October 01-15, 2019

చెవులకూ ఇంపైన
తెలుగు కవిత

కేసరి మురళీధర్ గారు ఫ్రూట్ జ్యూస్ పేరుతో తెలుగు కవుల కవితలను వారి గొంతులోనే వినిపిస్తూ యూ ట్యూబ్ లో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చిరకాలంగా జతుగుతున్న ఈ మంచి కృషి లోంచి ఆయా కవుల పరిచయాలు, వారి కవితా పఠనాల యూ ట్యూబ్ లింకులను రస్తా ద్వారా (కూడా)...

ఆమె వెళ్ళిపోయింది

పక్షులు కిలకిలముని శబ్దాలు చేస్తూ ఉన్నాయి, మెల్లని స్వరంతో ‘ప్రభు కాపాడండి, ప్రభు కాపాడండి’ అంటూ వంటగదిలో మోకాళ్ళ మీద పడి యేసు ప్రార్థన చేస్తున్న అమ్మ మాటలు మెల్లగా నా చెవిని చేరుతూ ఉన్నాయి. ఈలోగా సూర్యుని తెల్లని కాంతి తలుపుల సందులో నుంచి తలుపును...

తన కాలం మీద
వల్లభరాయని వ్యంగ్యాస్త్రం

క్రీడాభిరామ కర్తృత్వ విషయంలో పలువురు పలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. క్రీడాభిరామ కావ్యాన్ని శ్రీనాథుని ప్రభావానికి లోనైన వల్లభాయుడే రచించాడని, అందుచేతనే క్రీడాభిరామంలోని శైలి అక్కడక్కడ శ్రీనాథుని కవితా శైలిని పోలి ఉందని సహేతుకంగా ఉంటుంది. ఆనాటి...

వెండితెరను వెలిగించిన
జనకవి జాలాది

దళిత లేక క్రైస్తవ నేపథ్యం నుండి వచ్చి తెలుగు సినీకవులుగా లబ్దప్రతిష్టులైన అతితక్కువమందిలో ప్రథమంగా జ్ఞాపకానికి వచ్చే కవి జాలాది రాజారావు. సినీ సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన గొప్పకవుల్లో జాలాది పేరు ప్రథమ శ్రేణికే చెందుతుంది. కృష్ణాజిల్లా గుడివాడ...

“మౌనవ్రతంతో అసత్యాల్ని నియంత్రించొచ్చు”

(విపశ్యన సిరీస్ లో ఇది ఆఖరుది. వొచ్చే సంచిక నుంచి ఎప్పట్లా నవ్వులే. 🙂 ) రాత్రి అందరూ గదులు ,హాలు వరండా చకచకా శుభ్రం చేసేస్తున్నారు. కొందరు  టాయిలెట్లు క్లీన్ చేస్తామని అడిగి మరీ తీసుకుని చకచకా క్లీన్ చేసేసారు. అన్నీ అయ్యాక ఒకే గదిలో కూచుని కాసేపు...

అందరి చూపు డెట్రాయిట్ వైపు
జి. ఎం. సమ్మె

“మీరు లాభాల్లో ఈదులాడుతున్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. వారికి అవసమైన సౌకర్యాలు కల్పించడం లేదు. మీరు చేస్తున్న పనులు మాకిష్టం లేదు. మేము వీటిని తిప్పికొడతాం. మాకు కావలసినవి రాబట్టుకుంటాం’’ అమెరికాలో సమ్మె కట్టిన జనరల్...

పిల్లలపై లైంగిక వేధింపులు (CSA)

  లైంగికంగా తమను తాము ఉత్తేజపరచుకోవడం కోసం, పెద్దవాళ్ళు పిల్లల్ని ఇబ్బంది పెట్టేలా తాకడాన్ని, పిల్లలపై సెక్సువల్ గా దాడి చేయడాన్ని లైంగిక వేధింపులు లేదా child sexual abuse లేదా సంక్షిప్తంగా CSA అంటారు.  చిన్నపిల్లలు ఇబ్బంది పడకపోతే, వారి...

పాబ్లో సబోరియో పద్యాలు నాలుగు

పాబ్లో సబోరియో కోస్ట రికా లో పుట్టి పెరిగారు. అమెరికా, స్వీడన్, జర్మనీ దేశాల్లో జీవించారు. ప్రస్తుతం డెన్మార్క్ లో నివాసం. తాను ఏ కెరీర్ లో ఇమడగూడని ఈయన పట్టుదల. “Beyond Language” అనే ఆయన కవితా సంపు నుంచి సేకరించి అనువదించిన పద్యాలివి. 1. అనంత...

‘బాసిటివిస్ట్’ వైఖరి
విజయానికి రహదారి

Don’t blame the boss; he has enough problems.  -Donald Rumsfeld ‘బాస్‘ – ఈ పదం ఎంతో మందిలో ఎన్నో రకాల భావాలను రేకెత్తిస్తుంది. కొంత గౌరవం, కొంత ఉద్వేగం, కొంత స్ఫూర్తి, కొంత తాత్కాలిక అసహ్యం – ఇటువంటి భావాలన్నీ ‘బాస్’ అనే పదం...

కురవాల్సిన వాన

ఎగిరి కాళ్లతో తొక్కాను ఎంతకీ రాదే ఇంతలో వాళ్ళొచ్చారు పాపాయి బుగ్గని తాకినట్టు తాకారు బుజ్జి నవ్వుల్లా కాలాన్ని చీల్చుతూ బయటకొచ్చింది… చరిత్ర కలని ఆవిష్కరించడానికి చేతినే కుంచెని చేశాను ప్చ్ కుంచె వేళ్ళన్నీ కాన్వాస్ మీద రక్తం రాలుస్తున్నాయి ఆమె...

వీరశైవ ధిక్కారం: అక్కమహాదేవి!

12 వ శతాబ్దం లో శైవమత ప్రాబల్యం బాగా ఎక్కువగా ఉండటం తో పాటు, కొన్ని భయంకర మూఢాచారాలు అమలు లో ఉండేవి. శివుడి ఎదురుగా తలలు నరుక్కోవడం, శివార్పణగా అంగాలు ఛేదించు కోవడం, ఆత్మ హింసలు, తనకు తానే తల నరుక్కోవడం వంటివి ఉండేవి. వీటిని అప్పట్లోనే వ్యతిరేకిస్తూ...

ఒక బుజ్జిగాడి బర్త్ డే…

అనగనగా వొక బుజ్జిగాడు! వాడెవడో కాదు, మా తమ్ముడే! వాడిదే బర్త్ డే! వాడి బర్త్ డే కోసం వాడు వెయిట్ చెయ్యలేదు! వెయిట్ చెయ్యకపోయినా బర్త్ డే వస్తుంది! మనమయితే మన బర్త్ డే కోసం వెయిట్ చేస్తాం! ఎందుకంటే బర్త్ డే వస్తుంది అంటే హేపీ ఫీలవుతాం! కేక్ కట్...

రేపటి నిర్ణయం

రోజూ లాగే ఆ రోజు కూడా లంచ్ టేబుల్ దగ్గర కూర్చున్నాం ఆమే నేనూ. రోజూ గలగలా నవ్వుతూ జీవితం ఇంత త్వరగా గడిచి పోతుందా అనిపించేలా మాటాడే మనిషి  ఈరోజేంటో  చాలా మౌనంగా ఆలోచనలతో వుంది. ‘ఏంటీ రోజు స్పెషల్స్’ అనడిగాను నేను. ‘మామూలే పెరుగన్నం’ అంది. ఈ ఆఫీసులో...

శరత్ గానం

సరోజినీ నాయుడు దుఃఖపడుతున్న హృదయం మీద ఆనంద తరంగంలా మేఘానికి వేలాడుతున్నాడు ఆ పడమర సూర్యుడు నిగనిగలాడుతున్న పనస తొనల బంగారు తుపాను, సొగసుగా, సున్నితంగా అలల్లా పడిపోతున్న ఆకులు గాలి మేఘాన్ని ఇటు వైపుగా తోస్తున్నది గాలి గొంతుకతో నా హృదయాన్ని...

అణుదౌష్ట్యానికి సజీవ ఖండన
‘సిల్క్‌వుడ్’ బయోపిక్ (1983)

సినిమాల్లో బయోపిక్కుల హోరు సాగుతోందిప్పుడు. ఆయన చాయ్ అమ్మాడనీ, గుజరాత్ అల్లర్లు చూసి నిజంగానే తల్లడిల్లాడనీ సినిమా వచ్చింది. సినిమా అయితే హిట్టు కాలేదు గానీ రెండోసారి కూడా అయన సిక్సర్ కొట్టాడు. సిక్సర్ అంటే గుర్తొచ్చింది. మన దర్శకులు సచిన్, ధోనీల...

జర్నలిజం?

ఎన్ని తప్పులైనా చెయ్యి. ఒక్క తప్పును కూడా ఒక్కసారి కూడా పొరపాటున కూడా ఒప్పుకోవద్దు. మొహంలో ఇసుమంత పశ్చాత్తాపం కనిపించొద్దు. తప్పుడు పనుల మధ్య కాస్త తీరిక చేసుకుని, రచ్చబండ మీద నలుగురి మధ్యన కొలువుదీరి, నీ మీద దాడులు జరుగుతున్నాయని ధీరగంభీరంగా...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.