపై గ్రీన్ కార్డు...

పంద్రాగస్టు నాడు ఏం జరిగింది?

(ప్రముఖుల అభిప్రాయాలు) 1947 ఆగస్టు15 న ఎర్రకోట బురుజు మీంచి పండిట్ నెహ్రూ చెప్పిన ‘భవితవ్యం తో పయనం’ (ట్రిస్ట్ విత్ డెస్టినీ) మనల్ని ఎక్కడికి తెచ్చింది? అసిఫా వంటి చిన్నిపాపలని రేప్ చేసి చంపిన మృగాల్ని చట్టం శిక్షించరాదని ఒక ఎమ్మెల్యే సపరివార...

బ‌తికే హ‌క్కుకి బ‌తుకెక్క‌డ‌? (కె. బాబూరావుతో ముఖాముఖి)

యురేనియం భూమిలో ఉంటేనే భ‌ద్ర‌త‌ తుమ్మలపల్లిలో యురేనియం ఖనిజం తవ్వ‌కాలు ఆ ప్రాంతానికి శాపమే పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలోనే వృత్తులకు బదులుగా ఉద్యోగాలు ప్రస్తుత ధోరణి కొనసాగితే మనిషి మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌క‌మే – మాన‌వ‌హ‌క్కుల కార్య‌క‌ర్త కె...

మూర్ఖత్వం మూకతత్వం !!

మ‌నువు వార‌సుల‌కు, ఈ దేశ మూల‌వాసుల‌కు జ‌రుగుతున్న యుద్ధ‌మే భార‌త దేశ చ‌రిత్ర అంటారు మ‌హాత్మ జ్యోతిరావు పూలే. ఈ యుద్ధం తాలూకు వాతావ‌ర‌ణం రోజురోజుకు మ‌రింత బ‌ల‌ప‌డుతోంది. అయితే ఆ యుద్ధం ఏక‌ప‌క్ష దాడి కావ‌డ‌మే విషాదం. మ‌తం మ‌త్తుమందు అన్నాడు కార‌ల్...

ఎగురుతూనే వుండు

గర్వంగా గౌరవంగా కిందకు చూడకుండా నీలి మేఘాల్లోకే చూస్తూ ఆడీ కార్లమీదా కలలకందని ఫ్లై ఓవర్లమీదా అధికారుల బంగ్లాల మీదా గోడలు పట్టకుండా మెరిసే యల్ ఈడీ తెరల మీదా యఫ్ యమ్ రేడియోలమీదా జనావాసాల్లో నిలిచిన మద్యందుకాణాలపైనా గుండెలుప్పొంగేలా కురిసే భక్తిని...

బస్ నంబర్ 113K

సాయంత్రం ఆరుగంటలు ఏషియన్ జిపీఆర్ ముందు ఉన్న బస్ బే దగ్గర నించున్నాను. అసలు బస్సు ఎక్కడానికి కారణం కాబ్ లు చాలా ఎక్కువ రేట్ చూపించటమే. పోనిలే పూల్ లో వెళదామా? అనుకుంటే అదీ ఎక్కువ చూపిస్తుంది. సరేలే చాల రోజులయింది బస్ ఎక్కి పోదాములే అని డిసైడ్ అయ్యా...

మొగదాల మాను

మా ఊరికి పరమట పక్క పూర్వం పెద్ద సెరువుండ్య. ఆ సెరువును  ఎప్పుడో బూడ్చేసి తలా ఇంత సేండ్లు చేసుకుంటిరి. అయినా గానీ సెర్లో ఆడాడ నారవలు బూడిపోకుండా  అట్లనే మిగిలిండ్య. తరాలు మారినా సెర్లో సేండ్లని, సెర్రుకట్టని, కట్టమీద పంపులు ఇట్లా దాంట్ల పేర్ల మాత్రం...

రాత మారిన అక్షరం

అక్షరమంటే కలువ పూల చెరువులో స్నానమాడే అందమైన చందమామ గుండె గూడు నుండి ఒకటొక్కటిగా జారి పడే తేనె చుక్క నరాల తీగలపై చిగురించి మనసులో విరిసే మల్లెపూల పందిరి ఆకాశం నల్ల చీరపై తళుకు మెరుపుల జలతారు అంచు గుండె ఉలిక్కిపడేలా నిరంతర చైతన్యాల ఉరుముల ఫెళ ఫెళ...

కొన్ని కథలూ  ఒక అస్తిత్వమూ

కొన్ని కథలుంటాయి కథగాకంటే అనుభవం లా అనిపించేవి. ఈ పదమూడు కథల్లా ఒక చరిత్రనుంచి, ఒక కాలం నుంచీ, ఒక దుఃఖం నుంచీ అనుభవాన్ని మాత్రం ఏరి దగ్గరగా తెచ్చిపెట్టినట్టు. ఏది చరిత్ర? ఏది గతం? ఒక వీడ్కోలు సాయంత్రం లో “కేన్” అంటాడు ఇంగ్లీషు పాలనలో లేని భారతదేశం...

ఫెమి’నిజపు పురా పరిమళాలు

షులామిత్ ఫైర్ స్టోన్ రాసిన “ the dialectics of sex” లో వొక చాప్టర్ అయిన “ love (ప్రేమ ) “ ను పద్మావతి బోడపాటి గారు అనువాదం చేశారు. ఈ వొక్క చాప్టర్ మీద నా అభిప్రాయం – సాయి పద్మ ప్రేమ, రాజకీయం వొకే ఊపున వినాలంటే , మనసు వొప్పుకోదు. ముఖ్యంగా...

అప్పులకుప్ప

ఆకు చాటు పిందె,  అత్త చాటు పిల్ల చాలా సేఫ్ అన్నారు పెద్దలు. అన్నీ అత్తమ్మ చూసుకుంటున్నా అప్పుడప్పుడు అంత వీజీ కాదనిపిస్తుంది..అలా చాలా క(వె) తలున్నాయి కానీ మొదట ఇది చూడండి. పెద్దోడు ఇంట్లో మొదటి పసి బిడ్డ. గారాల పట్టి, మాటలొచ్చినప్పటి నించే అందరు...

ఒక రహస్తంత్రీ నిషాదం

కవిత్వం ఒక తీరని దాహం అన్నాడు శ్రీ శ్రీ . వచన కవిత్వం గ్రాంథిక భాషా సంకెళ్లని తెంపుకుని  సామాన్యుల గుమ్మాలలో నడవడం  మొదలైనాక, తమ అద్భుతమైన శైలి తో కవిత్వం రాసిన శ్రీ శ్రీ , తిలక్ ప్రభ తగ్గిపోకుండా ఉండడం తెలుగు కవిత్వం చేసుకున్న అదృష్టం అని...

పదాల్లో కనిపించే వెన్నెల నీడలు

వినోదా వారి ‘దేవదాసు’ చిత్రంలో పాటలన్నీ ఆణిముత్యాలే అని ఈరోజు కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. ముఖ్యంగా టైటిల్ పాత్ర దేవదాసు జీవితంలోని అంతులేని దుఃఖాన్ని ఆవిష్కరించే పాటల్లో, ఎడమైపోయిన పార్వతిని తలచుకొంటూ పాడుకునే ‘చెలియలేదు చెలిమిలేదు’, తాగుడుకు...

రచించె తెనుంగునన్

‘భాష్’ అనే సంస్కృత ధాతువు నుంచి ‘భాష’ అనే పదం పుట్టింది. దీనికి మాట్లాడబడేది అని అర్థం. భావ ప్రకటన సాధనాలలో ఇది ప్రధానమైనది. వ్యక్తి జీవితంలోనూ నాగరికతా నిర్మాణంలోనూ దీనికున్న ప్రాధాన్యం అపారం.  భాషా శాస్త్రవేత్తలు...

కొప్పులో రగిలే దవనమాకుల అలికిడి

ఇది సిద్ధార్థ కవిత్వం. తనను తాను కవి వాగ్గేయకారుడనని పరిచయం చేసుకుంటాడు. వచన కవితే. కాని చెప్పడు. పాడుతాడు. తనకు సంగీతం వొచ్చు. సిద్ధార్థ ఎవురంటే ఏం చెప్పను? మెటఫిజికల్ కవి జాన్ డన్ ను తెలుసుకున్న తెలుగోడు. మాటలు వైలిన్ తీగలు. తెలంగాణా ఏక్ నహీ అనేక్...

టాల్ స్టాయి తిరుగాడిన చోట…!

మరుసటి రోజు లేచి ఫ్రెష్ అయిన తర్వాత హోటల్ వారు ఏర్పాటు చేసిన కాంప్లిమెంట్ బ్రేక్ ఫాస్ట్ చేసి రిసెప్షన్ వద్దకు చేరుకొని మిగతా మిత్రులందరూ వచ్చి బ్యాగేజ్ సర్దుకునే సమయంలో నా పాస్ పోర్ట్ కన్పించలేదు. కొంత కంగారు పడి మళ్ళీ రూమ్ కు వెళ్లి వెతికే సరికి...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.