July 15-31, 2019

పాపా! కథ చెప్తావా!

 “You want to tell a story? Grow a heart. Grow two. Now, with the second heart, smash the first one into bits.” — Charles Yu   అన్ని రోజులలాంటివి కాని కొన్ని రోజులని, పూర్తిగా సంపూర్ణంగా బతికిన ఆ క్షణాలని వదిలి మళ్ళీ ఎప్పటిలాగే దుమ్ము పట్టిన...

నవరసాలొలికించిన
శాసన సభాంగణం

ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తొలి బడ్జెట్ ప్రవేశపెట్టింది. వారు మొదటి నుంచి చెబుతున్నట్టే అవినీతి రహిత , పారదర్శక పాలనే తమ లక్ష్యమని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ప్రకటించారు. గత పాలకులు తమకు అప్పుల ఖజానాను...

ఇంటి పెరట్లో అణు విద్యుత్ కేంద్రం

మాది తమిళ నాడు రాష్ట్రంలోని తిరునల్వేలి జిల్లాలోని కవల్కినరు అనే పల్లెటూరు.  కన్యాకుమారి దగ్గర.  మా నాన్న ట్యూటికారన్ లోని హెవీ వాటర్ కర్మాగారం లో ఉద్యోగం చేసేవాడు. నా మొదటి 24 ఏళ్లు  అక్కడికి దగ్గర్లోని అటామిక్ ఎనర్జీ టౌన్షిప్ లో గడిపాను...

ఇసుకరేణువు కంటితో చూడు
విస్లావా సింబ్రోస్కా (పోలిష్ కవయిత్రి)

  దాన్ని మనం ఇసుకరేణువు అంటాం తనను తానది ఇసుకా అనుకోదు రేణువూ అనుకోదు ఆ పేరున్నా లేకున్నా దానికొక్కటే పేరు సామూహికమా తనకు ప్రత్యేకమా శాశ్వతమా తాత్కాలికమా తప్పుడిదా సరైనదా… ఏదైనా ఒక్కటే దానికి. మన చూపు, మన స్పర్శ దానికేం పట్టవు...

చూడలేదు

మా ఊరి మట్టివాసన నన్నెపుడూ వీడలేదు మళ్ళీ ఏ ఊరూ నన్ను కన్నబిడ్డలా చూడలేదు దృష్టి గమ్యంపై  లగ్నం చేసి నడుస్తూ ఉంటే దారిలో ముళ్ళు చూడలేదు మైలురాళ్ళు చూడలేదు ఎరుపెక్కిన చెక్కిలిపూలు అరవిచ్చిన అధరసుమాలు ఇటువంటి పూదోటని మునుపెన్నడూ చూడలేదు ఈరోజు కూడా ఒక...

ఒక యేడుపు…

‘ఆ…’ ప్చ్… కాదు! ‘యా…’ ఊహూ! ‘ఇంగే…’ ఊహూహూ! ఏడుపుని రాయడం నాకు రాదు! కాని యేడుపుని గురించి రాయాలంటే యేడుపొస్తుంది! రాదా? పుట్టినప్పుడు యేడుస్తాం! ఏడిస్తే అందరూ సంతోషంగా నవ్వుతారు! చెల్లి పుట్టినప్పుడు చూశాగా! చెల్లి యేడవలేదని...

లడ్డూ కావాలా?! 

‘మొత్తానికి ఈ పార్టీ దాకా తెచ్చినందుకు హార్టీ కంగ్రాట్స్ రత్నం‘ ముగ్గురూ గొంతులు కలిపి పెద్దగా నవ్వారు. ‘చీర్స్‘ అంటూ తలా ఒక గ్లాస్ అందుకున్నారు. గోల్డెన్ ఫుడ్ హోటళ్ళ స్థాపనలో నాలుగో హొటల్ ప్రారంభ సమావేశం అయాక ఫౌండర్స్...

నైపుణ్యాలతోనే మెరుగైన వుపాధి

క్యాంపస్ నుండి కార్పొరేట్ వుద్యోగం వైపు అడుగులు వెయ్యాలంటే పదవ తరగతి పరీక్షలు రాశాక, వేసవి  కాలం శెలవుల నుండే తగిన ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాలి. ఏ రంగంలో మంచి జీతం వస్తుంది? ఎంతిస్తారు?  ప్రమోషన్ ఎప్పుడొస్తుంది? వంటి భవిష్యత్తు పరిణామాల మీద...

ఎరుక

ఓ పక్క చిరిగిన దిండు, చెదలుపట్టిన కర్రలు కాలిన దేహాల నుండి రాలిన బూడిద వాడిన పూలమాలల,కింద శవాల్ని పెట్టుకొని ఉబ్బిన నేల ఇప్పుడే నిన్న రాలిపోయన ఇరవై రెండేళ్ల కుర్రాడి శవాన్ని ఇక్కడి కి తీసుకొచ్చాం సాయంత్రం నుండి వాళ్ళ అమ్మ తుపానుకి వణుకుతున్న...

రంగులు

ఎవరో ఏ దిక్కునుండి వచ్చారో నేను పరధ్యానంలో ఉండగా ఎదురుగా ముఖంనిండా ప్రశ్నల పుస్తకం పరచుకుని కంగారుగా లేరు జవాబుకోసం ఆశగా ఒక్క ప్రశ్నకైనా ఒక ప్రశ్న నేనెవరిని మనిషిని! ఏ మనిషి తెల్లబోయాను పులుముకున్న రంగుల్లో ఏ మనిషని చెప్పలేక నా దుర్గతికి...

మిరకిల్స్ జరుగుతాయి!

  మనుషులం దిగులు పడుతుంటాం. ఒకటా రెండా యెన్నో సమస్యలు.  దేన్ని ముట్టుకున్నా మృదువుగా తగలదు. పల్లెరుగాయను పట్టుకున్నట్టు గరుగ్గానే తగులుతుంది..  యెవర్ని గుర్తు చేసుకున్నా… వాళ్లు నిన్ను అన్న మాటలో, వాళ్లను నువ్వు అన్న మాటలో మనస్సుకు...

సంప్రదాయ_అత్యాచారాలు

ఉత్తములూ, సంస్కారవంతులూ, పితృవాక్య పరిపాలకులూ అయిన మహానుభావుల గురించి మాట్లాడుకుందాం. పెళ్ళికి ముందు గానీ, తరువాత గానీ పెళ్ళితో సంబంధంలేని ఫిజికల్ రిలేషన్స్ విషయంలో “మాత్రం” కులాన్ని గానీ, మతాన్ని గానీ పట్టించుకోని విశాల హృదయుల గురించి...

నా పుస్తకాల కోసం…

నా పుస్తకాలను మీ దాకా తీసుకొచ్చే ప్రయత్నంలో నేను పెద్దగా సక్సెస్ కాలేదు. ఇదిగో ఇది మరో ప్రయత్నం. ఇది ఏమాత్రం విజయవంతమైనా, ఈ అనుభవాలు ఆధారంగా, ఇక ముందు నా రచనలను మరింత సమర్థంగా మీ వద్దకు చేర్చడానికి ప్రయత్నిస్తాను మీలో ప్రతి ఒక్కరి నుంచి ఈ విషయమై...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.