August 16-31, 2019

నల్లమల పిలుస్తోంది
చెంచుల గొంతులెత్తి

యురేనియం మైనింగ్ కోసమని నల్లమల అడవుల్ని ధ్వంసం చేయబోతున్నారంటూ #SaveNallamala పేరుతో  సోషల్ మీడియాలోనూ, బయటా కొందరు కేంపెయిన్ చేస్తున్నారు? ఇదంతా కేవలం భావోద్వేగాలతో నడుస్తున్న పోరాటమా? అభివృద్ధిని వ్యతిరేకిస్తూ ఆర్ధిక అవసరాలను లెక్కపెట్టని తిరోగామి...

బాలమామ చుట్టాలు

మా బాలమామ బలేవోడు. ఎంత మంచోడో అంత కోపిస్టోడు. చిన్నప్పుడే, వాళ్ల నాయిన కొట్టినాడని అలిగి వేరే ఊరికి పొయ్యేసినాడు. ఆరేడేండ్లు ఊరితట్టు అడుగే పెట్లేదు. ఎంతైనా అబ్బాకొడుకులు కదా, ఎన్నేండ్లని కలుసుకోకుండా ఉంటారు! తాత మనమరాలిది, అంటే మామవాళ్ల అక్క...

మరోసారి ముద్దుపళని

సాహిత్య విమర్శ అప్పుడప్పుడూ పక్కదారులు పడుతూఉంది. విషయనిష్ఠ కంటే వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, ప్రయోజనాలు ప్రాధాన్యం పొందుతూ ఉన్నాయి. ఇవి ఒక్కొక్కసారి వర్గ ఆసక్తులుగా భాసిస్తూ ఉన్నాయి. ఇటీవలికాలంలో ముద్దుపళని ‘రాధికా సాంత్వనం’ పై ఒకరకమైన చర్చ జరిగింది...

కరిగిన నీలి వెన్నెల
జ్ఞాపకాలు: శ్రీకాంత శర్మ

మనక్కొన్ని కనిపించవు. వినిపించవు కూడా. ఇంకొందరికవే చాలా గొప్పగా వ్యక్తమవుతాయి. వాళ్ళకీ మనకీ ఇంద్రియ లోపం ఉండి అలా జరుగదు. కానీ అదంతే. వాళ్ళకీ మనకీ మధ్య ఏ వ్యత్యాసం వల్ల అలా జరుగుతుందనేదే ముఖ్యమైన విషయం. ఈ వ్యత్యాసం దృశ్యాన్నో, శబ్దాన్నో ఎందుకు...

డి హెచ్ లారెన్స్, ఐమే సిజేర్
కవితలు

సీతాకోక చిలుక డి. హెచ్. లారెన్స్ సీతాకోకచిలుకా! గాలి తోట గోడలు దాటి, సముద్రం వైపు వీస్తోంది. నువ్వెందుకు నా బూటు మీద దుమ్మును తాగుతూ వుండిపోయావు, ఈనెలుఈనెల రెక్కలు పైకెత్తుతూ, రెక్కలు పైకెత్తుతూ, ఇంత పెద్ద తెల్లని సీతాకోకచిలుకా! అక్టోబర్ నెల...

దొప్పటాన

ఆ సమత్సరం వానలు సరిగా కుర్సల్య. జులై దాటిపోతన్యా  సుట్టు పక్కల యాన్నేగానీ ఇత్తనం కూడా ఎయ్యల్స. ఎండలకాలమున్యట్లు ఎండలు మండిపోతాండాయి. న్యాల గొంతారి దాని నాలిక పిడసగట్టక పోయుండాది. బీళ్లు నోర్లు తెర్సి ‘వానో రామసెంద్రా’ అంటా ఆకాశానికి మోరెత్తి...

రెండు పోరాట కలాలు
ఒక మనసు పాట

ఇరవయ్యవ శతాబ్దపు తొలి దశాబ్దాలలో పద్య కవుల్లో అవధానులలో జంటగా కవిత్వం చెప్పడం ఉండేది.  తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు, వెంకట పార్వతీశ కవులు, మొదలైన జంటలు విఖ్యాతిగాంచిన వారు.  ఖండ కవితలు ప్రధానంగా వ్రాసిన భావకవుల్లో, అభ్యుదయ కవులలో ఈ పద్ధతి...

టొమాటో కంపెనీ వారి
కాంపెటీటివ్ మతవాదం

నా ఫేసుబుక్కు మితృడు ఒకాయన, ప్రస్తుతం భారతదేశంలో సెక్యులరిజం పేరుతో పోటాపోటీ మతవాదం (కాంపిటీటీవ్ కమ్యూనలిజం) రాజ్యమేలుతోంది అని చెప్పారు.  ఆహారాన్ని డోర్ డెలివెరీ చేసే టొమాటో కంపెనీలో ప్రస్తుతం, హిందు ముస్లిం ఇరు వర్గాల డెలివరీ బోయ్ లూ ఒకేసారి నిరశన...

నిందలోనూ చాతుర్యం తిక్కనార్యుని కవిత్వం

ఈ నాటి కాలంలో రాసేవాళ్ళమందరం ఏ చిన్నది రాసినా నా మాట, తన మాట అంటూ ముందుమాటగా తప్పక కొన్ని మంచి విషయాలు రాస్తాం, రాయించుకుంటాం తెలిసిన వాళ్ళ చేత. ముందు పేజీలలోనో లేక చివరి అట్టమీదో ఎక్కడో చోట మన బతుకుబాట క్రమాన్ని కూడా తప్పక చెబుతాం. మనం రాసేదానికి...

ఒక పొడావు చదువు…

బాపురే! అయ్య బాపురే! ఇదేం చదువురా నాయనా? ఇంత పొడావు చదువా… ‘వా… వా… వా…’ ‘నోర్ముయ్’ అన్నారు నాన్న! ఎందుకురా యేడుస్తున్నావ్ అని అడగలేదు! మీకర్దం కాలేదా? నాకే అర్దం కాలేదు?! ప్చ్! మొదటి నుండి చెప్పనా? మధ్య నుండి చెప్పనా...

మార్పును ఆహ్వానిస్తే
విజయం వరిస్తుంది

వ్యక్తిగతంగా నిరంతరం మార్పును ఆహ్వానించడమే విజయవంతమైన నాయకుల లక్షణం. వ్యక్తిగతమైన మార్పు మన మానసిక పరిణతికి, సాధికారికతకు అద్దం పడుతుంది.            –రాబర్ట్ ఇ. క్విన్      విజయం వరిస్తుందంటే నువ్వు మారతావా? సమాధానం చెప్పడానికి కొంచెం...

ట్రాన్స్ ఫర్

తెగని ఆలోచనలు. ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా వుంది. మెల్లగా బాలన్స్ చేస్తూ బండి నడుపుకొస్తోంది కల్పన. సంవత్సరమైంది ఈ రోజుకి. ఎక్కువ సంపాదన అంటూ వెళ్ళాడు ఢిల్లీకి. వెళ్ళింది మొదలు మాటా మంతీ ఏదీ లేదు. ఎపుడు కాల్ చేసినా ‘బిజీ మళ్ళా మాట్లాడతా’ అనే సమాధానం...

వార్తా చత్వారం

తాతా ఏంటి కంట్లో శుక్లం తీసేసుకుని వాలుకుర్చీలో కూర్చుని సోడాబుడ్డి కళ్ళజోడు సరిచేసుకుంటూ అంగుళం వదలకుండా తెగ చదివేస్తున్నావ్ అంతా విశ్వసనీయత లేని సమాచారం గతకాలం కాదిది ఎవ్వడికిష్టమొచ్చింది వాడు పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తాడు మోసపోకు నిజమనుకుని...

కొన్ని పుస్తకాలూ దొరికే ప్రదేశాలూ!

నా పుస్తకాలను మీ దాకా తీసుకు వొచ్చే ప్రయత్నంలో నేను పెద్దగా సక్సెస్ కాలేదు. ఇదిగో ఇది మరో ప్రయత్నం. ఇది ఏమాత్రం విజయవంతమైనా, ఈ అనుభవాలు ఆధారంగా, ఇక ముందు నా రచనలను మరింత సమర్థంగా మీ వద్దకు చేర్చడానికి ప్రయత్నిస్తాను. మీలో ప్రతి ఒక్కరి నుంచి ఈ విషయమై...

రచయితలకు సూచనలు

1. అందరూ దయచేసి యునికోడ్ లో టైప్ చేసిన రచనలనే పంపించండి. మీ రచన అచ్చుతప్పులు మీరే మరో సారి చూసుకోండి. మీ రచనకు బాగుంటాయని మీకనిపించే పిక్చర్లు, ఫోటోలు ఏవైనా వుంటే పంపండి. 2. ఫేస్ బుక్ తో సహా ఎక్కడా ప్రచురితం కాని రచనలనే ‘రస్తా’కు...

మలుపు

  ఒక మలుపు తిరుగుతున్నాం. సందేహం లేదు. పెద్ద మలుపు. ఎంత పెద్ద మలుపంటే. తిరిగాక ఏముందో ఇప్పుడు ఇసుమంతైనా కనిపించదు. అన్నీ వూహలు. వుపన్యాసాలు. కాగితం మీది లెక్కలు. విభిన్న సమీకరణాలు. కాగితానికి అంటిన మట్టి విదిలిస్తే, వ్రాత మరో అర్థమిస్తుంది...

స్వతంత్ర భారతికి వెండి అద్దం ‘మదర్ ఇండియా’

‘మదర్ ఇండియా’ సినిమా 1957 అక్టోబర్ 25 న రిలీజ్ అయింది. ఇప్పటిదాకా భారతదేశంలో అతి ఎక్కువ రెవెన్యూ వసూలు చేసిన సినిమా ఇదేనని సినిమా పండితులు అంటున్నారు. ద్రవ్ద్యోల్బణంతో సరిచేసి నికరంగా చూస్తే, గా చూస్తే‌2017 లో వరకు 1.2 బిలియన్ రూపాయలుగా లెక్క కట్టి...

వెలుగు కోసం ఆరాటం!

ప్రజల అభిమతం మేరకు ఎంపికైన చిలీ దేశపు మొట్టమొదటి మార్క్సిస్ట్ అధ్యక్షుడు సాల్వడోర్ అల్లెండే. 1970 లో పాపులర్ యూనిటీ అనే ప్రజాస్వామ్య కూటమి తరుపు అధినేత అయ్యాడు. కానీ, అపారమైన సహజ వనరులున్న చిలీలో అమెరికా కార్పొరేట్లకు  స్వప్రయోజనాలున్నాయి. అల్లెండే...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.