July 16-31, 2018

వేకువని కలగనడం ఇప్పుడు నేరం

‘తన ప్రేమ లోనూ, ద్వేషంలోనూ స్పష్టంగా లేనివాడు తన కాలాన్ని ప్రభావితం చెయ్యలేడు’                                                                                  – డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధిపత్య ప్రపంచం మన మీద రుద్దే తప్పుడు...

కోర్ స్పీషీస్

  నందు నాలుగో పెగ్గు కలుపుకుని ఆరామ్‌గా వెనక్కి వాలాడు. తన కథల్లోని “నేటివ్ ఎనర్జీ” గురించి టేబిల్ కవతల కూర్చున్న రామారావు సరైన మాటలు అందని ప్రయాసలో మలబద్ధకం మొహంపెట్టి ఏదో చెబుతుంటే వింటున్నాడు. మధ్య మధ్యలో రామారావు తల మీంచి వెనకాల గోడకి...

వాస్తవానికీ కల్పనకీ మధ్య ఘర్షణ: సంజూ

సంజు సినిమా చూసిన వారిలో కొంతమంది ఆ సినిమాలో సంజయ్ దత్ నిజ స్వరూపం బయటపడకుండా జాగ్రత్త పడ్డారనీ, బాలీవుడ్ ‘బ్యాడ్ బోయ్’ ని ‘గుడ్ బోయ్’ గా చూపటానికే ఎక్కువగా ప్రయత్నించారనీ, అతడి జీవితంలోని ఎన్నో చీకటి కోణాలను అసలు చూపకుండానే...

సాందినీస్తా భూమి, కవుల నేల- నికారాగువా!!

1920ల్లో ఒక పాట గని కార్మికుల ఆకలినీ, భూమికోసం రైతుకూలీల ఆర్తినీ నికరాగువా అడవుల్లో ప్రతిధ్వనించింది: ఓహోయ్ పెద్దమనుషులూ, ఇది నికరాగువా! ఇక్కడ, ఎలుక పిల్లిని చంపుతుంది. శత్రువునుంచి ఎత్తుకొచ్చిన కొన్ని తుపాకులూ, కత్తులూ, రాళ్లతో నింపిన టిన్నులే...

ప్రొఫైల్

  ఈ మధ్య మా ఊరి పిల్లలో చుట్టాల పిల్లలో చాలా మందే వస్తున్నారు.  అప్పట్లో కెనడా పంపమంటే యేముందక్కడ యూ ఎస్ పోతున్నాం అనేవారు. ముల్లు పొయ్యి కత్తొచ్చె లాగా ఇప్పుడు యూ ఎస్ తగ్గి కెనడా రాకలు పెరిగాయి… వచ్చిన పిల్లలు నెలో రెండు నెలలో ఉండి...

శ్రుతి మించిన మెలో డ్రామా

మల్లీశ్వరి రచించిన నీల నవల, చిననవీరభద్రుడు  గారు ముందు మాటలో చెప్పినట్టు “ సిద్ధాంతాల ప్రాతిపదిక మీద కాకుండా, అనుభవాల ప్రాతిపదిక మీద నిర్మించిన ఒక ప్రతిపాదన”. ఈ నవల చదవడం మొదలుపెట్టి కొన్నిపేజీలు గడిచాక, మల్లీశ్వరి గారు 2015 లో  రాసిన “శతపత్ర సుందరి...

పలుకుబడులుగా మారిన పాటలు

‘మనసు’ కవి ఆత్రేయ వ్రాసిన పాటల్లో ముఖ్యంగా విషాదభరితమైన వాటిల్లో అక్కడక్కడా లోకోక్తుల్లాంటి సూక్తులు తగుల్తూ ఉంటాయి.   “మనసున్న మనిషికి సుఖంలేదు “, “పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు”, “ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదే “,“మససు లేని బ్రతుకొక నరకం”  వగైరా .. ఈ...

శ్వేత రాత్రుల వెలుగులో …

మెట్రోస్టేషన్ ‘త్వెర్స్కాయ’ లో దిగి  మేము పుష్కిన్ స్క్వేర్ కు వచ్చాం. అక్కడ కొన్ని డాలర్స్ రుబుల్స్ లోకి మార్చుకున్నాం. రూబుల్ విలువ మన రూపాయ కంటే కొద్దిగా ఎక్కువ గా వుంది దాదాపు మన ఇండియన్ కరెన్సీ అన్ని డబ్బులే వచ్చాయి, కరెన్సీ మార్చుకుని బయటకు...

భాష పేరు “తెనుగు”

ఆదిమ దశ నుండి విడివడి ముందుకుసాగి మానవులు చిన్న చిన్న సమూహాలుగా సంచరించిన నాటి నుండి, పరిపక్వతనొందిన సమాజ వ్యవస్థలుగా పరిణితి సాధించి, సంఘటిత జాతులుగా ఎదిగి చరిత్రకెక్కే దశ వరకూ చేరడానికి ఉపకరించిన అతి ముఖ్యమైన సాధనం భాష. ఆ విధంగా నిలదొక్కుకొని...

కొవ్వు సంగతి నిజమే గాని…

ప్రశ్న: డాక్టరు గారూ, ఇటీవల నేనొక వాణిజ్య ప్రకటన చూశాను. పురుషులకు శరీరంలో కొవ్వులు పేరుకుపోవడం వల్ల పురుష హార్మోన్ అయిన టెస్తోస్టెరాన్ ఉత్పత్తి తగ్గి, సెక్సు సామర్థ్యం తగ్గుతుందని, పోతుందని అన్నారు అందులో. అది నిజమేనా? అసలు ఒక వయసు వచ్చాక...

తొలిసూరి పడ్డ

             కట్టకడాకు, దాన్ని మడి కయ్యల కాడ మల్లగొడ్తి. ఇంటిదావ పట్టిచ్చి ‘తక్కె… ఇంటికి పా నీకీపొద్దు ఉంటాది.. బడితెపూజ సేచ్చాపాయే కంచర్ దానా!’ అనుకుంటి మనసులో . దానికి ఉసి తిరక్కుండా ఉషారుగా ఎగదోల్తా ఇంటి మలుపు తిప్పితి. పడ్డ పరిగెత్తా...

అమ్మ క్యాలండర్

నేను అమెరికాకు వొచ్చి ఎన్నాళ్ళయిందా అని ఆలోచన వచ్చింది ఇవాళ పగలెప్పుడో రోడ్డు మీద నడుస్తుండగా. రోడ్డు మీద నడవక ఆకాశంలో  నడుస్తావా అని అడక్కండి. మనూళ్లో అయితే, ఎంచక్కా రోడ్డు విడిచి చెట్ల మధ్య మన దుమ్ములో మన ధూలిలో నడవొచ్చు. ఇక్కడ అలాంటి...

రాజ్యాధికారం అంత ముఖ్యమా?

దుర్మార్గమని చాల మందికి తెలిసిన పలు దుర్మార్గాలు మన మధ్య ఎలా వుండగలుగుతున్నాయి? మన లోపల ఎలా వుండగలుగుతున్నాయి? ఎన్ని విధాల ఆలోచించినా మిగిలే సమాధానం ఒక్కటే. సన్మార్గ శ్రేణుల్లోని రాజీ బేరాల వల్లనే దుర్మార్గాలు వుండ గలుగుతున్నాయి. మన లోనికి వొచ్చి...

స్త్రీలకు అత్యంత ప్రమాదకర దేశం

ఈ భూమండలం మీద స్త్రీలకు భారత్ అత్యంత ప్రమాదకర దేశమని తేలింది. సంఘర్షణాత్మక ప్రాంతాలలో వున్న ఈ తీవ్రతకు ర్యాంకులు ఇచ్చే క్రమంలో థామ్సన్ రాయిటర్ పౌండేషన్ 2018 లో నిర్వహించిన సర్వేలో ఆఫ్ఘానిస్తాన్, సిరియా, సోమాలియా, యెమెన్ దేశాలు ఇండియా తర్వాత వున్నాయి...

వ్యాఖ్యల్లో పారుష్యాలు…

‘రస్తా’ లో పాఠకుల వ్యాఖ్యలకు సదా స్వాగతం. వ్యాఖ్యలలో వ్యక్తులను బృందాలను ఉద్దేశించి తిట్లు వొద్దు. వ్యాఖ్యలు విషయపరంగానే వుండాలి. అలా లేని వ్యాఖ్యలను, అవి ఎంత దగ్గరి స్నేహితులవైనా రస్తా తొలగించకతప్పదు.

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.