July 01-15, 2019

అనామక మరణం

ఏదైనా భరించలేని సంఘటన జరిగినప్పుడు ఒక కథ రాయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కానీ ఆ కథ ఇప్పటి వరకూ మొదలు కాలేదు. మొన్న తొమ్మిది నెలల పసి మొగ్గ నెత్తురు తాగిన మగ జంతువు గురించి విన్నప్పుడు దిగాలు పడిపోయాను. సరిగ్గా అప్పుడే నేను రాయాలనుకుంటున్న...

మర్యాదస్తుల కవి కాని పఠాభి!

1939, ఇప్పటికెన్నేళ్ళయ్యింది. సుమారు ఎనభయ్యేళ్ళు. ఈ ఫిడేల్ రాగాల డజన్ పుస్తకం అచ్చయ్యి ఇన్నేళ్ళయ్యాక్కూడా ఎందుకింత ఆసక్తి రేపుతోంది. ఆరుద్ర, సినారె మొదలగు వారు కవిత్వాన్ని పద్యం నుండి వచనం వైపు నడిపించినవాళ్ళలో పట్టాభి ముందు వరసలో ఉంటాడని రాశారు...

కలిసి నడవడం మంచిదే
కూల్చివేత కూడా మంచిదే

ప్రస్తుతం ఇద్దరు ముఖ్యమంత్రుల ఆలింగనాలూ , కరచాలనాలు చూస్తుంటే తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు సామరస్యంగా సమసిపోతాయనే ఆశించోచ్చు. అయితే యీ కరచాలన పర్వం ఇలాగే కొనసాగాలి. ప్రధానంగా రెండు రాష్ట్రాల మధ్యన ఉన్న విభజన సమస్యలు ఒక ఎత్తైతే , నీటి సమస్యలు...

వ్యక్తి వికాసమే సంస్థ వికాసం

You may never know what results come of your action, but if you do nothing, there will be no result.                                                                                                    –Mahatma Gandhi వ్యక్తి వికాసమెప్పుడూ సంస్థాగత...

మనిషీ పక్షీ

పక్షి గూడు తనిష్టం తన నైపుణ్యం తన కళాత్మకత భౌగోళిక నైసర్గిక నిర్ణయం తనదే గాలి నీరు మంట గూడుని చెదరనీయని చోటు ఎన్నిక స్థిర నివాసం కాకపోయినా తనదైన శైలిలో పుల్లపుల్ల ఏరి కూర్చి నిర్మాణం ప్రాంతంలో తన వనరులు తరిగితే వలస జంకు లేకుండా మరోచోట మళ్ళీ గూడు తనే...

కత్తికి కలానికి
మొదట్నించి చుక్కెదురే!

(సామాజిక చైతన్య ధోరణులు – కవిత్వం ; పార్ట్ – 2) ‘విశ్వ శ్రేయః కావ్యమ్’ అని ఆనాడే ‘ఆంధ్రశబ్ద చింతామణి’ లో చెప్పారు. కవి సమాజాన్నుండి దూరంగా పోలేడు. సమాజ చైతన్య దిశగా అనాదిగా కవులు తమ కలాలను ఝుళిపిస్తున్నారు. అయితే, సమాజ...

స్వర్గనరకాల చెంత

చిరుగుల చెడ్డిలో కాలిన బ్రెడ్డులో ఆకలి ఆకలిని వేటాడుతుంది కళ్లకింది గుంటల్లో కన్నులమెరుపు క్షీణిస్తుంటే బొమికలగూళ్ల మీది ముసుగులోంచి మరణం తొంగిచూస్తుంటుంది నెనరు లేని గాలి దుఃఖవాక్యాన్ని నేస్తుంది బుధీర్ రామ్ బస్తీలోని బిషు ముండా కలలో కలను...

ఒక నాది…

ఇది నా సమస్య కాదు! మా సమస్య!  మా తమ్ముడి సమస్య! కాదు, మన అందరి సమస్య అంటారు తెలుగు మాస్టారు! ఔను, తమ్ముడికి ‘నా’ తప్ప ‘మా’ తెలీదు?! నా పేరు అంటాడు- సరే, నా క్లాసు అంటాడు- సరే, నా స్కూలు అంటాడు- సరే, నా టీచర్- అంటాడు సరే, నా వూరు అంటాడు- సరే, నా...

జొమాన్స్

‘హాయ్ మాటి!’ వాట్సాప్  పలకరింత.  ‘ఏంటి మాటో?’ రిప్లై పెట్టింది శ్వేత.  ‘ఏ ఏరియా?’  ‘శ్యామల నగర్.  యు?’ ‘గోరంట్ల.’ ‘ఎంజాయ్’ ‘యు టూ’  ‘వెన్ మీటింగ్?’ ‘జి. ఓ. కే.’ ఇలా పలకరింతలవగానే బండి స్టార్ట్ చేసింది శ్వేత.  డిగ్రీ అడ్మిషన్ వచ్చేలోపు ఖాళీగా ఉండడం...

సహజ కథా, నాటక రచయిత ఎంటన్ చెఖోవ్

ఒక పట్టణంలోని ఓ ధనికుడి ఇంట్లో ఒక పల్లెటూరి కుర్రాడు పనికి కుదురుతాడు. ఆ యింట్లో యజమానురాలు పెట్టే కష్టాలను భరించలేక వర్ణిస్తూ  తన తాతకు ఉత్తరం రాస్తాడు. వచ్చి తీసుకుపొమ్మని అభ్యర్ధిస్తూ రాసిన ఉత్తరం పై తన తాత చిరునామాను సరిగా రాయలేకపోతాడు. తాత...

గజళ్ళూ గజ్జెల చప్పుళ్లూ
లోపలి అడవుల్లో నడకలూ..

(విపశ్యన 2 ) 4.00             ఉదయం నిద్ర లేపే గంట 4.30-6.30     ఉదయం ధ్యానం 8.00-11.00   ఉదయం ధ్యానం 11.00-12.00 ఉదయం  భోజనము 12.00-1.00   మధ్యాహ్నం నివృత్తి (అస్సిస్టెంట్ టీచర్ గారితో) 1.00-5.00     మధ్యాహ్నం ధ్యానం 5.00-6.00     సాయంత్రం తేనీరు...

అనుకోకుండా జరిగే నేరాలు… ?

ఇటీవల ఒక వారం రోజుల్లో రెండు వార్తలు. ఒకటి తొమ్మిది నెలల పసికందుపై అత్యాచారం, మరొకటి డెబ్బైనాలుగేళ్ళ వృద్ధురాలిపై అత్యాచార యత్నం. తొమ్మిదినెలల పసికందుపై అత్యాచారం, ఆ పాప చనిపోవడం దాదాపుగా ప్రతి ఒక్కరిని కదిలించి వేశాయి. నిర్భయ ఘటన తరువాత నిర్భయ...

అరకు లోయలో
కూలని శిఖరం?*

  ‘లివ్ ఇన్ డే టైట్ కంపార్ట్మెంట్స్’ అంటాడు డేల్ కార్నీ అనే ‘వ్యక్తి వికాస’ నిపుణుడు. అదొక ప్రాక్టికల్ ప్రపోజిషన్. దైనందిన జీవితానికి పనికొచ్చే మాట, వ్యక్తికే కాదు, సమూహానికి కూడా. జీవితంలో ఒక్కొక్క రోజు ఒక రైలు బోగీ...

బ్రాహ్మణవాద ద్వంద్వనీతిని ఎండగట్టిన “సంస్కార”(1970)

(గిరీష్ కర్నాడ్ స్మృతిలో….) పరిచయం అక్కర్లేని పేరు గిరీష్ కర్నాడ్. దీర్ఘ అనారోగ్యం తర్వాత గత నెల 10 వ తేదిన నిద్రలోనే నిష్క్రమించాడాయన. నాటకసినీరంగాల్లో రచయితగా, నటుడిగా, దర్శకుడిగా సుపరిచితుడు. యయాతి, తుగ్లక్, హయవాదన వంటి అతని నాటకాలు...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.