May 16-31, 2019

మా రాముడు వుంటాడెప్పటికీ
మా లోపలి స్వరమై!

కొందరు మనుషులుంటారు. వాళ్ల పనిప్రదేశం వేరు. మన పనిప్రదేశం వేరు. మరీ తరచు కలవం. అయినా మన, మన పనుల కారణంగానే తారసపడుతుంటాం. మళ్లీ కలుసుకునే వరకు ఆ జ్ఞాపకాన్ని మోసుకు తిరుగుతుంటాం. ఈ మాట స్వవచనవ్యాఘాతం (సెల్ఫ్ కాంట్రడిక్షన్) అనిపిస్తుంది గాని, కాదు...

అల్గారిథం

‘ప్రయాణ బడలిక’ ఇప్పటికి చాలా సార్లు తనకుతాను చెప్పుకున్నది శృతి. అయినా విమానంలో కదా వచ్చింది, సంశయం కలిగింది  – ఏకధాటిగా 10 గంటల ప్రయాణం, శరీరం తట్టుకోవద్దూ? దారిలో ఎక్కువసేపు నిద్రేనాయే, ఇంకేంటి? అది మాగన్నుగా కళ్ళు మూయడమే, సరైన...

సాగిపో సాగిపో
అరుణోదయ గాయకా!

సాగిపో సాగిపో  సాగిపో ప్రజాకళాకారుడా ఏలుకొనుము ఏలుకొనుము నూత్న ప్రజాసంస్కృతీ తూర్పుదిక్కు అరుణారుణ కాంతులీనె చూడరా రైతుకూలి కాడిగట్టి పొలం దిక్కు సాగెరా ఫ్యాక్టరీలో పొగగొట్టం వేడిపొగలు చిమ్మెరా జగమంతా నిదురలేచి అరుణోదయమాయెరా సాగిపో సాగిపో సాగిపో ఇంక...

మాట మారిస్తే ఎలా?

బైక్ మీద వెళ్తుండగా ఫోన్ రింగ్ అవుతూ ఉంది. బైక్ పక్కకు ఆపి, ఎవరు కాల్ చేసారా అని చూస్తే నాన్న. “నానమ్మ కింద పడింది. కాలు విరిగినట్టుంది. త్వరగా వచ్చేయ్” ఇంటికి వెళ్లేసరికి నానమ్మ మంచం మీద పడుకుని ఉంది. “ఏం  జరిగింది?”...

‘ది ట్రూమాన్ షో’:
ఒక నిజమైన సెటైర్

ప్రస్తుత మన జీవితాల్లో..టీవీ సోషల్ మీడియా, ట్విట్టర్, సెల్ ఫోన్, సీక్రెట్ కెమెరాలు ఒక ప్రధానమైన భాగమైపోయాయి. ఇవి పెరిగిపోవటం వలన మనిషిలో కూడా రియాలిటీకి వర్చువాలిటీకి మధ్యన నిరంతర ఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఫిక్షన్ vs, నాన్ ఫిక్షన్ లో స్థానంలో ఇపుడు...

తిరుగబడుతున్న “ఉబర్” కారు!

మనం మెసేజ్ పంపిన నిముషాల్లో కారు మన ఇంటి ముందుకు వచ్చి కారుచౌకగా మనల్ని గమ్యస్థానం చేరుస్తున్న “ఉబర్” సేవలకు ఉబ్బి తబ్బిబవుతుంటాం. కార్ల ధరలే కాదు పెట్రోల్  ధరలు కూడా రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి అమెరికా ఆయా దేశాలపై విధిస్తున్న ఆర్థిక ఆంక్షల...

ఒక పాట…

ఒరే… వినండ్రా… సీక్రేటుగా వినండి… అంటే… ఏంటంటే… వద్దులే చెపితే అది అంత బాగోదు… ఊహూ అలాగని పెద్ద సీక్రేటేం కాదు, ఓపెనుగా పబ్లీకుగా అలా జరిగిపోయింది.. ప్చ్.. అప్పట్లో మన గురించి బళ్ళో మా బాగా...

ఆధునిక మానవుడి
అంతిమయాత్రకు ముందు

1. మనుషులెప్పుడో సచ్చిపోయిన్రు. ఇప్పుడు కదలాడుతున్నవన్నీ వాళ్ల నీడలే. నీడలంటే యాదికొచ్చింది…మాడుపలిగే ఎండపూట సెర్వులోని అలలు గట్లమీద గీస్తున్న సజీవచిత్రాలు ఎంత బాగుంటయో! చెరువుకోళ్లు వాటి ముక్కులతో పొడుత్తాంటె..ఎంత అబ్బురమో! సూపున్నోడి...

ఆరుబయలు ముద్దు
మరీ అంత చేదా?

రంగనాయకమ్మతో కొనసాగుతున్న చర్చలో ఇది నా తాజా స్పందన. ఆమె ఏం రాశారు, నా మాటలేమిటి అనేది తెలుసుకోడం చాల సులభం. ఇదే ఆర్టికల్ చివరికంటా వెళ్లాక ఇంకా కిందికి వెళ్తే వరుసగా గత సంచికల్లోని ఈ ‘చర్చా’ వ్యాసాలు వొస్తాయి. ఎంచక్కా చదువుకోవచ్చు. గత మే 1 సంచికలో...

పిడకలా పడి వుండకు
బంతి వలే ఎగురు!

“There’s no such thing as ruining your life. Life’s a pretty resilient thing, it turns out.”                                                                   –  Sophie Kinsella, The Undomestic Goddess ‘నీ జీవితం పాడైపోవడంలాంటిదేమీ ఉండదు.  పడి...

నువ్వున్న ఇంటికి
టు లెట్ బోర్డు పెడితే…

ఇల్లు వెతికేటప్పుడు ‘tolet’ అని కనిపిస్తే చాలు ఎంతో ఆనందం. మరి అదే ‘tolet’ బోర్డు నీ ఇంటికే ఉంటే, ఆ పాటికి నీకింకో కిరాయిల్లు దొరక్కుంటే? మనం ఎప్పుడైనా పెళ్లి కార్డు ఇవ్వడానికో లేదా ఇంకేదైనా పని మీద చాలా రోజుల తర్వాత చుట్టం  ఇంటికి పోయేటప్పుడు...

పైనాపిల్ జామ్

‘పైనాపిల్ జామ్ దొరుకుతుందా?’ ‘చూస్తానుండండి’ షాపు లో ని వ్యక్తి వెతుకుతున్నాడు. పైన అరలో ఉన్నట్లుగా ఉంది. తీసి గుడ్డతో తుడిచాడు. ‘అయితే ఇంకా టైం ఉందో లేదో తెలియదు.చాలా రోజులైంది తెప్పించి’ ‘సరిగా చూడండి. వారం నుంచి చాలా షాపులు తిరిగాను.’ ‘మంచిదే...

కాస్త వెలుతురు మిగిల్చి
ఎగిరిపోయిన పిట్ట!

ఇలా రాయడం కొత్తగా, గమ్మత్తుగా ఉంటుంది కానీ, ఇది నాన్సెన్స్. ఇది పసితనం ప్లస్ వెర్రితనం ఇంటూ డికడెన్స్. ఈ కషాయం వికటిస్తుంది. ఈ వ్యవసాయం వెర్రితలలు వేస్తుందంటాడొకచోట తిలక్. దేని గురించి ? కవిత్వం లో అబ్స్ క్యూరిటీ (అర్ధ దురవగ్రాహ్యత) ఎంత పాళ్ళుండాలో...

‘ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్
ఆఫ్ ఇండియా లిమిటెడ్’

ఇది ప్ర’జల’భాగస్వామ్యం తో నడపబడుచున్న ఏకైక కంపెనీ ప్రజలందరూ ఈక్విటీ వాటాదారులు ఎమ్మెల్యేలు అధీకృతులు అధినేత సీఈఓ ప్రస్తుతం డిబెంచరుల విడుదల చేయుచున్నది భూమి పెట్టుబడి గా మున్నెన్నడూ లేని భారీ లాభములు కూర్చుకొను ఏకైక కంపెనీ తన ఆస్తి...

ఆవేశభరితం పండితారాధ్యుడి పద్యం

కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కాలాన్ని బట్టి మారుతుంటాయి. కాలంతోపాటు మానవుడు సంతరించుకొనే విజ్ఞానం మేర గతంలోని ఒప్పులు నేడు తప్పులు కాగలవు. కేవలం కాలమే కాదు, సంస్కృతి, దేశ పరిస్థితులను బట్టి కూడా సమాధానాలు మారుతుంటాయి. ‘హితేన సహితం సాహిత్యం’ –...

మరికొన్ని రజనీ గేయాలు: రాజమకుటం

 రాజమకుటం చేజిక్కించుకోవటం కోసం స్వంత అన్న అయిన మహారాజును చంపించిన ప్రచండుడు  రాకుమారుణ్ణి పట్టాభిషేక సమయంలో విషప్రయోగంద్వారా అడ్డుతొలగించుకోవాలని పన్నాగం పన్నుతాడు.  వీరికుట్ర ముందే తెలుసుకున్న యువరాజు ప్రతాపుడు విషం వల్ల మతిభ్రమించిందని అందరినీ...

రాళ్లవానలో శ్రీశ్రీ

మరణించి ఇన్నాళ్లయినా, మరణించని వారిలో శ్రీశ్రీ ఒకరు. శ్రీశ్రీ జనంలోనే కాదు, తన విమర్శకుల్లో కూడా వున్నాడు. మెచ్చుకునే వాళ్ల వల్లనే కాదు,  విమర్శకుల వల్ల కూడా వున్నాడు. విమర్శలకు ఆస్కారం లేకపోతే దేవుడయ్యే వాడు. పెద్దల పండుగ నాడు తనకూ ఒక నైవేద్యం...

‘అలుగు’ కోసం ముందడుగు!

రాయలసీమ ప్రజలు తమ అరవై ఏడేళ్ల నాటి ఆకాంక్ష నెరవేర్చుకోడానికి మరోసారి గొంతెత్తాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజలందరూ ముక్తకంఠంతో ముందుకు రావలసిన తరుణం. సిద్దేశ్వరం అలుగు గా పిలవబడే యీ ప్రాజెక్టు మలి విడత రాష్ట్రంలో ప్రాచుర్యంలోకి వచ్చింది 2003 లో ఐనా 1951...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.