September 01-15, 2018

హడలిపోయాను

గౌరీశంకర్ చనిపోయాడన్న కబురు తెలిసింది. గౌరీశంకర్ మా ఆఫీస్ బోయ్. నేను బదిలీతో ఈ ఆఫీస్ కొచ్చిన రోజునే గౌరీశంకర్ నన్ను ఆకట్టుకున్నాడు. అతడి మాట తీరు బాగుంటుంది. అతడు కలివిడిగా కలిసి పోతుంటాడు. అతడు అరమరికల్ని ఆమడ దూరాన్న పెట్టేవాడు. అతడు నొవ్వడు ఎవర్నీ...

ప్రత్యామ్నాయ వాస్తవాలు…!

2016, ఫిబ్రవరి 14 – వాలెంటైన్స్ డే: ఏ ‘ప్రత్యేకమైన’ రోజునో ఓ మెసేజ్ పంపించే స్నేహితుల నుంచి వస్తున్న గ్రీటింగ్స్ మధ్య ఒకేసారి కొన్ని ‘వాలెంటైన్స్ డే’ వ్యతిరేక మెసేజ్ లు కనిపించాయి. అందులో కొన్ని భగత్ సింగ్ ను ప్రస్తావిస్తూ…...

అవసర వేళ కాఠిన్యం ఆంబేద్కర్ మార్గమే!

శ్రీనివాసులు (ఉత్తరం ద్వారా) ప్రశ్న: ”దళిత సమస్య…” పుస్తకంలో మీరు ఉపయోగించిన పదజాలం సున్నితంగా లేదు. అది దళితుల మనసుల్ని గాయపర్చింది… మీరు చెప్పిన పద్ధతి వల్ల మీ ఆశయం కౌంటర్‌ ప్రోడక్టివ్‌ అయింది… వ్యంగ్యానికీ...

ఆధునిక బానిసత్వం: ఖైదీల పోరు?

“అమెరికాలో బానిసత్వం ఇంకా వుంది, పూర్తిగా రద్దు కాలేదు. ‘ఆధునిక బానిసత్వాన్ని’ ఆపెయ్యాలని, తమకు కూడా కనీస వేతనాలు వర్తింపజేయాలని, మానవీయ పరిస్థితులు కల్పించాలని 17 రాష్ట్రాల్లో 2 లక్షల మంది ఖైదీలు సహాయ నిరాకరణోద్యం నిర్వహిస్తున్నారు. ఈ వ్యాస రచన...

నేటి భారతంలో ముస్లింల కష్టం: ‘ముల్క్’

ముల్క్ అంటే దేశం, ముల్క్ కీ మజహబ్ (మతం) కీ మధ్య ఎంచుకోవాల్సి వచ్చినపుడు ముల్క్ నే ఎంచుకున్నారు భారతదేశపు అసంఖ్యాక ముస్లింలు దేశవిభజన సమయంలో. అదే వారు చేసిన తప్పిదమా అన్నట్టు పరిస్థితులు కన్పిస్తుంటాయి గొడవలు జరిగే ప్రతిసారీ. నేటి పరిస్థితిలోనైతే...

భాషను అ-పరిమితం చేసేదే కవిత్వం

కవిమల్లుడని మేము ముద్దుగా పిలుచుకొనే ఒక మిత్రుడితో ఇటీవల ఒక సంభాషణ జరిగింది. మాటలు రకరకాల చోట్లకు తిరిగి వచ్చి మోదుగు శ్రీసుధ రాసిన ‘అమోహం’ పుస్తకం దగ్గర ఆగాయి. ఆ పుస్తకం ముద్రణకు సంబంధించి నాకూ కొంత ప్రమేయం ఉండటంతో అతని అభిప్రాయం కోసం...

యథా కాష్టంచ కాష్టంచ

ఔర! ప్రభాతశైల సానూపల నీలపాళికల నొత్తకయే స్రవియించు ఆ హిమానీ పరగాయనీ గళ వినిశ్రుత మాధురి మంటి కీడ్తురా? ఈడ్తురు. మంటికీడ్తురు. బురద కీడ్తురు. ప్రేమని చీకటి గదుల్లో లాగ జూతురు. పంజరములో బంధింపజూతురు. ఈర్ష్యా పిశాచిని నిద్దుర లేపుదురు. సుఖశాంతులను...

మొండి రాత్రిలో వెలిగిన నెత్తుటి దీపం

నారాయణబాబు కవిత్వం చదవడం ఒక అనిర్వచనీయమైన అనుభవాన్ని కలిగిస్తుంది. ఆ అనుభవం కాలం మెళ్ళో గంటలు కడుతుంది. కవితాశ్వములు లాక్కెళ్ళే జట్కా బండి నెక్కించి భూమ్యాకాశాలని చుట్టిరమ్మంటుంది. చీకటి గుండెని కదిల్చే జాలిపాట వినపడే చోటుకు తీసుకెళ్తుంది...

ఆ టెడ్డీ బేర్ వెల యాభై కోట్లు…!

నాకు దొరికిన ఒకానొక అరుదైన అవకాశం  ఒకే నెలలో ప్రపంచం లోని అత్యంత పేద దేశాన్ని ప్రపంచం లోని అత్యంత ధనిక దేశాన్ని చూడటం . అందులో  జి డి పి ఆధారంగా ప్రపంచం లో అత్యంత ధనిక దేశం ఖతార్ అయితే సబ్ సహారా ప్రాంతం లోని కాంగో అత్యంత పేద దేశం. ఖతార్ ఎంత...

ఒక అమ్మా నాన్నా…

హాయ్ ఫ్రెండ్స్.. ఒకసారి ఏమయిందంటే- నేనొకటి కనిపెట్టేసా. ‘అవును, నువ్వో పెద్ద సైంటిస్టువి మరి..’ అంటుంది అమ్మ. ఏం చిన్న పిల్లలు కనిపెట్టకూడదా ఏంటి? ‘ఏంటే నువ్వు కనిపెట్టింది?’ అని అన్నయ్య అంటాడు, కాని నేనీ విషయం కనిపెట్టానని వాడికి కుళ్ళు. నాకయితే...

పాఠం చెప్పలేనని నేనెలా అనగలను?

నెల రోజులుగా నీరసంగా ఉన్న నీలి కళ్ళ అబ్బాయిలో నిన్ననే ఉత్సాహం తొంగి చూసింది పోయిన వారమే నల్ల అమ్మాయిలో కొత్త వెలుగులు నాట్యం చేసాయి నిత్యం చిర చిర లాడే చిన్నోడు ఇప్పుడే నవ్వాడు అమ్మ నాన్న లేని అమ్మడి విచార వదనంలో వెలుగు రేఖలు పెదాలను నేడే ముద్దాడాయి...

కవనాశ్రువులు

నా అక్షరాలు దైవాంశ సంభూత భూతాలు , నా పదాలు దింపుడు కళ్ళపు పిలుపులు, నా వాక్యాలు సజీవ శిలాజ సామ్రాజ్యాలు, నా పంక్తులు మృతామృత పిండాలు, నా శబ్దాలంకారాలు ఉత్కృష్ఠ శవాలంకారాలు, నా స్వరాలు సైకీ సహస్రాల సరాగాలు, నా రాతలు రోషాక్ సిరా మరకలు, నా పలుకులు...

వ్యక్తిగత వికాసం వ్యక్తిత్వ వికాసం

భారతీయ సాహిత్యమంతా వ్యక్తిత్వ వికాస సాహిత్యమే. మానవ ప్రవర్తనకు అద్దం పట్టే విజ్ఞాన సర్వస్వాలే భారత, రామాయణ, భాగవత పురాణాలు, భర్తృహరి సుభాషితాలు, వేమన, బద్దెనల శతకాలు, పంచతంత్ర కథలు ఇంకా ఎన్నెన్నో – ఇవన్నీ కూడా మానవుడు ఆయా సందర్భాలలో ఎలా...

మానసిక సంఘర్షణా విశ్లేషకుడు దొస్తొయవిస్కీ

మానవ మనస్తత్త్వ శాస్త్రజ్ఞుడిగా పేరొందిన నవలాకారుడు దొస్తొయవిస్కీ 1821 లో సెయింట్ పీటర్స్బర్గ్ లో జన్మించాడు. పుష్కిన్, గోగోల్, అగస్టీన్, షేక్స్పియర్, డికెన్స్,  బాల్జాక్, హెగెల్ వంటి  ఎందరో రచయితలు, తత్వవేత్తల  ద్వారా ప్రభావితుడై దొస్తొయవిస్కీ మానవ...

చౌరస్తా!

ప్రపంచం ఒక నైతిక చౌరస్తాలో ఊగిసలాడుతోంది. చూట్టానికి గొప్ప హార్రర్ సినిమాలా వుంది. ఇది మనుషుల లోకం కాదనిపిస్తున్నది. ఒక అమానుష శక్తి భూగోళాన్ని రబ్బరు బంతి చేసుకుని ఆడుకుంటున్నట్టుంది. ఆటలో ఆటగా బంతిని ఏ అగాధం లోనికో లాక్కు పోతున్నట్లుంది. అమెరికా...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.