December 16-31, 2018

ఆ అమ్మాయి..

దాదాపు రెండు సంవత్సరాలవుతుంది. ఆ అమ్మాయిని మాత్రం మరచిపోలేకపోతున్నాను. ఎప్పుడెప్పుడో గుర్తొస్తుంది. కళ్ళు మూసుకోవచ్చు. చెవులు మూసుకోవచ్చు. మనసెలా మూసుకుంటాం చెప్పండి. అందుకే ఆ అమ్మాయి మాటిమాటికీ గుర్తుకొస్తుంది. మనసును కప్పెట్టే మూతలేమైనా ఉన్నాయేమో...

అప్పటికి మిగిలేది…

కొన్నివేల సంవత్సరాల తర్వాత… భూమి పొరల్లో కుప్పలు కుప్పలుగా శవాలు ఏ అణ్వాయుధ పరిశోధనల మహా ఫలమో! బొబ్బలు చూస్తే అతినీలలోహిత కిరణాలు శరీరాల్ని చీల్చినట్లున్నాయి! మిగిలిన‍వి? ఎవరెస్టు కరిగి తనలో కలిపేసుకుందేమో! విసుగొచ్చి ఏ మహాసముద్ర సునామీ...

క్లిక్ క్లిక్

మా రెండో అక్కకి మా ఎవరికీ లేని ఒక అలవాటొచ్చింది.  ప్రతి పుట్టిన రోజుకీ తలంటు, పరమాన్నం గుడి అయ్యాక , తన మజిలీ ఫొటో స్టూడియో కే.  ఏడుగురిలో తనకే ఎందుకొచ్చింది అంటే గుట్టమీది రాంరెడ్డి తాత మనవరాలి స్నేహం కావచ్చు.  అప్పట్లో అది ఖరీదైన వ్యవహారం కదా...

జాతి మూలాల్ని గెలిపిస్తుందీ కవిత్వం

అసలీ పుస్తకానికి “అయినా నిలబడతాను” అని పేరు పెట్టాల్సిందేమో. అంత శిఖరాయమానంగా ఉందా కవిత. “రుచించనప్పుడు ఓ గెలుపు అదృష్టమే అవుతుంది. గెలవడం ఇష్టంలేకపోతే చెప్పు….ఇకముందు ఓడిపోవడానికి ప్రయత్నిస్తాను” అన్న వాక్యాలు మంచు...

అస్తిత్వవాద‍ం ఇంకొన్ని కోణాలు!

(ఇది షాజహానా క‍థల‍ పుస్తకం ‘లద్దాఫ్ని’ పై ఒక సభలో కె. శ్రీనివాస్‍ ప్రసంగ పాఠం, స్కై బాబా రాసి ప‍ంపినది) కధలు విడివిడిగా వచ్చినపుడు రచయితలు కొద్దికొద్దిగా అర్ధమవుతారు. కొన్ని కొన్ని కోణాల్లో తెలుస్తారు. కానీ కొన్ని కథలై తరువాత అదొక...

అమృతం చిలికిన అనిసెట్టి కల‍ం

‘వెన్నెల పేరెత్తితే చాలు వెర్రెత్తి పోతుంది మనసు’అన్నాడు శ్రీశ్రీ. ఒకప్పటి తెలుగు సినిమాలో వెన్నెలపాట ఒక బాక్సాఫీసు సూత్రం.  తొలి, మలి తరాల కవుల కలాల నుండి లెక్కకు మిక్కిలిగా జాలువారిన వెన్నెల పాటలలో ఎక్కువ భాగం మధురమైనవీ మరపురానివీ కావటం మన అదృష్టం...

తెలుగు సాహిత్యంలో తొలికోడి సోమ‍న!

“రవి కాననిచో కవి కాంచునే కదా!” అని నానుడి. సూర్యుడు తన కాంతితో తాను ముందు చూచి అ బింబాన్ని ప్రసరించి ప్రతిఫలిస్తేనే తప్ప మనం ఏ వస్తువునైనా చూడలేము. ఎంత కనిపిస్తుందో అంతే చూస్తాము, ఆంతవరకే ఆ ఇమేజ్ యొక్క పరిమాణం అని భ్రమిస్తాము. కవియైనవాడు...

ఒక సినిమా…

ఒరే దోస్తులూ… ఒకసారి ఏమయిందంటే- అమ్మ కూడా నా దోస్త్ కటీఫ్ చేసింది. నాన్నారు కూడా అమ్మతో కటీఫ్ చేసేసారు. నాతో కూడా. ఎవరికీ ఎవరితో దోస్తీ లేదు. నాన్నకీ అమ్మకీ – పక్కింటి అంకులుకీ నాన్నకీ – అంకులు వాళ్ళ ఆంటీకి అమ్మకీ అందరికీ కటీఫ్...

సమాధులు చెప్పే చరిత్ర!

ఆ రోజు మేము తొందరగానే నిద్ర లేచాము, అన్నీ కానిచ్చి రెడీ గా వున్నా ట్యాక్సీ పట్టుకునే సరికి పది గంటలయింది, మా గైడు ముందుగా మమ్మల్ని ‘శ్మశానానికి’ తీసుకు పోతానని చెప్పింది. దాంతో మేము కొద్దిగా కంగారు పడ్డాము. ఆమె నవ్వుతూ భయపడకండి అక్కడికి వెళ్ళిన...

వూరేగింపు దేవతలు

పొద్దున్నే చింత చెట్టు కింద మంచం మీద ముసుగుతన్ని పడుకున్న  భూషయ్య మీద ఎండ తన్నుకొస్తుంది. వాడి గురక అవతలదూరంగా ఉన్న పూరి ఇంట్లోని కాశవ్వకి వినిపిస్తోంది.  ‘యీడి జిమ్మడ ఇంత బద్దకస్తుడ్ని ఈ భూ ప్రపంచంలో ఎక్కడా చూడలేదు’అనుకుంటూ  కసువూడ్చి...

గోటూరు గిత్త

ఆ యేడు మా కొత్తిమిట్ట సేండ్లో నీళ్లు పారగట్టి రెండెకరాల డిసెంబరు కాయ పెట్టింటిమి. పంట గూడా అయ్యిండ్య. ఆ ముందు రోజే కట్టె గూడా సుమూరుగా పెరికి సగం సేను ఓదెలేసింటిమి. ఆ పొద్దు కట్టెను సేండ్లో నుంచి కలంలోకి తోలాల్సి ఉండ్య. అసలే దూరాబారం సేను. మార్చి...

మూడంతస్తుల ఓడ

అనగనగా ఒక మారుమూల వూరు. ఆ ఊళ్లో ఇద్దరు దంపతులు. వాళ్లకొక బాబు పుట్టాడు. క్రైస్తవులు కదా, వాడికి ఒక దివ్య తండ్రిని పెడితే గాని బాప్తిజం చేయడానికి లేదాయె. వాడికి దివ్య తండ్రిగా వుంటానికి చుట్టుపక్కల ఎవరూ లేరు. దూరంగా పట్నానికి వెళ్లి చూశారు. అక్కడ...

‘అడోనిస్’ పద్యాలు మూడు

దారి   మంచుతో, అగ్నితో జీవితం పంచుకోవాలనుకున్నాన్నేను. మంచు అగ్ని రెండూ తమ లోనికి తీసుకోలేదు నన్ను. అందుకే ఇలా వుండిపోయాను, పువ్వుల్లాగ ఎదురు చూస్తూ, శిలల వలె పడి వుంటూ. ప్రేమలో నన్ను నే పోగొట్టుకున్నాను. నేను విడిపోయి నేను కల గన్న జీవితానికీ...

తెలంగాణా జనతకు జేజే

ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినా, రాత్రులకు రాత్రులు ఎన్ని కోట్లు గుమ్మరించినా తమ అభీష్ఠాన్నెవరూ కొనలేరని తెలంగాణా ప్రజలు నిరూపించారు. నిర్ణయం తప్పైనా ఒప్పైనా, అది వాళ్ల కోసం వాళ్లు చేసిన నిర్ణయం. తెలంగాణా తన కోసం తాను నిలబడిన మరో సందర్భం మొన్న జరిగిన...

ఫ్రాన్స్ లో మళ్లీ రెక్క విప్పిన రెవల్యూషన్!

(1968 ఫ్రాన్సులో మొదలైన‍ తిరుగుబాట్లను ఏంజిలా కాట్రోచ్చి “బిగినింగ్‍ అఫ్‍ ది ఎండ్‍’ పేరుతో గొప్ప పొయెటిక్‍ శైలిలో రికార్డు చేశారు. దాన్ని శ్రీశ్రీ ‘రెక్క విప్పిన రెవల్యూషన్‍’ పేరుతో తెలుగు చేశారు. ఈ పుస్తకం...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.