June 15- 30, 2018

మనిషీ మతం

ఒకరు ఫలానా మతం అయినందుకు ప్రేమించడం వున్నంత కాలం ఒకరు ఫలానా మతం అయినందుకు ద్వేషించడం కూడా వుంటుంది. ఈ రాగ ద్వేషాలు రెండూ మనిషిని దుంపనాశనం చేసేవే. రాగద్వేషాలకు మతం ఒక పతాకం అయినంత కాలం మనుషులు మనుషులుగా వుండరు. నా మతం ప్రాబల్యంలో వున్న చోట నేను...

సరస్సులూ, అగ్నిపర్వతాలూ, కవిత్వం – నికరాగువా

“సరే సరే, బాగా వెతకండి. కానీ ఇక్కడ మీకు దొరికేది కేవలం కవిత్వం మాత్రమే.” మిలిటరీ కూప్ ద్వారా చిలీ డిక్టేటర్ అయిన పినోచిట్ కు చెందిన ఆర్మీ మనుషులు,  తన ఇంటిని సోదా చెయ్యడానికి వచ్చినప్పుడు ప్రజాకవి పాబ్లో నెరుడా వాళ్లతో అన్నమాట అది. చిలీ, లాటిన్...

నీటి కోసం రాసీమ ఉద్య‌మాగ్ని – దశరథ రామి రెడ్డి

‘రాయ‌ల‌సీమ‌లో వ్య‌వ‌సాయ యోగ్య‌భూమి 90 ల‌క్ష‌ల ఎక‌రాలు, ఇందులో 8 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు మాత్ర‌మే సాగునీరు ల‌భ్య‌త‌. రాయ‌ల‌సీమ ఆకాంక్ష‌ల‌కు ప్ర‌తినిధుల‌ను కానివారిని మా నాయ‌కులుగా గుర్తించం’                                                      ...

రాజ్యంతో కవిది ఎప్పుడూ వైరి సంబంధమే… కవి శివుడు

కె శివా రెడ్డితో మాట్లాడడమంటే కాసేపు పండుగ చేసుకోవడం. తనతో కలిసి తాగే కాఫీ కి ప్రత్యేకమైన రుచి. స్నేహశీలం అంటే ఏమిటో దానికి నిర్వచనం శివుడు. సుమారు అర శతాబ్ది. ప్రజా వుద్యమాలు శివుడి వచన గీతాల్ని ఎంజాయ్ ఛేశాయి. ఆంతరంగికులు తన గానాన్ని కూడా ఎంజాయ్...

దేశంలో అమలవుతున్నది మనుస్మృతి కాదా?

భారత రాజ్యాంగం మూల అంశాలైన స్వేచ్చ, సమానత్వం, సోదర భావం అనేవి హిందూమత ప్రాబల్యం ఉన్న భారత దేశానికి ఏనాటికీ వంటబట్టేటట్టుగా లేవు. రాజ్యాంగంలో ఏమున్నప్పటికీ పరిపాలిస్తున్నది హిందూ ధర్మకర్తలే. కనుక భారత సమాజంలో ఎలాంటి మార్పులు ఆశించినా అది ఇప్పుడు...

దిక్కుల్లేని వాడు

చల్లటి మలయపవనాల్లో విహరిస్తున్నవాడికి, కార్చిచ్చు సెగేదో మెల్లగా సమీపిస్తున్నట్లు అసౌకర్యంగా అన్పించి, నిద్రనుంచి తటాలున మేల్కొన్నాను. తెరిచిన కిటికీలోంచి, రోజూ నాపైన దయగా వ్యాపించే చల్లటి నీడ బదులు, ఉదయకిరణాలు కళ్ళల్లోచురుగ్గా గుచ్చుకున్నాయి...

గోడ కుర్చీ

కొండలాంటి వాడివి కావొచ్చు లంకంత ఇల్లు లాంటి వాడివీ కావొచ్చు సముద్రం లాంటి గోడ మీద మాత్రం. నువ్వొక వలకి చిక్కిన జాలరివి…!! 1 పెరటి గోడమీద నాచు, యవ్వనం కాలేస్తే జారిపోయే బొమ్మల్ని చూపిస్తుంది..! ఇంటి ప్రహరీ గోడ, ఏళ్ళతరబడిగా ఊసరవిల్లిలాంటి...

ఇక ముందు రస్తా పక్ష పత్రిక

1. ‘రస్తా’ ఇక ముందు పక్ష పత్రికగా వెలువడుతుంది.
2. రచనలను, ఫోటోలను దయ యుంచి నా పర్సనల్ ఐడీకి పంపకండి. <rastha.hrk@gmail.com> కే పంపండి.
3. వాటిని యునికోడ్ లో టైపు చేసి మాత్రమే పంపండి.
 

సత్యానికి మరో కొలత…. !

  “బావా….!” “చెప్పు బావా.” “అసలు అనంతం అనేది ఉంది అంటావా..!? లేక లెక్కపెట్టడానికి బరువెక్కి  కనిపెట్టామంటావా?” తుంగా తీరంలో, నిండు పున్నమిలో  ఖాలీ గ్లాసు పక్కన పెడుతూ వాడు అన్న మొదటి మాటలు అవి…మా 70...

రైల్వే స్టేషన్లలో సమర వ్యూహాలు

శ్రమజీవుల నెత్తుటి సంతకం ఆ దేశం. ప్యారిస్ కమ్యూన్ తరువాత మొత్తం ఒక దేశంలో ప్రజా రాజ్యంకోసం జరిగిన వీరోచిత ప్రయత్నం. నా బాల్య యవ్వనాలు ఆ పోరాట జ్ఞాపకాలతోనే గడిచాయి. ప్రపంచ లోని మొత్తం దోపిడీ శక్తులు ఆ కలను విచ్చిన్నం చేసేపనిలో నిమగ్నం అయ్యాయి. కోల్డ్...

విచిత్రమే సౌందర్యం సౌందర్యమే విచిత్రం

    ఏది కవిత్వం? ఏది మనసును తాకుతుందో అదే కవిత్వం. ఎప్పటిదో నొప్పి వెలికి వచ్చి ఆపై మది శుభ్రమై పోవాలి. బిగుసుకుపోయిన మనస్సు కొంచెం కదిలి చిర్నవ్వాలి. ఓర్నీ నా భాషలో ఇన్నిన్ని అందాలున్నాయా అనిపించి నీ భాష మీద నీకు చాల బోల్డు ప్రేమ పుట్టాలి...

నిరుడు విరిసిన కవిత్వం: కవిత -2017

కళ ఒక మాయా వస్తువు. తనని గుర్తించేవారిని అది మైమరిచిపోయేలా చేస్తుంది. ఊరిస్తుంది, లాలిస్తుంది, వెన్ను తడుతుంది, చెంపమీద లాగి పెట్టి కొడుతుంది కూడా. దారి చూపుతుంది, కాని ఆ దారి కావాల్సిన వారికే కనబడుతుంది. కవిత్వం ఒక అభూత కల్పన అనడానికి లేదు...

హింసలెన్ని ఎదురైనా తల వంచని చింతన!

    ఈ పుస్కకాన్ని శ్రీ శ్రీ ప్రింటర్స్ యు విశ్వేశ్వర రావు చక్కగా జిరాక్స్ చేయించి, బైండు చేయించి ఇచ్చి  రెండు మూడేండ్లయ్యింది. ప్రజా శక్తి బుక్ హస్ కోసం అనువాదం చేస్తానన్నాను. అనారోగ్యం వల్ల కొంతా, మొదట చదవగానే ఇది నాతో ఎప్పటికయ్యేను అనే...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.