July 01- 15, 2018

స్వాతంత్ర్యానికి అమెరికన్ అర్థం!

  ఎనిమిదో తరగతి నుంచి నేను మా పక్క ఊరి లో ఉన్న హైస్కూల్ కి మారాను. వెళ్ళిన కొన్నాళ్ళకి  ఆగష్టు 15 వచ్చింది. ఆ సందర్భంలో ఇండిపెండెన్స్ డే నాడు జరిగిన సమావేశం లో ఎవరయినా మాట్లాడవచ్చు అన్నారు. అప్పుడే ఇండిపెండెన్స్ అన్న పదానికి అర్థం...

వ్యక్తి స్వేచ్ఛా గీతం: వాల్ట్ విట్మన్ ‘సాంగ్ ఆఫ్ మై సెల్ఫ్’

కవిత్వమెప్పుడూ  ఒక ఆశ్చర్యకరమైన ఆసక్తికరమైన సృజన. ఏ మాట, ఏ వాక్యం ఎప్పుడు ఎలా కవిత్వమౌతుందో తెలియదు. కవిత్వ రీతులెపుడూ ఏదో ఒక తరాన్ని అనుసరిస్తూనో, విడివడుతూనో, ప్రభావితం చేస్తూనో వుంటాయి. ప్రకృతి, సమాజం, మనుషులు, తాత్వికత, దైవ భక్తీ, ఒకోసారి దేశం...

ఫుట్ బాల్ సీజన్లో గుర్తొచ్చే సినిమాలు

  “ఫుట్ బాల్ ఆట తుపాకుల మోతలేని యుద్ధం” అన్నాడు జార్జి ఆర్వెల్. ఎరిక్ ఆర్థర్ బ్లెయిర్ ప్రకారం “అంతర్జాతీయ ఫుట్ బాల్ అన్నది యుద్ధాన్ని మరో పద్ధతిలో కొనసాగించడమే.” నేడు ఫిఫా ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్నాయి. వేసవి వేడికి తోడు సాకర్ తాపంతో భూమి...

ఏడు రంగుల చేపపిల్ల – దేవీప్రియ కవిత్వం

ఇటీవలే కేంద్ర సాహిత్య అకాడేమీ బహుమతి పొందిన దేవీప్రియ1951 లో గుంటూరులో జన్మించారు. కవిగా, జర్నలిస్టుగా సుప్రసిద్ధులు. జర్నలిజంలో సృజన శీలి అయిన ఎడిటర్ గా అందరికీ తెలుసు. ఆయన రన్నింగ్ కామెంట్రీ ‘ఉదయం’, మరి కొన్ని పత్రికల్లో మొదటి పేజీ దిగువ కార్నర్...

I Quit your World

  నిరాశ పొడగట్టనీయకు. ​దుఃఖాన్ని గూడు కట్టనీయకు. ​ తెలుగు ఓడుతోన్న  కమ్మని నేతి గారెల్లాంటి పుస్తకాలు. చదువుకో హాయిగా,ఏ చెట్టు కిందో కూచుని.     అక్కడ ఒకటే కోలాహలం.   ఎవడి మాట- ఎవడికీ – వాడికే – వినిపించడంలేదు. లోకమంతా అల్లుకుపోయిన సాలె...

ప్రజా పోరాట చరిత్రే అక్కడ టూరిస్టు ఆకర్షణ

  ప్రస్తుతం ప్రపంచం లో వున్న ఐదు ”కమ్యూనిస్ట్’ దేశాలలో మేము చూసిన మొదటి దేశం వియత్నాం . దేశమంతా కాకుండా వియత్నాం  మాజీ రాజధాని  హో చి మిన్ (Ho chi minh ) నగరం దాని చుట్టుపక్కల కొన్ని గ్రామీణ ప్రాంతాల వరకు   మా పర్యటన సాగింది. ఆ పరిమిత...

తిరిగి వినిపిస్తున్న మార్టిన్ (1968) మాట

  యాభై ఏళ్ళ క్రితం (1968) మార్టిన్ లూథర్ కింగ్ ఇచ్చిన సందేశం అమెరికాలో మళ్లీ వినిపిస్తోంది.  ఆగిపోయిందనుకున్న సివిల్ రైట్స్ ఉద్యమ చరిత్ర కొనసాగుతున్నది. కొత్త చేతుల్లో చరిత్ర నిర్మాణం కొనసాగుతున్నది. రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్...

సూర్యుడికై ఎదురు చూపులు

“సిద్ధమా?” “సిద్ధం!” “ఇప్పుడేనా!” “ఆగు” “శాస్త్రజ్ఞులకు ఇది రూడిగా తెలుసా? ఇవాళ అది నిజంగా జరుగుతుందా?” ”చూడు చూడు నువ్వే చూడు” పిల్లలందరూ అందమైన గులాబీల గుచ్చంలా ఒకరికొకరు దగ్గరిగా జరిగి గుంపుగా కలిసిపోయి దాక్కున్న సూర్యుడిని చూసేందుకు...

కౌముది

ఉదయం నుండీ  తన వెలుగు, వేడి  అందరికీ పంచి అలసిన సూర్యుడు ఎర్రబడిన శరీరంతో ఇక విశ్రాంతి కోసం వెళ్ళడానికి సిద్ధంగా  ఉన్నాడు.  క్రమంగా చీకటి కమ్ముకొస్తోంది. లేగదూడలు పాలకోసం ఎదురు చూస్తాయని పశువులు పరుగెడుతున్నాయి. చీకటి పడ్డాక మేం మాత్రం  ఏంచేస్తాం...

గూగుల్ నుంచి మరో సంచలనం…

గూగుల్ మరొక సంచలనం సృష్టించబోతున్నది. ‘బులెటిన్’ పేరుతో ఒక యాప్ ను తయారు చేసి  ప్రపంచం మీదికి వదలబోతున్నది. భావోద్వేగం కల్పించే ప్రతివిషయాన్ని షేర్ చేయాలనుకోవడం మిలెన్నియల్స్ ప్రధాన లక్షణం. వాళ్లకి నచ్చితే సరి పోస్టు షేర్ అవుతుంది. వైరలవుతుంది...

ప్రశ్నలూ జవాబులూ

                                                                     పి. స్వర్ణలత, చెన్నయ్. ప్రశ్న:  రామలక్ష్మి( ఆరుద్ర) గారితో, తెలకపల్లి రవిగారు చేసిన ఇంటర్వ్యూ ఈ మధ్యనే చూశాను. నేను టీచర్నండీ. యూ ట్యూబులు చూడడం ఈ మధ్యనే అప్పుడప్పుడూ...

మృతుల, వార్తల దేవుడు హెర్మ్స్

కార్ల్ మార్క్స్: కొలినిస్చె జేటంగ్ సంచిక 179 లో వ్యాసం కొలినిస్చె జేటంగ్ పత్రికను… ఇన్నాళ్లు ‘రైన్ ల్యాండ్ మేధావుల పత్రిక’గా కాకపోయినా, కనీసం, ‘రైన్ ల్యాండ్ వాణిజ్య ప్రకటన’గా మన్నించే వాళ్ళం. పత్రిక రాజకీయ వ్యాసాలు … పాఠకులకు...

అమెరికాలో ఏం జరుగుతోంది?

మతం వేరు మతస్థులు వేరు.  మతం మతస్థులు ఒకటే అనుకోవడమంటే, మతాన్ని అతిగా గౌరవించడమే. ఇందిరా గాంధీ కాలంలో ఒక జోకు వుండేది. ‘గరీబీ హఠావో’ అంటే గరీబుల్ని హఠాయించడమని. అది జోకు. గరీబీ వేరు గరీబులు వేరు. గరీబీ పోవాలి. గరీబులు వుండాలి. గరీబీ పోయాక గరీబులు...

కాలమ్స్ లో కాస్త మార్పు

‘రస్తా’ను పక్ష పత్రిక చేసుకున్నాక అంతకు ముందు నెలన్నరగా మొదలెట్టిన కాలమ్స్ లో… కొన్నిటిని 1వ తారీఖు సంచికలో, మరి కొన్నిటిని 15 తారీఖు సంచికలో అందిస్తున్నాం. జులై నెలతోనే ఆ పని మొదలెట్టాం. చాల వుపయోగకరంగా వున్న పాఠక సందేహాలకు డాక్టర్ విరించి...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.