January 16-31, 2019

పొద్దున్నే హడావిడి

బాబిగాడికి లెట్రిన్‌లో ఎక్కువ సేపు కూర్చోవటమంటే ఇష్టం. అమ్మా నాన్నా ఎన్నిసార్లు తిట్టినా పద్ధతి మారలేదు. ఏవో ఊహల్లోపడి ముడ్డెండిపోయేదాకా అలాగే కూర్చుంటాడు. రెండ్రోజులుగా వర్షం పడి ఆ రోజే కాస్త ఆగింది. లోపల మటుకు వెచ్చగానే ఉంది. అప్పటికే బాబిగాడు...

బొడిగె రాళ్ళు

తనలో ఆకలి ఆవురావురు మంటూంటే, ఆబగా ఎసరు కాగుతూంటే, గడబిడగా నీళ్లలోని బియ్యం గింజలను, తన కుడి అర చేతితో పిసుకుతూంటే, ఛటుక్కున ఆ చెయ్యి జివ్వుమనగా, గబగబా ఆ కడుగు నీళ్లు ఎరుపెక్కగా, గమ్మున లాగి ఆ చేతిని  చూడగా, అక్కడ గాయం, ఆ చెంతనే కొనతేరిన బొడిగె రాయి...

క‘వనం’లో కొత్త కోయిల

చిన్నపిల్లలు అల్లరి చేయడం మనకు తెలుసు. కొంత మంది బొమ్మలు గీయడంలో, ఆటలు, క్రీడల్లో ఉంటూ చురుగ్గా వుండడం చూస్తూనే ఉంటాం. మనో సంబంధమైన కవిత్వం జోలికి పిల్లలు అంత త్వరగా పోరు, అది కేవలం భాషకి సంబందించినదనో లేక వారికి అంత లోక పరిజ్ఞానం ఉండదనో భావిస్తూ...

వాట్సాప్

మేమొచ్చిన కొత్త లో భారతీయులెవరు కనిపించినా, వాళ్ళతో మాట్లాడేసి,  ఫోన్ నంబరిచ్చేసి,  బోయినాలకి పిలిచేసి పండగ చేసుకునేవాళ్ళం.  ఆ వచ్చిన వారి దంతసిరిని బట్టి వారు ఒకసారొచ్చి ఆపెయ్యచ్చు,  లేక పదిసార్లు రావచ్చు.  వస్తే హాప్పీస్ కానీ రాకపోతే పెద్ద కారణమే...

మనస్సులను కొట్టేసే వెండితెర పిక్‍ పాకెట్‍

  ‘సమాజం పట్ల ద్వేషం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది చాలా మామూలు విషయం అయిపోయింది ఈమధ్య. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, పెద్దలు, పిల్లలు అందరూ సంఘాన్ని ద్వేషిస్తూ, తిట్టుకుంటూ సుఖంగానే ఉంటారు. అయితే, కొందరితో సమాజం పట్ల కోపం చాలా...

ఒక ఆవలింత…

హాయ్ ఫ్రెండ్స్… ఒకసారి ఏమయిందో తెలుసా? చాలా సార్లు అయ్యిందే అయ్యింది! ఔను, ఎప్పట్లాగే ఆరోజూ మా క్లాసంతా పిండ్రాప్ సైలెన్స్ అయిపోయింది… ఎంత సైలెన్స్ అంటే.. మాస్టారు పాఠం చెప్పినప్పుడు కూడా లేనంత సైలెన్స్! ఎక్కడో దూరంగా వెళ్తున్న వాహనాల...

మా ఊరి పప్పు

ఆ పొద్దు మా సిన్నమామ (మాయమ్మ తమ్ముడు) మా ఊరికొచ్చిండ్య.  మా మామ మా ఊరికెప్పుడొచ్చినా యాయో ఒకటి త్యాకుండా ఉత్తసేతల వచ్చింది ల్యా. తోట్లో యాయుంటే అయి మూటెకేసుకుని ‘పిల్లోల్లు తింటారు’ అని వచ్చి ఇచ్చిపోయేటోడు. ఇప్పుడు గూడా సీనాకాయలు, సపోటకాయలు...

‘జన’ కవనం: నవజాత కవి జననం

(ఇది మునాసు వెంకట్‍ తాజా కావ్యం ‘మెద’ కు అసురా ముందుమాట… ఎడిటర్‍)   ‘మట్టిని మల్లేస్తే ఎల్లవ్వ ఎక్కిల్లాగేనా’ ”ఏమున్నదని నా దగ్గర తొట్టెల్లోమట్టి ఉట్టిలో నక్షత్రాలు దూరం మీద అరిపాదాల దాడి నెత్తి మీద పొద్దే...

తొలి నీతి శాస్త్రం బద్దెన పద్యం

భూమి మీద మనుషులంతా ఒకలాగే పుడతారు. జన్మలొక్కటే అయినా జనులు ఏ జాతిలో పుడితే ఆ జాతివారైపోతారు. జాతికో రకం పండుగలు, ఆచారాలు, అహార అలవాట్లు ఉంటాయి. అలాగే జాతికో రకం నీతి కూడా ఉంటుంది. ప్రాథమికమైన జీవన నీతి లోకంలోని వారందరికీ ఒకటే అయినా, ఆ నీతులను జన...

పద్యాన్ని పట్టుకో…

ఉదయం కిటికీ తలుపులు తెరవమని ఒకటే గోల ప్రేమగ కొడుతూనే ఉన్నావ్ తీరా తలుపు తీశాక నువ్వు మాయం నీ వాసన ఆకుపచ్చ హృదయపు జాడ కన్ను కొడుతున్న గాలి రాత్రంతా జోరుగా కురిశావ్ తలుపు వేసి కూర్చున్నా కిటికీ అద్దాల నిండా నువ్వే స్పర్శ యేటి కాలువ స్పర్శ సెగ లాంతరు...

పక్కటెముకల మద్దె యుద్ధం

సరిగ్గా అప్పుడే మొదలవుతుంది యుద్ధం… కుళ్ళినపండు మీద ఈగ వాలినప్పుడు ఎంగిలాకు కాడ పందులు రెండు కొట్లాడుతున్నప్పుడు… ఎందుకున్నాయి కళ్ళు.. ఎండిన ఈ దేహానికి? మెతుకు చూసినప్పుడల్లా… పేగులు కత్తులవుతుంటాయి..! సొంగ కార్చి కార్చి...

శ్రామికుడు చరిత్ర చదివితే

థేమ్స్ ఏడు ద్వారాలను నిర్మించిందెవరు? చరిత్ర పుటలన్నీ రాజుల పేర్లుతోనే నిండిపోయాయి రాజులెప్పుడైనా రాళ్ళెత్తారా? పదే పదే ధ్వంసమయిన బాబిలోన్ నగరాన్ని పునర్నిర్మించిందెవరు? ధగధగ మెరిసే లైమా గృహాలలో… కట్టిన వారు ఒక్క పూటైనా వున్నారా? చైనాగోడ...

ఇస్మార్ట్

‘గిందాకటి కాన్నించీ  సూత్తన్నా ఏందా సూపు ‘ ‘కాదే నిన్ను సూత్తే ఏమీ సమజవడం లే. నువ్వసలు అప్పటి మడిసివేనా అని’ ‘కాక అపుడెందో గిపుడూ అదే . నువ్వూరకే అనుమానిస్తన్నావ్. నాకర్ధమైంది నీకేటైందో’ ‘ఏటైందేటి పిచ్చి లేత్తాంది సంపి ముక్కలు సేత్తామనిపిత్తాంది...

కుల మత రహిత అస్తిత్వం కోసం…. !

 ‘మిత్రులారా ! నమస్కారం .. మాది కులాంతర, మతాంతర వివాహం .. వేరు వేరు సామాజిక నేపథ్యాలు ఉన్న మాలో ఒకరు మతాన్ని నమ్మినా, మరొకరు ఏ మతాన్ని నమ్మకున్నా మా పిల్లల విషయంలో మేము ఎటువంటి కుల, మత విశ్వాసాలను అనుసరించడం లేదు.. స్కూల్‌ అప్లికేషన్‌లో తప్పనిసరిగా...

అదో సరదా!

బూర్జువా వర్గానికి ఒకే ఒక సరదా వుంటుంది. అన్ని సరదాలను పాడు చేయడం దాని సరదా. ఇది ఏ ‘మహనీయుడో’ చెప్పిన మాట కాదు. ఇప్పుడు అంతగా ప్రచారంలో లేదు గాని, ‘68 తరం వేనోళ్ల నానిన ‘ఎడమ చేతి నిఘంటువు’ (లెఫ్ట్ హ్యాండ్ డిక్షనరీ) చమత్ కారాల్లో ఇదొకటి. స్వేచ్ఛ ఒక...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.