January, 2020

నీలం మంట

బస్సు హార్న్‌ చెవుల్లో జొరబడి, సడెన్ బ్రేక్‌కి ముందుకు తూలి, మెలకువొచ్చింది. నాతోపాటు ముందు సీట్లలో వాళ్ళూ కొంతమంది లేచారు. ఒకళ్ళిద్దరు నిలబడి ముందున్న అద్దాల్లోంచి తొంగి చూస్తున్నారు. “చిరుతపులి!” ఎవరో అన్నారు. నేను కిటికీ లోంచి బైటకి చూశాను...

పదాల మౌనాన్ని అనువదించే కవి!

అటు చూస్తే నార్మా షేరర్ ఇటు చూస్తే కాంచనమాల అనే సందేహంలాంటిది అటు చూస్తే శివారెడ్డి ఇటు చూస్తే అజంతా ఇంకోవైపు చూస్తే మో మరింకో వైపు చూస్తే శివసాగర్ …ఎవరిలా రాయాలో అనే కవిత్వ సంధ్యా సమస్య దేశరాజుకి వచ్చి ఉండాలి . ఎటు మొగ్గాలో తేలక తనదైన శైలిని...

టోరీ బ్రిటన్ వాస్తవాన్ని చిత్రించిన
కెన్ లోచ్ సినిమాలు

“నా పేరు డేనియల్ బ్లేక్. నేను మనిషిని, కుక్కను కాదు. అందుకే, నేను నా హక్కులను అడుగుతున్నాను. మీరు నన్ను గౌరవంగా చూడాలని కోరుతున్నాను. నేను, డేనియల్ బ్లేక్ ను, ఒక పౌరుడిని, అంతకన్నా ఎక్కువ గానీ, తక్కువ గానీ కాను.’’ సుప్రసిద్ధ బ్రిటన్ దర్శకుడు కెన్...

“క్రియా’శీలమైన పిల్లల పండుగ!

అది 2007. రాత్రి పది గంటలు. ఫ్రెండ్ శివతో కలిసి, వాళ్ళ డాబా మీద కూర్చొని  మాట్లాడుకుంటున్నాం.  “ఆకాశంలో మనకు కనిపించే ఆ నక్షత్రాల కాంతి కొన్ని వందల సంవత్సరాల క్రితంది అయి ఉండొచ్చు. మనం చూసేది పాత దృశ్యం. ఇప్పుడు ఆ నక్షత్రం రంగు మారిపోయి...

సీమ‌వాసుల ‘గ్రేట‌ర్’ ఆకాంక్ష‌

మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో రాయ‌ల‌సీమ ఉద్య‌మ‌కారులు కొంద‌రు గ్రేట‌ర్ రాయ‌ల‌సీమ‌ను తెర‌పైకి తెస్తున్నారు. రాయ‌ల‌సీమ‌లోనే రాజ‌ధాని ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఇటీవ‌ల‌ సీఎం జ‌గ‌న్‌కు గ్రేట‌ర్ రాయ‌ల‌సీమ నేత‌లు లేఖ రాశారు. ఈ నేప‌థ్యంలో...

చిటపటలాడుతున్న పెనం ఇప్పుడు భూగోళం!

పెనం మీద పేలాలు చిటపటలాడుతూ ఎగిరెగిరిపడుతున్నట్టుగా ఉంది ఇప్పుడు భూగోళం. ఏ దేశంలో ఎప్పుడు నిరసన జ్వాలలు చెలరేగుతాయో తెలియదు. అనేక దేశాల్లో ప్రజలు సమస్యలతో రోడ్ల మీదకు వస్తున్నారు. ఫ్రాన్స్ తో మొదలైన వీధి పోరాటాలు ఇప్పుడు అనేక దేశాలను అతలాకుతలం...

జగన్! నీ గమనమిలాగే కొనసాగనీ!

‘మూడు రాజధానులుంటే తప్పేంటి?’ అని శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటన సంచలనమైంది. మిగతా అన్నీ పక్కనపెట్టి, తెలుగు దేశం, దాని బాకా మీడియా  ఈ వొక్క అంశాన్నే భుజాలకెత్తుకున్నాయి. స్థానిక సమస్య కూడా కాదు. ఒక స్థానికాంశాన్ని...

ఒక తప్పు కొన్ని మెప్పులు!

దేశం మొత్తం పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై భగ్గుమంటోంది. పార్లమెంటులో చట్టంగా రూపుదిద్దుకున్న ఆ బిల్లు మీద దేశంలో సకల మేధావులూ రచయితలూ ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు అందరూ ఏకకంఠంతో నిరసన వినిపిస్తున్నారు. డిల్లీ మహా నగరమైతే తగలబడిపోతోంది. ఆ సెగ...

ఒక కథలు…

ఉ… ఉయ్యాల్లో తమ్ముడు వూకొడతాడు. ఊ… అమ్మ వొడిలో తల పెట్టుకొని నేనూ వూకొడతాను. అమ్మ కథ చెపితే యెవరు వూకొట్టరు? ఎవరైనా వూకొడతారు. నాకు కథలంటే యిష్టం. అయినా కథలంటే యెవరికి యిష్టం వుండదు?  మా అమ్మకు బోలెడు కథలొచ్చు. రాత్రిపూట తమ్ముడికీ నాకూ...

ఆడదిగా వుంటే అంతే
మానవిగా మారాలి!

ఆడవాళ్లెప్పుడు ఒక బిడ్డగానో,ఒక భార్య గానో,ఒక తల్లి గానో పురుషుని చాటుగా బతకడమే జీవితమని, అదే పరువని నమ్మబలికే…నమ్మించే…ఈ సమాజం,ఇసుక పునాదుల మీద ఆడదాని ఆత్మగౌరవాన్ని, స్వేచ్చను నిర్మిస్తుంటది. ఆడదానికి జీవితంలో ఏదో ఒకరోజు...

తాను లేడు తన కథ ఉంది

అవును, ఆయన ఎప్పుడో వెళ్ళాడు. నా కవిత్వం అందమైన ఆడపిల్ల అన్నాడు. కొత్త  ఊహలతో కవితలు కట్టుకున్నాడు. అమృతం కురిపించాడు. కానీ కథల్లో మాత్రం ఆకాశం వైపు చూడలేదు. అద్భుతాలు కలగన లేదు. నేల మీదే ఉండి, మధ్య తరగతి గతిని రాశాడు. వాస్తవాలు కురిపించాడు. ఊరి చివర...

సీమకు న్యాయం కావాలి!

వాదం అనే మాటకు తాత్విక చట్రమని, వివాదమని రెండర్థాలున్నాయి. చాల మంది ఒక దాని కోసం మరొక దాన్ని వుపయోగించి గందరగోళపడుతుంటారు. గందరగోళపెడుతుంటారు.  ఈ నెల సంపాదకీయం తక్షణ విషయంలోకి వెళ్ళే ముందు కాస్త సిద్ధాంత భూమిక, ఎప్పట్లాగే.  ప్రాంతీయత, దళితత్వం...

‘ఆమె’ను  వస్తువు చేసిందెవరు?

-1- ఇది ఇప్పటి మాట కాదు. తొంభై ఐదు రెండువేలు సంవత్సరాల మధ్య  అది ఎప్పుడైనా కావొచ్చు. అలా, పాతికేళ్ల ప్రస్తానమిది… ఉన్నట్టుండి, వొకరోజు  ధైర్యం తెచ్చుకుని,  పళ్ళ బిగువన రోడ్డు మీదికొచ్చింది   ఆ సైన్ బోర్డ్. ఏముంది దాని మీద? ‘సినీ తారల మేనిమి...

కాఫ్కా వాళ్ళ వూరు!

జెక్ రిపబ్లిక్, పోలాండ్, రుమేనియా, హంగరి, తూర్పు జర్మనీ  దేశాలు గతించిన ‘కమ్యూనిస్ట్ విప్లవ’ స్వప్నానికి గురుతులు. ఈ  మాజీ కమ్యూనిస్ట్ దేశాలన్నీ దాదాపుగా తూర్పు యూరోప్ ప్రాంతం లోనే వున్నాయి. అంతకు మునుపే మేము చాలా నాటో కూటమి దేశాలను చూసివుండటం వల్ల ...

దైనందిన జీవితానికి అద్దం పట్టిన కవులు

ఇదివరకే  అనేక మంది ప్రాచీన కవులు తమ కవిత్వం లో ప్రదర్శించిన చైతన్య ధోరణులను చూశాం. చైతన్యం…అది సామాజిక పరమైనా, భాషా పరమైనా, మరే ఇతర అంశాల్లోనయినా కవులు ఎలా స్పందిస్తున్నారనే అంశం మీద దృష్టి సారిస్తున్నాము. ఈ క్రమం లో 13 వ శతాబ్దానికి చెందిన...

సెలబ్రేషన్ మానియా

అనేకానేకాల వడపోతల్లోంచి బుద్ధుని బోధనల వంటి చేతులు పేర్చిన ప్రవేశి కగూటిలోని పదాలపక్షులు చలిజ్వరంతో మూగులుతున్నాయి ఇవేవీ మన దేశభక్తి కళ్ళకు కనిపించవు కదా.! రోగకారక క్రిములు ఘనంగా దినోత్సవాలు జరుపుతున్నప్పుడు రకరకాల జబ్బు గొంతులు దబాయిస్తూ దౌర్జన్యం...

పెంజీకటిలో కాంతి రేఖ!

తెలుగు నాట, ఎస్, మొత్తం తెలుగునాటనే, ఉమ్మడి తెలుగు నాటనే చీకటి మీద పోరాటానికి, ఔను పెట్టుబడీ మతమౌఢ్యం ఇంకా కులజాడ్యం కలగలిసిన పెంజీకటి మీద పోరాటానికి ఇవాళ వున్న ఒక మంచి పనిముట్టు ‘విరసం’. సాహిత్యంలో నమ్మదగిన వామపక్షం ‘విరసం’. దేశంలో నేటి స్థితి...

స్త్రీ వాదానికి ఆద్యులు:  బ్రాంటీ సిస్టర్స్

పదకొండవ శతాబ్దం లోని పారిశ్రామికీకరణ ఇంగ్లాండ్ లో పెను మార్పులు తెచ్చింది. ఒకవైపు సంప్రదాయం, మరొకవైపు అభ్యుదయం సంఘర్షణను, సాహిత్యం లో కూడా మార్పును తెచ్చాయి. ఈ వేగంలో మార్పుతో పోటీపడలేక మానవుడు అంతర్ముఖుడయ్యాడు. వ్యక్తిగత సంబంధాలు, గృహ సంబంధమైన...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.