May 01-15, 2019

ఫ్లవర్స్ అఫ్ ఈవిల్
సైదాచారి కవిత్వం

(మే 4 అయిల సైదాచారి మొదటి వర్ధంతి) “ఆర్టిస్టు Félicien Rops తో పాటు తూగుతూ, బెల్జియం గల్లీలో Saint Loup చర్చి బైట మురికి కాల్వ పక్కన చిత్తుగా తాగిన మత్తులో పడిపోయాడు Charles Baudelaire…” … చెప్పారు ఆర్టిస్ట్ మోహన్. కొన్ని ముచ్చట్లు పదే...

ఆ…అమ్మ

1 అరవైల నాటి కమ్యూనిస్టు ఇల్లు అది. తొంభైవ పడిలో ఉన్న ఆ వృద్ధుడు నిశ్చలంగా కూర్చొని ఉన్నాడు. ముందు చిన్న వరండా గది. వెనక అంతే ఉన్న ఈ చిన్న గది సరిగ్గా ఒక మంచం పక్కన ఒక స్టూలు వేయడానికి సరిపోయింది. వెనక గుమ్మం పైనున్న గోడ మీద రంగు వెలిసి పోయిన పేద్ధ...

కోతి బొమ్మచ్చి

ఆరేళ్ళు పూనాలో గడిపి, సికింద్రాబాదుకి బదిలీమీద రాగానే తెలుగుప్రాంతానికి వస్తున్నందుకు సంతోషించినా, ఆఫీసు క్వార్టర్ దొరుకుందో లేదో అని బెంగపట్టుకుంది. అందుకని కుటుంబాన్ని నెల తర్వాత తీసుకొద్దామని ముందు ఒక్కణ్ణీ ఆఫీసులో జాయినై క్వార్టర్ కోసం అడిగితే...

కొన సాగుతున్న సంవాదం

‘రస్తా’ లో (ఏప్రిల్ 16-30 సంచికలో), హెచ్చార్కే,  నా వాదానికి ఇచ్చిన జవాబు చూశాను. ఆ జవాబు సారాంశం ఈ రకంగా ఉంది: (1) నా విమర్శలో, ‘యాక్యురసీ’ (ఉన్నదాన్ని ఉన్నట్టు తీసుకుని చెప్పడం) లేదు-అన్నారు.  (2) హెచ్చార్కే  చెప్పిన బహిరంగ...

మతం

మనిషి నిద్రపోయాడు నిద్దట్లో నడుస్తున్నాడు జీవన చక్రంలో ఉరుకులుపరుగులు మనిషి వెంట అనునిత్యం వెంటాడుతూ అవకాశం కోసం ఆబగా నిరీక్షిస్తుంది అదొక మత్తు అలా అలా పాకేస్తుంది నరనరాన జీర్ణక్రియలో వేగం త్వరణం రెట్టింపు అందరూ దాన్ని గ్రంథాల్లో సారం...

అంతరంగం పలవరింత
హైమవతి కవిత

“ఔను నేనెప్పుడు రెండవ పుటనే అప్రాముఖ్య అక్షరాన్నే” ఎత్తుగడతోనే ఉద్వేగ ప్రవాహంతో గొప్పగా చెప్పగలిగిన కవయిత్రి “మందరపు హైమావతి”. స్త్రీలు అనాదిగా తమ తమ మీద మోపబడిన  బరువులను మోస్తూ, అవి తమ మీద రుద్దబడడం గుర్తిస్తూ, వాటిపట్ల...

పెంపుడు పిల్లలు

“నిన్ను లంబాడీ తండా లోంచి ఎత్తుకొచ్చాము నువ్వు మా పిల్లవి/పిల్లాడివి కాదు” అని మీలో ఎంతమంది అనిపించుకున్నారో మొహమాటం లేకుండా చెప్పండి. .చెత్తకుండీ నించి ఎత్తుకొచ్చామని అనిపించుకున్న వారున్నారా.? . ఇలా అనిపించుకున్న పిల్లలు నిజం గా తమని ఈ...

సామాన్యుడిని హీరో చేసిన
నవ్య కవిత్వ యుగం-1

(విలియం బ్లేక్, కోలరిజ్, వర్డ్స్ వర్త్) పారిశ్రామిక విప్లవం తర్వాత చాలామంది పల్లె వాసులు, రైతులు పట్టణాల్లో కార్మికులుగా మారిపోయారు. నగరీకరణ క్రమంలో జరిగిన ఆక్రమణలతో మనిషి ప్రకృతికి దూరమైపోయాడు. ఒక కృత్రిమత్వం, అసహజత్వం సమాజమంతా అల్లుకుపోయింది...

ఒక సంగతులు…

హలో… ఏంటి సంగతి? ఒక సంగతి కాదు, వంద సంగతులున్నాయి… వెయ్యి సంగతులున్నాయి… కాని ఎవరు వింటారు? ‘ఏంట్రా సంగతి?’ అంటారా?, అలాగని చెపితే వింటారా? వినరు! వినరుగాక వినరు! నాన్న బిజీ బిజీ?! ఆఫీసూ న్యూసూ! ఔను, ఆఫీసు నుండి ట్రాఫిక్లో అలసిపోయి...

మినీ యూరోప్ – బ్రస్సెల్స్ నగరం

బెర్లిన్ చూసిన తరువాత మేము బెల్జియం  రాజధాని బ్రస్సెల్స్ కు over night రైలు  లో బయలు దేరాము. బెర్లిన్ నుంచి బ్రస్సెల్స్ కు ఖచ్చితంగా మనం ఎక్కడో ఒకచోట ట్రైన్ మారక తప్పదు, మేము కొలోన్ అనే నగరం లో మారాము. ఒక విధంగా చెప్పాలంటే కొలోన్ జర్మనీ లో...

బహుముఖ పోటీ ఫలితాలు అనూహ్యంగా ఉంటాయా?

           2009 ఎన్నికల తరువాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభకు మళ్ళీ బహుముఖ పోటీ జరిగినట్టు కనీసం కాగితాల మీద కనబడుతోంది. 2009 నాటి ఎన్నికలలో బహుముఖ పోటీ వల్ల నాడు అధికారంలో ఉన్న వైఎస్ లాభపడ్డారు, మళ్ళీ అధికారంలోకి రాగలిగారు. కొత్తగా...

ఆగని పాట

‘రెండు పారాసెటమాల్ ఇవ్వండి’ అంటుండగా ‘ఆరు టాబ్లెట్లు’ ప్రిస్క్రిప్షన్ ఇస్తూ అడుగుతోంది ఆవిడ. ఎక్కడో బాగా పరిచయమైన గొంతుక! పక్కకి తిరిగి చూశాను. నా చెయ్యి పట్టుకున్న పాపను చూస్తూ నవ్వుతోంది. నెరిసిన చెంపలు. ముడతలు పడ్డ పెద్ద కాటుక కళ్ళు. స్టిక్కర్...

తండ్రుల జాడకై పిల్లల అన్వేషణ: కాశ్మీర్

కాశ్మీరీ సామాన్యుడి జీవితాన్ని కన్నెత్తైనా చూడకుండా, కాశ్మీర్‌ సమస్యపై జాతీయ అవార్డు స్థాయి సినిమా ఎలా తీయవచ్చో నిరూపించాడొక దర్శకరత్నం. అందులో అగ్నిగుండం లాంటి సమస్యను ‘రోజా’ పువ్వంత సుకుమారంగా హ్యాండిల్‌ చేశాడు. సినిమాలోని ఆ రోజాకు టీ ఆఫర్‌ చేసే...

సంబరం 2

  ఇది రెండో మేడే, ‘రస్తా’ లో మనకు. సరిగ్గా నిరుడు ఇదే రోజు ‘రస్తా’ మొదటి సంచికను వెలువరించాం. భలే వుండింది మాకు ఆ రాత్రి. రచనలనైతే సేకరించుకున్నాం. టెక్నికల్ గా అనుకోని సమస్యలెదురయ్యాయి. పద ముందుకు నేనున్నానంది మమత. రాత్రంతా అన్య పాపను పక్కన...

ప్రాచీనుల సాహిత్య శాస్త్ర సామగ్రి

అలంకారశాస్త్రాలలో విషయవిస్తృతి, విశ్లేషణ ఎలా ఉంటుందో చూడడానికి ఒకటి రెండుదాహరణలు చాలు. కావ్యంలో ఇతివృత్తం ప్రఖ్యాతం, ఉత్పాద్యం, మిశ్రం అని మూడు రకాలు. ప్రఖ్యాతం అంటే పురాణేతిహాసాలలో ప్రసిద్ధమై ఉన్న కథ. ఉత్పాద్యం అంటే పూర్తిగా కల్పితం. మిశ్రం అంటే...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.