March 01-15, 2019

గడ్డిపరక నలగాలి

మార్చి 2018    ఆదివారం రాత్రి    ఈ హోటలొద్దని సుందరం బావ మొదట్నించీ చెబుతూనే ఉన్నాడు. సిబ్బంది కస్టమర్లని  పీడిస్తారని అక్కడక్కడ విన్నవన్నీ చెప్పాడు. శ్రద్ధగా విన్నాను కానీ పట్టించుకోలేదు. నిజానికి అమ్మాయి నిశ్చితార్థం తుంగపాడులోనే చేసేవాడిని...

కువిమర్శ మీదైనా అక్కసు అవసరమా?!

విమర్శ అంటే ఏమిటి? ఒకదానిలోని మంచి చెడ్డలను వివేచించి చెప్పడం. ప్రతి వ్యక్తికీ తనకే సొంతమైన ఒక సంస్కారం, ఒక అభిరుచి ఉంటుంది. ఇది పుట్టిన నాటి నుండి వ్యక్తి పెరిగిన వాతావరణం, గ్రహించిన అనుభవం, సాధించిన జ్ఞానం, వివేచింపగలిగిన మేధపై ఆధారపడి ఉంటుంది...

ఎన్నికల ‘యుద్ధం’ ‘వ్యాగ్ ది డాగ్’ (1997)

దేశాధినేత ఐదేళ్ళు ఏలాడు. మళ్ళీ ఎన్నికలొచ్చాయి. రెండోసారి కూడా పోటీచేస్తున్నాడు. గెలవాలని ఉబలాట పడుతున్నాడు. టీవీలో ప్రచారాల జోరు ఇలా సాగుతోంది. గుర్రప్పందెంలో గెలిచిన అతడితో ఆమె: ఈ రోజు రేసు చాలా బాగా గెలిచావు. ఫైనల్స్‌లో కూడా ఈ గుర్రమేగా...

అతడి సందేహాలూ ‘ఆమె’ జవాబులు

చాలా కాలం తర్వాత ఒ మంచి కవిత్వాన్ని చదివానన్న సంతృప్తిని కలిగించింది కె. భాస్కర్ గారి “ఆమె…”. తెలుగు కవుల కల్పనలో ఎంతో మంది అందమైన స్త్రీలు వున్నారు. కృష్ణశాస్త్రి గారి “ఊర్వశి”, నండూరి సుబ్బారావు గారి “ఎంకి”… చలంగారి స్త్రీ పాత్రల...

ఆంగ్ల సాహిత్యంలో స్త్రీ ప్రవేశం: జేన్ ఆస్టెన్

ఆంగ్ల నవలా చరిత్రలో స్త్రీ వాద రచనను ప్రారంభించిన రచయిత్రి జేన్ ఆస్టెన్ (1775 – 1817).   స్త్రీ  విముక్తి,  స్త్రీ  స్వేచ్ఛకు  సంబంధించిన విషయాలను గురించి  వ్రాయక పోవచ్చు కానీ స్త్రీల మనోభావాలు  గురించి మొదటగా వ్రాసిన రచయిత్రి జేన్ ఆస్టెన్...

జైలు కిటికీ లోని నల్లని చందమామ

జైళ్ళలో కవిత్వం రాసుకోవచ్చా ? ఏ ఆటంకమూ లేకుండా, ఓ దస్తాడు కాగితాలూ, బస్తాడు పెన్నులూ (కర్టెసీ: త్రివిక్రం; జులాయి)అందుబాటులో ఉంటాయా ? అసలు శిక్షించే ఉద్దేశ్యంతో రిమాండు చేసిన ఖైదీలందరూ కవిత్వమో, కధో, నవలో రాస్తుంటే పోలీసులూరుకుంటారా ? హత్యలూ...

 సవరణ ?

జనం సుడులు తిరిగి పోతుంటారు ఖాళీ పాదాలతో వట్టి చేతులతో సామ్రాజ్యాలనిండా తిండి కోసమే బతుకుతుంటారు ఇది ఎంతకీ అభివృద్ది చెందని దేశ పటం పేరు రాయబడిన గింజలన్నీ రాబందుల కోసమే ఆకలి కనబడని వోటు  వస్తువు ఇది ఖద్దరు వ్యాకరణం సమయాన్ని భుజాన వేసుకుని పోతూ పోతూ...

కట్టు కథ కాదు… పలు తరాల వ్యధ!

“శప్త భూమి ” రాయలసీమ చారిత్రక నేపథ్యంలో రాసిన నవల. రచయిత బండి నారాయణ స్వామి అనంతపురం జిల్లా వాస్తవ్యులు. శతాబ్దాలుగా ఎంతో మంది దేశీ విదేశీ దోపిడి కింద ఇక్కడి సమాజం తన నిజ స్వరూపాన్ని కోల్పోయిన చారిత్రాత్మక మార్పులను రచయిత 1775 సంవత్సరం...

ఒక ప్యాక్టరీ పొగ గొట్టం…

ఒరేయ్… ఒకసారి ఏమయిందంటే- వేసవి సెలవులప్పుడు… మేమందరం తాతయ్యగారింట్లో వున్నాం కదా?, నేనూ తమ్ముడూ చెల్లీ పెద్దత్తయ్య కూతురు పింకీ (డాంకీ అంటే ఏడుస్తుంది) చిన్నత్తయ్య కొడుకు చిట్టి (పొట్టి అంటే ఏడుస్తాడు) అంతా పెద్ద బెటాలియనే అయింది. ఈ...

‘అమెజాన్’ కు అడ్డుకట్ట

ఈ మధ్య హైదరాబాదు వెళ్లినప్పుడు, ‘నవోదయ’లో బుక్స్ కొన్నాక, ఇంగ్లీష్ బుక్ షాపుల అడ్రస్ అడిగాను. అమెజాన్ ధాటికి అవి మూతపడ్డాయని, ఆన్ లైన్లోనే తెప్పించుకోవాలని, తెలుగు బుక్ షాప్ వాళ్లం కూడా ఒక నెట్ వర్క్ లాగా ఏర్పడి ఆన్ లైన్లో ఆర్డర్లు వస్తే...

పదవి కోసమే పాల్ బైబిల్ కథలు!

  బి.రాధ, భీమవరం ప్రశ్న: కె.ఎ.పాల్‌ గురించి ఎలా అర్ధం చేసుకోవచ్చునంటారు? ఆయన అమాయకంగానూ కనపడతాడు. కానీ, అనేక దేశాలలో రాజకీయ వేత్తలతో గౌరవాలు పొందే వాడంటారు. ఎలా గ్రహించగలం? జవాబు: మీ సందేహమే, పాల్‌గారి మీద ఎక్కువ మందికి రావచ్చు. అసలు...

ఇప్పుడిదొక బహిరంగ బహిర్భూమి!

ఇక్కడ తిమింగలాలు సముద్రాన్ని శాసిస్తాయి చిన్న చేపలెప్పుడూ చితికి పోవడమే! చట్టం ఎప్పుడంటే అప్పుడు కళ్లు మూసుకుంటుంది తెరిచిన కళ్ళను అప్పటికప్పుడు పెకిలించి వేస్తుంది నల్లకోటు చిమ్మచీకట్లో ఎక్కడ తప్పిపోయిందో ఎవరికీ తెలియదు దానిని వెతుకుతూ వెళ్ళిన...

నవ్వించే మాట విజయానికి బాట

‘ఎంత పని ఒత్తిడిలో ఉన్నా, చాల పని భారం ఉన్నా చక్కగా నవ్వగలిగే ఉద్యోగి ఆరోగ్యవంతుడే కాదు; దీర్ఘకాలంలో ఎంతో ఉత్పాదకత, పనితనాన్ని కూడా చూపిస్తాడు. ‘ -రండాల్ ఒస్బోర్నే సైకాలజీ ప్రొఫెసర్   జీవితంలో తమదైన విజయం సాధించడానికి, తాము అనుకున్న విజయ తీరాలు...

నన్నే వెతుక్కుంటూ

ఈవినింగ్ వాక్ చేసి ఇంటికి వచ్చేసరికి బయట ఆరుగురు మనుషులు. కొంచెం తెలిసీ తెలియనట్లు ఉన్నారు. వీళ్ళ వేషాలు చూస్తుంటే వాళ్ళంతా నా కోసమేవేచి ఉన్నట్లుగా ఉన్నారు. ఖాకీ యూనిఫాం వేసుకున్న ఒక వ్యక్తి అప్పుడే ఆటో ఆపి దిగి నా దగ్గరకు వచ్చాడు. ‘నమస్తే సార్’...

‘అప్పుడు…’

తడి ఆరనివ్వకుండా.. కళ్ళకు నీరు సరఫరా చేసే  హృదయానికి .. జవాబు చెప్పలేని తనాన్ని.. లోలోన మింగుతూ.. తూనీగల్ని పట్టుకుందామని  పరిగెట్టే అమాయకత్వంలా.. కాలాన్ని పట్టుకోవాలనుకుంటున్న  నా వెర్రి ఆలోచనకు .. నాలో… నేనే … నేను ..ఏమి లేను.. అనే...

మానవ హక్కుల పరివేదన – కె.వి.ఆర్‌. కవిత్వం

శతాబ్దాలుగా రాచరికానికి ఊడిగంచేసిన తెలుగు కవిత్వం 20వ శతాబ్దంలోకి అడుగుపెట్టిన తరువాత దిశమార్చుకుంది. సాటి మనిషి మనుగడకోసం అక్షరాన్ని ఆయుధంగా చేసుకుంది. ఆకాశగంగలోని హంసలను వదలి పొలంలో బురద అంటిన సామాన్య కూలి వాళ్ళను కవిత్వం వరించింది. ఇందుకు...

అరణ్యరోదన

ప్రభుత్వం చేసిన చట్టం. ప్రజల హక్కులను కాపాడడం కోసం పుట్టిన చట్టం. కోర్టు నిండోలగంలో మొన్న చిత్తు కాగితంలా చిరిగిపోయింది. అది పనికొచ్చే కాగితమని, ఆ చట్టాన్ని అమలు చేయాలని వాదించడానికి అక్కడెవరూ లేరు. ఎవరైనా ఉన్నా, లేనట్టున్నారు, అచ్చం ధృతరాష్ట్ర సభలో...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.